జాతీయం
Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై ఏపీ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి, గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎస్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఅనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీ కర్మాగారంలో జరిగిన పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం విచారం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Reactor Explosion in Anakapalle: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం, రేపు అచ్యుతాపురంలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.
Reactor Explosion in Anakapalle: విషాదకర వీడియోలు ఇవిగో, మంటల్లో మాడిమసైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.
Andhra Pradesh Factory Blast: పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 50 మందికి గాయాలు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
Jharkhand Politics: దేశ యవనికపై మరో కొత్త పార్టీ, వారం రోజుల్లో కొత్త రాజీకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్
Hazarath Reddyజార్ఖండ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరనుంది. వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి.
Snake Attack in Thailand: వామ్మో..టాయెలెట్లో కూర్చుని ఉండగా లోపల నుంచి పురుషాంగంపై కాటేసిన కొండ చిలువ, నొప్పితో అల్లాడిపోయిన బాధితుడు
Hazarath Reddyథాయ్‌లాండ్ నుండి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన భయానక వార్తలో, థానత్ థాంగ్‌టెవానాన్ అనే వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఆగష్టు 20 న ఒక పెద్ద కొండచిలువ అతని వృషణాలపై కాటు వేసింది. పాము దాదాపు 12 అడుగుల పొడవు ఉంది. అయితే అది విషపూరితం కాదు,
Andhra Pradesh Shocker: కడపలో ఘోర విషాదం, సైకిల్ మీద వెళుతున్న విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సైకిల్ మీద వెళుతున్న ఇద్దరు పిల్లలకు కింద రోడ్డు మీద ఉన్న లైవ్ఈ ఘటనలో కరెంట్ తీగ తగిలింది 10వ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరొకరు లైవ్ వేలాడే తీగలతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
Cobra Found in Washing Machine: భయానక వీడియో ఇదిగో, వాషింగ్ మెషీన్‌లో నుంచి బుసలు కొడుతూ లేచిన నాగుపాము, భయంతో పరుగులు..
Hazarath Reddyఆగష్టు 21న ఆన్‌లైన్‌లో కనిపించిన భయానక వీడియోలో, రాజస్థాన్‌లోని కోటాలో ఒక కుటుంబం వారి వాషింగ్ మెషీన్‌లో బుసలు కొడుతున్న నాగుపామును కనుగొన్నారు. నివేదిక ప్రకారం పాము దాదాపు ఐదు అడుగుల పొడవు ఉంది.
Badlapur Sexual Assault Case: ఆ దాదా నా బట్టలు విప్పి అక్కడ నొక్కాడు, స్కూలులో జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులతో పంచుకున్న పసిపాప, మహారాష్ట్రలో మిన్నంటిన నిరసనలు
Hazarath Reddyమహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం, ఆగస్టు 20న వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలను అడ్డుకున్నారు, దీంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని సుదూర రైళ్లను దారి మళ్లించారు.
Andhra Pradesh: వీడియో...కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
Arun Charagondaకెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందగా 18 మందికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి - అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో పేలింది రియాక్టర్. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
Telangana Shocker: వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య, పెళ్లికి వెళ్లిన భార్య, పిల్లలు, ఆర్ధిక ఇబ్బందులే కారణం!
Arun Charagondaఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్‌లో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకేశాడు రాము అనే వ్యక్తి. దీంతో రాము అక్కడిక్కడే మృతి చెందగా బంధువుల పెళ్లికి శ్రీకాకుళం వెళ్లారు భార్య, పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి..ఆ రోజు పూజా విధానం తెలుసుకుందాం.
sajayaకృష్ణాష్టమి అంటే కృష్ణుని జన్మదినం. దేవకీకి ఎనిమిదో సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. ఆ రోజునే కృష్ణాష్టమి అంటారు.శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అష్టమి నాడు కృష్ణుడు జన్మించాడు.
Telangana: కల్తి కల్లు ఎఫెక్ట్, 8 మందికి అస్వస్థత, వికారాబాద్‌లో ఘటన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
Arun Charagondaకల్తీ కల్లు తాగి ఎనిమిది మందికి అస్వస్థత చోటు చేసుకుంది. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితమైన నీరు కలపడం వల్లే తాగిన వారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.
Telangana High Court On Janwada Farmhouse: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాకు ఊరట, నిబంధనల ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశం
Arun Charagondaఅక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు ఊరట లభించింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై జీఓ 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశం ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Astrology: ఆగస్టు 30 నుండి గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు.
sajayaగురుగ్రహం చాలా బలమైన గ్రహం. ప్రతి వ్యక్తిలో విజయం సాధించడానికి ఈ గ్రహం ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు 30 సాయంత్రం 5 గంటలకు గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Astrology: ఆగస్టు 24 శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశం.ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు వైభవానికి ఐశ్వర్యానికి కారణమైన గ్రహం. శుక్ర గ్రహం అనుగ్రహ కారణంగా జీవితంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
KTR: నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?
Arun Charagondaతను ఎలాంటి ఫామ్ హౌస్ లేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వాటిపై చర్యలు ఎవని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వివేక్ వెంకటస్వామి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు
Health Tips: ఉదయం పూట ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీకు హైబీపీ ఉన్నట్లే.
sajayaచాలామందిలో బీపీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరిలో హై బీపీ ఉంటుంది కొందరిలో బిపి ఉంటుంది. అయితే అది కరెక్ట్ ఫోటో గురించి చాలామందికి వాటి సంకేతాలు వచ్చినప్పటికీ కూడా తెలియదు.
Health Tips: కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారా.ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
sajayaకామెర్లు అనేది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ముఖ్యంగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.
Manta Ray Fish Caught in AP: వీడియో ఇదిగో, జాలరులకు చిక్కిన 1,500 కిలోల బరువున్న మంటా రే చేప,ప్రపంచంలోనే అతి పెద్ద చేపలలో ఇది ఒకటి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని మినీ హార్బర్‌లో ఓ మత్స్యకారుడు సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన జెయింట్ ఓషియానిక్ మాంటా రే చేపను జేసీబీ యంత్రం సాయంతో ఒడ్డుకు చేర్చారు