India
World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!
Rudraయువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ను అభివృద్ధి చేశారు.
Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్ కతా, భువనేశ్వర్ ను తాకిన ప్రకంపనలు
Rudraబంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.
Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Rudraఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.
Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో సోమవారం (ఫిబ్రవరి 24) నాడు వృద్ధ దంపతులను రోడ్డు మధ్యలో దారుణంగా కొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని దారుణమైన చర్య కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి జనసమూహం ముందు వృద్ధుడిని, స్త్రీని అమానుషంగా తన్నడం మరియు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు
SLBC Tunnel Collapse Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, బిగ్గరగా అరిచినా 8 మంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Hazarath Reddyశ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి రప్పించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను సైతం రప్పించింది తెలంగాణ ప్రభుత్వం.
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్, గ్రూపు - ఎ నుంచి సెమీస్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు, బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర 112 (105) సెంచరీతో ఆకట్టుకోగా లేథమ్ 55(76) పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు.
Anjan Kumar Yadav: వీడియో ఇదిగో, సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయిన అంజన్ కుమార్ యాదవ్, రెడ్డి కొడుకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు.
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనకకి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న న్యూజిలాండ్ స్టార్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నాయి.టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు మాత్రమే చేసింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇలాకాలో జల్లికట్టు పోటీలు, ఎద్దు ఢీకొట్డడంతో యువకుడు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.
Telangana Horror: జగిత్యాలలో దారుణం, ఆస్తి కోసం సొంత అన్నను చంపిన ఇద్దరు చెల్లెళ్లు, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు మహిళలు
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అన్నను ఇద్దరు చెల్లెళ్లు మట్టుబెట్టిన ఘటన పోచమ్మవాడలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు.. దాడి చేసి, హత్య చేశారు.
Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం, పూడిక తీస్తుండగా కరెంట్ షాక్, నలుగురు అక్కడికక్కడే మృతి, పెదకాకానిలో అలుముకున్న విషాద ఛాయలు
Hazarath Reddyగుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు
GV Reddy Resigns: టీడీపీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా, ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడి
Hazarath Reddyఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.
Andhra Pradesh: జగనన్న భయపడతాడో లేదో సోనియా గాంధీని అడగండి చెప్తుంది, కూటమి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన రోజా, వీడియో ఇదిగో..
Hazarath Reddyనేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలోఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Avinash Reddy: సూపర్ సిక్స్ రెఫరెండంతో మంగళగిరి, పిఠాపురంలో గెలిచే దమ్ముందా, ఎన్నికలకు సిద్ధమని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
Hazarath Reddyసూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమయిందని... ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పారు. కడపలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తాము సంధించే ప్రశ్నలకు భయపడే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అవినాశ్ మండిపడ్డారు.
Maha Kumbh 2025: వీడియోలు ఇవిగో, మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన కత్రినా కైఫ్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ గంగ , యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద్ సరస్వతిని (Swami Chidanand Saraswati) కలిశారు.ఇక భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లారు.
Astrology: మార్చ్ 3న బుధుడు కుజుడు కలయిక వల్ల నవ పంచమి యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
sajayaAstrology: మార్చ్ 3న బుధుడు కుజుడు నవపంచమ యోగాన్ని సృష్టించారు. కాల పురుష కుండలిలోని తొమ్మిదవ ,ఐదవ స్థానాల్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైనది.
Astrology: మార్చ్1వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి శుక్రుని ఆశీస్సులు తో కుబేరుడు అవుతారు.
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు సంపద, ఆస్తి, విలాసవంతమైన జీవితం కీర్తి మొదలైన వాటిని ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది.
Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
Hazarath Reddyతెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి
Bihar Shocker: దారుణం, బిస్కెట్ కోసం వెళ్ళిన మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్, ముగ్గురి కామాంధుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyబీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దుకాణంలో బిస్కెట్లు కొనడానికి వెళ్ళిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు కామాంధులు. ముగ్గురు వ్యక్తులు ఆమె నోటిని గుడ్డతో కప్పి బలవంతంగా తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి.
Astrology: ఫిబ్రవరి 26 పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి రాహు సంచారం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, పూర్వాభాద్రపద నక్షత్రంలో రాహువు సంచారము అన్ని రాశులపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సంచారము 3 రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.