జాతీయం
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అర్థరాత్రి రూ. 2 వేలు ఇవ్వాలంటూ టీ మాస్టర్‌ని దారుణంగా కొట్టిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ. 2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు.
Robbery Caught on Camera: చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ వీడియో ఇదిగో, రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు
Hazarath Reddyతిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.
Telangana Rains: వీడియో ఇదిగో, బైక్ మీద నుంచి కిందపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తృటిలో తప్పిన ప్రమాదం
Hazarath Reddyమున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి. బైక్‌పై తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.ఆయన ఆరోగ్యవ నిలకడగా ఉంది.
IC 814 Controversy: IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..
Hazarath Reddyవిజయ్ వర్మ ఇటీవల విడుదల చేసిన వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌కి సంబంధించిన వివాదంపై స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది.ఈ ప్రదర్శన 1999 నాటి నిజ జీవిత హైజాక్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.
Covid Alert: అమెరికాలో కరోనా కల్లోలం.. కొత్తగా వెయ్యి మంది మృతి
Rudraకరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది. అమెరికాలో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. వరుసగా మూడో వారంలోనూ అమెరికాలో కరోనాతో వెయ్యి మంది మరణించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివారణ చర్యలకు ఉపక్రమించారు.
Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Rudraమద్యపానం హానికరం. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
Chiranjeevi-Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్
Rudraఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
Vijayawada Horror: వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!
Rudraభారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది.
YS Jagan: వైఎస్సార్ వర్ధంతి నేడు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ మాజీ సీఎం జగన్ (వీడియో)
Rudraదివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
Prakasam Barrage Three Gates Damaged: ప్రకాశం బ్యారేజ్ మొదటి మూడు గేట్లు భారీగా ధ్వంసం.. ఎగువన వస్తున్న భారీ వరదతో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొట్టడంతోనే గేట్లు డ్యామేజీ.. (వీడియోతో)
Rudraభారీ వర్షాలతో విజయవాడలో అల్లకల్లోలం అవుతున్నది. కృష్ణమ్మకు పై నుంచి భారీగా వరద వస్తోండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నది.
DJHS General Body Meeting: మాకూ ఇంటి స్థలాలు ఇచ్చేలా చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్ కు డీజేహెచ్‌ఎస్ విజ్ఞప్తి
Rudraజర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) కృతజ్ఞతలు తెలిపింది.
Telangana Rain Alert: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Rudraగత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది.
Home Minister Amit Shah Calls Telugu states CM's: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై రంగలోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణకు ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ
VNSఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది
Chiranjeevi At Balakrishna 50 Years Event: ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రెండు పిల్లర్లు ఒకే చోట అంటూ ఫ్యాన్స్ పండుగ (వీడియో ఇదుగోండి)
VNSబాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ (NBK50 Years Celebrations) నిర్వహిస్తుంది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య (Balakrishna). 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.
CM Chandrababu Monitor Flood Situation: విజయవాడలో భారీ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే మానిటరింగ్, హోంమంత్రితో పాటూ ఇతర అధికారలు కూడా..
VNSవిజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) నిర్ణయించారు. ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే (Vijayawada Collectorate) సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. అంతేకాదు బుడమేరు (Vijayawada Flood) వరద బాధితుల కష్టాలు తీర్చేవరకు విశ్రమించేది లేదన్నారు చంద్రబాబు.
Andhra Pradesh Rains: లంక గ్రామాలకు అలర్ట్, కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద, రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Hazarath Reddyప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద అక్కతో కలిసి నిలబడి ఉన్న రెండేళ్ల పాప మీదకు చెత్త ట్రక్కును పోనిచ్చిన డ్రైవర్
Hazarath Reddyఆదివారం జరిగిన ఒక విషాద సంఘటనలో, ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిఎన్ఎన్)కి చెందిన చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఎలీనా అనే 2 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12 గంటలకు ఇస్లాం నగర్, కైలా భట్టా వార్డ్ నంబర్ 93లోని ఇరుకైన సందులో జరిగింది.
Pawan Kalyan OG Movie Update: భారీ వర్షాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొత్త మూవీ గ్లింప్స్ రిలీజ్ వాయిదా, పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్, OG పోస్టర్ రిలీజ్ చేసిన డీవీవీ
VNSపవన్ పుట్టిన రోజుకు పవన్ చేతిలో ఉన్న సినిమాల నుంచి ఏదో ఒక స్పెషల్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారని భావించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాజాగా OG సినిమా నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.
Goldman Sachs Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న అంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్
Vikas Mఅంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్ తన కంపెనీ తన వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా 1300-1800 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 3-4 శాతానికి సమానం. బ్యాంకులోని వివిధ విభాగాలపై లేఆఫ్‌ల ప్రభావం పడొచ్చని అంచనా.
Dunzo Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mరిలయన్స్ రిటైల్ మద్దతు గల ఆన్‌లైన్ డెలివరీ సంస్థ అయిన డంజో తన కొత్త రౌండ్ లేఆఫ్‌లలో 150 మందిని తొలగించింది. Dunzo తొలగింపులు ఆర్థిక కష్టాల మధ్య మొత్తం శ్రామిక శక్తిని 50కి తగ్గించాయి. బెంగళూరుకు చెందిన డెలివరీ కంపెనీ శుక్రవారం తన ఉద్యోగులకు ఇమెయిల్‌లు పంపింది.