జాతీయం
Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaచాలామంది పురుషులు, స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల అయినటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అధికమవడం ద్వారా మన శరీరంలో దీని పరిమాణం పెరగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ,మూత్ర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.
Weather Update: దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం, దేశ వ్యాప్తంగా ఆగస్టు 24 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyదేశంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.రానున్న నాలుగు రోజుల పాటు జమ్మూ, లక్షద్వీప్‌లతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Health Tips: ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తీసుకుంటే..రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
sajayaప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ నరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చురుకైన జీవితాన్ని గడపడానికి పౌష్టికాహారం అవసరం. ముఖ్యంగా ఉదయం పూట మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే రోజంతా శక్తివంతంగా ఉంటాము.
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్, కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని నాంపల్లి కోర్టు ఆదేశాలు
Hazarath Reddyగుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
Maharashtra Shocker: స్కూల్లో బిస్కెట్లు తిన్న 150 మంది విద్యార్థులకు వాంతులు, మహారాష్ట్రలో విషాదకర ఘటన
Hazarath Reddyమహారాష్ట్రలో (Maharashtra school)ని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.
Raksha Bandhan: వీడియో ఇదిగో, చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్, దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు
Hazarath Reddyబీహార్ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
Bengaluru: కాలేజీలో ఎలుకల మందు స్ప్రే చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురు పరిస్థితి విషమం, పలువురు ఐసీయూలో..
Hazarath Reddyఆదర్శ్ నర్సింగ్ కళాశాల హాస్టల్‌కు చెందిన 19 మంది విద్యార్థులు ఆదివారం, ఆగస్టు 18న హాస్టల్ యాజమాన్యం స్ప్రే చేసిన ఎలుకల మందు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రి పాలయ్యారు. 19 మందిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)
Rudraనేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.
Delhi Horror: ఢిల్లీలో ఘోరం.. రెండో అంతస్తు మీద నుంచి ఏసీ మీద పడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు (వీడియో)
Rudraమృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం అంటారు. ఇదీ అలంటి ఘటనే. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ (ఏసీ) నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Fake Garlic Made With Cement: సిమెంట్ తో వెల్లుల్లి తయారీ.. కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు తయారైన మహారాష్ట్ర ఫేక్ మాఫియా (వీడియో)
Rudraనకిలీ కేటుగాళ్ళ ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్నటివరకూ నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ నూనెను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఆడిన ఫేక్ గాళ్లు.. ఇప్పుడు మార్కెట్లను నకిలీ వెల్లుల్లితో అతలాకుతలం చేస్తున్నారు.
Dehradun Rape Case: డెహ్రాడూన్ లో ఘోరం.. బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపించిన బాలిక.. నిందితుల అరెస్ట్
Rudraఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘోరం జరిగింది. ఈ నెల 12న అర్ధరాత్రి ఓ 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ మేరకు ఆ బాలికే వెల్లడించింది.
Twist in Raj Tarun Case: ‘అసలు అతడు మగాడే కాదు’.. రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువతి.. వీడియో ఇదిగో
Rudraహీరో రాజ్ తరుణ్ కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా.. 7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డ్ (వీడియో)
Rudraసాధారణంగా మన నాలుక వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది.
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Rudraనేడు రాఖీపౌర్ణమి. సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
Happy Raksha Bandhan Wishes in Telugu: మీ సోదర సోదరీ మణులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా విషెస్ తెలపండిలా..
sajayaఈసారి రక్షా బంధన్ జరుపుకోలేకపోతే, మీరు ఈ శుభాకాంక్షలు పంచుకోవడం ద్వారా రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు 2024, ఇలాంటి వాట్సాప్ స్టేటస్‌లను షేర్ చేయండి..
Raksha Bandhan Wishes in Telugu: రక్షా బంధన్ సందర్భంగా మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaరక్షా బంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం. సోదరి తన సోదరుని మణికట్టుకు రాఖీ కట్టి, దానికి ప్రతిగా సోదరుడు తన సోదరిని కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. రక్షా బంధన్ ప్రధానంగా లింగ భేదం లేకుండా సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధాన్ని జరుపుకుంటుంది.
Duvvada Vani: సోషల్ మీడియాకు దూరం అన్న మాధురి పోస్టుపై వాణి అనుమానం, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎస్సై తనిఖీ... ఆ తర్వాత!
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
Kolkata Doctor Case: సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు
Arun Charagondaపశ్చిమబెంగాల్ ఆర్ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న హత్యాచార కేసును విచారించనుంది. కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Crop Loan: ప్రతిపక్షనేత రాహుల్‌కు కేటీఆర్ లేఖ, రుణమాఫీ అందని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ రుణమాఫీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖరావారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని తెలిపిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. . రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.