జాతీయం
Tamilnadu: ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో
Arun Charagondaతమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్‌తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Health Tips: మీ ఇంట్లో ఈ నూనెలను స్ప్రే చేస్తే..మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం
Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.
Cyber Fraud: ఏకంగా ఎస్పీ పేరుతోనే టోకరా, మీటింగ్‌లో ఉన్నా డబ్బులు కావాలని వాట్సాప్ మెసేజ్, నేపాల్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తింపు
Arun Charagondaరోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరుతో సైబర్ మోసానికి తెగబడ్డారు. బిజీ మీటింగ్‌లో ఉన్నా.. డబ్బులు అర్జెంట్‌గా కావాలని వాట్సాప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. అనుమానం ఎంక్వైరీ చేయగా సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
CM Revanth Reddy On Ganesh Pandals: ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ, ఉత్సవ కమిటీపై అభినందనలు, గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్ అని వెల్లడి
Arun Charagondaఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించాం అని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్పారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.
Andhra Pradesh: వినాయక మండపం ఏర్పాటులో అపశృతి, కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి, స్థానికంగా విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ముప్పాళ్ళలో వినాయక విగ్రహ ఏర్పాట్లలో కరెంట్ షాక్‌కు గురై ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
Arun Charagondaసామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Khairtabad Ganesh: 70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
Arun Charagondaతెలంగాణ బడా గణేశ్ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయగా 70 అడుగులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Heavy Rains In Sangareddy: సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో
Arun Charagondaతెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.
CM Revanth Reddy At Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..
Arun Charagondaఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు.
Viral Video: పాపులారిటీ కోసం వెర్రి చేష్టలా?, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్, వికృతానందం సరికాదని హెచ్చరిక!
Arun Charagondaసోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది వెర్రి చేష్టలు చేస్తున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు అని మండిపడ్డారు.
Lalbaugcha Raja: వినాయకచవితి..లాల్ బాగ్ రాజా దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaవినాయక చవితి సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం లాల్ బాగ్ రాజా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Rains: యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Arun Charagondaఏపీని వరణుడు వదలడం లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Sound Pollution: వాహనాలు చేసే రణగొణధ్వనులతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమద్యం-పొగ తాగడం, మధుమేహం, ఊబకాయం, మారిన జీవనశైలి, ఒత్తిడి, రేడియేషన్ ఇప్పటివరకూ ఇవే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అనుకొన్నాం.
Andhra Pradesh: తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో మహిళ మృతి, సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Arun Charagondaతిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కొల్పోయింది. మృతురాల స్వస్థలం కడపగా గుర్తించారు.
Ganesh Chaturthi 2024 Wishes In Telugu: నేడు వినాయక చవితి.. ఈ పర్వదినం నాడు మీ బంధుమిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేక Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraభాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో వినాయక చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.
Traffic Restrictions in Hyderabad: వినాయక నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Rudraవినాయక చవితి, గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వాంగరంగంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Ban On Cricket: ఈ నగరంలో క్రికెట్ పై నిషేధం.. బ్యాటు, బంతితో కనిపిస్తే భారీ జరిమానా విధిస్తారు. ఎక్కడంటే?
Rudraప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ఆటల్లో క్రికెట్ ది అగ్రస్థానం. అలాంటి ఆటను యూరప్ లోని ఓ నగరం మాత్రం నిషేధించింది.
Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)
Rudraతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.
Raj Tarun-Lavanya Case Row: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రాజ్ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!
Rudraరాజ్ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.