India

Bangladesh Protests: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం స్కాన్‌ టెంపుల్‌పై దాడి, ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టిన దుండగులు

Hazarath Reddy

ఖుల్నా డివిజన్‌లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌పై (ISKCON Temple) గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.

Madhya Pradesh: వీడియో ఇదిగో, 1,500 మందితో ఢమరుకం ప్రదర్శన, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని పురాతన పుణ్యక్షేత్రం ప్రాంగణంలో సోమవారం 1500 మంది సంగీతకారులు ఏకంగా 'డమ్రు' (చిన్న పవర్ డ్రమ్) వాయించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.

Health Tips: ప్రతిరోజు పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా.

sajaya

వెల్లుల్లి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి వంటల్లో వెల్లుల్లిని మనం వాడుతూ ఉంటాము కేవలం వంటల్లోనే కాదు పచ్చి వెల్లుల్లిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడుపుతోటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మీరు ఊహించలేనని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి.

Uttar Pradesh: వీడియో ఇదిగో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం, ఆగస్టు 6న ఉన్నావ్‌కు చెందిన ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విక్రమాదిత్య రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

Advertisement

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని సమావేశంలో వెల్లడించారు.

Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు రోడ్డుపై ఆందోళన

Hazarath Reddy

పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన బైరి చెన్నయ్య (66) సోమవారం రాత్రి ఇంటి నుంచి జాతీయ ప్రధాన రహదారి దాటుతుండగా సాగర్ నుండి నల్లగొండ వెళ్తున్న పోలీస్ కమ్యూనికేషన్ వాహనం ఢీ కొట్టింది.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, తాడేపల్లిగూడెంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, దంపతులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో ఇల్లు సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనిలోని C71 /102 ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలు, యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

మునగాకుల్లో అనేక విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.

Advertisement

Telangana: నన్ను స్వదేశానికి పంపించండి, ఆకలితో అలమటిస్తూ రియాద్‌లో సాయం కోసం అర్థిస్తున్న తెలంగాణ యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గల్ఫ్‌లో తెలంగాణ యువకుడికి సంబంధించిన ఆందోళన వీడియో బయటకు వచ్చింది. రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా. ఈ ఫుడ్స్ తో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.

sajaya

చాలామంది కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటారు. తరచుగా అందరిలో కనిపించే సమస్య. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంటింగ్ సెన్సేషన్ తో బాధపడుతుంటారు. ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు.

Suicide Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, భర్తతో గొడవపడి మూడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో 30 ఏళ్ల మహిళ తన భర్తతో గొడవపడి తన ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Telangana: దారుణం, కొడుకుని చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం దారుణంగా వారిని కొట్టిన పోలీస్ అధికారి, న్యాయం చేయాలంటూ డీజీపీకి మొరపెట్టుకున్న బాధితులు

Hazarath Reddy

కొడుకుని చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం మమ్మల్ని కొడుతున్నారంటూ తల్లిదండ్రులు తమ కుమారుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Hyderabad Boy Missing Case: వీడియో ఇదిగో, స్వామి వారి దర్శనం కోసమే చెప్పకుండా వచ్చా, మీర్‌పేటలో అదృశ్యమైన బాలుడు ఆచూకి తిరుపతిలో లభ్యం

Hazarath Reddy

తిరుపతిలో బాలుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. అయితే అక్కడ భక్తులు అనుమానించి బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఫోన్ రావడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీర్పేట్ పోలీసులు తిరుపతిలోని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని తెలిపారు.

Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

టాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

All Party Meeting: బంగ్లాదేశ్‌ సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం.. అక్కడి తాజా పరిస్థితుల్ని వివరిస్తున్న ఎస్‌ జైశంకర్‌

Rudra

బంగ్లాదేశ్‌ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది.

Mumbai Horror: సూట్‌ కేసులో డెడ్‌బాడీ గుర్తింపు.. ముంబైలోని దాద‌ర్ రైల్వే స్టేష‌న్‌ లో ఘటన.. ఇద్ద‌రి అరెస్టు.. అసలేం జరిగింది?

Rudra

ముంబైలోని దాద‌ర్ రైల్వే స్టేష‌న్‌ లో సినీఫక్కీలో ఓ సూట్‌ కేసులో పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. డెడ్‌ బాడీ ఉన్న ఈ సూట్‌ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్ద‌ర్ని ముంబై పోలీసులు ప‌ట్టుకున్నారు.

Advertisement

Viral Video: చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్

Rudra

చంపాపేటలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో ఓ మందుబాబు హల్చల్ సృస్జ్తించాడు. కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు.

Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)

Rudra

కొన్నింటితో పెనవేసుకున్న అనుబంధం, జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు. అవి మూగ ప్రాణులైనా.. కట్టడాలైనా.. వృక్షాలైనా.. అంతేకదా! ఇప్పుడు అలాంటి వృక్షం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.

Suitcase of Sheikh Hasina: ప్రధాని షేక్‌ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్‌ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)

Rudra

యువకుల నిరసనలతో బంగ్లాదేశ్‌ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్‌ కు వచ్చారు.

Time Square: న్యూయార్క్‌ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై సీఎం రేవంత్ ఫొటో సందడి.. వీడియో మీరూ చూడండి..!

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.

Advertisement
Advertisement