జాతీయం
New Credit Card Rules: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే సెప్టెంబర్ 1 నుంచి అమలయ్యే ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు
VNSసెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లు (Credit Card New Rules), చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) వంటి వాటిని ప్రభావితం చేస్తాయి
IAS Transfers in TG: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ ల బదిలీ, పలువురికి అదనపు బాధ్యతలు అప్పగింత, కీలక శాఖల్లో ఐఏఎస్ ల మార్పు
VNSతెలంగాణలో పలువురు ఐఏఎస్ (IAS Transfers) అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.
Gujarat Rains: గుజరాత్ లో భారీ వర్షాలు, ఇళ్లలోకి వచ్చిన 5 మొసళ్లు, పెంపుడు కుక్కను లాక్కొని వెళ్లిన మొసళ్లు (వీడియో ఇదుగోండి)
VNSభారీ వర్షాల నేపథ్యంలో నివాసిత ప్రాంతాల్లో మొసళ్లు (Crocodiles) సంచరిస్తున్నాయి. దీంతో జనం భయపడిపోతున్నారు. ఒక కుక్కను మొసలి నోట కరుచుకోగా మరో నాలుగు మొసళ్లు అనుసరిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ (Viral Video) అయ్యింది.
Hyderabad Rains: హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
sajayaహైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Telangana Rains Update: భారీ వర్షాలు, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్, వైద్య బృందాల అప్రమత్తం
Arun Charagondaరాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Astrology: వినాయక చవితి రోజు ఈ 5 రాశుల వారు ఈ విధంగా పూజ చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
sajayaఏ పండుగ అయినా సరే మొదటిగా మనము వినాయకుడిని పూజిస్తాము. దేవతలందరిలో మొదటి స్థానం వినాయకుడిదే. వినాయకుని పూజిస్తే కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని అందరి నమ్మకం.
Astrology: సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల రాజయోగం..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన మూడు రాజ యోగాలు ఏర్పడతాయి. భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం
Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన
Arun Charagonda9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.
Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు.
sajayaసెప్టెంబర్ 1 నుండి అన్ని రాశుల పైన చంద్రుడు చంద్రుడు ప్రత్యేక రాశి మార్పు కారణంగా అన్ని రాశులకు శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. దీనివల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.
CPI Narayana: పోలీసులను కట్ డ్రాయర్లతో ఊరేగించాలి, తప్పు చేసిన వారిని బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలన్న సీపీఐ నారాయణ
Arun Charagondaతప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ.
Hydra Commissioner Ranganath: లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి
Arun Charagondaవైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
Vijayawada Rains: విజయవాడ జలమయం, రోడ్లపై మోకాలి లోతు నీరు, వాహనదారుల అవస్తలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయం
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.
Mohanlal On Sexual Abuse Allegations: లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి
Arun Charagondaమలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్.
Roja On Party Change: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, అవన్నీ పుకార్లేనని వెల్లడి, పార్టీ మారుతున్న నేతలతో ఎలాంటి నష్టం లేదని వెల్లడి
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.
Sivarajan Solaimalai: అద్భుత వీడియో.. పారా షట్లర్ శివరాజన్ సొలైమలై స్టన్నింగ్ షాట్, ప్రేక్షకులని థ్రిల్ చేసిన వీడియోలు
Arun Charagondaపారాలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు శివరాజన్ సొలైమలై. మ్యాచ్ ఓడినా అద్భుత ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. శివరాజన్ కొట్టిన కొన్ని షాట్స్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాయి. ప్రత్యర్థి సైతం అవాక్కయ్యేలా స్టన్నింగ్ షాట్స్ కొట్టారు శివరాజన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.
sajayaఅల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
sajayaఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.
Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.
sajayaమహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.
Mumbai Cab Driver: ఆడీ వర్సెస్ ఓలా, బంపర్‌కు తాకినందుకే చితకబాధాడు ఆడీ ఓనర్..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవర్ పైకి లేపి కింద పదేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది.
Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.