జాతీయం

Anil Kumble Visits Maha Kumbh: ప్రయాగరాజ్ మ‌హాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే దంప‌తులు, భక్తులతో కిక్కిరిసిపోయిన త్రివేణి సంగమం

Hazarath Reddy

నేడు మాఘ పౌర్ణ‌మి కావడంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది.తాజా స‌మాచారం ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే కోటిన్న‌ర మంది పుణ్య స్నానం చేశారు. ఇక న‌దీ స్నానం కోసం వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య అధికంగా ఉన్న‌ది. దాదాపు 10 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు

ICC Champions Trophy 2025 All Squads: ఈ సారి భారత్ విజేతగా నిలబడుతుందా ఈ జట్టుతో.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాల్గొనే అన్నిజట్ల ఆటగాళ్లు జాబితా ఇదిగో

Hazarath Reddy

2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ షోపీస్ టోర్నమెంట్ తొమ్మిదవ ఎడిషన్‌గా ఉంటుంది. ఎనిమిది దేశాలు ఈ టైటిల్‌ను గెలుచుకోవడానికి పోరాడుతున్నాయి. తొమ్మిదవ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గ్రూప్‌లో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. మొత్తం ఎనిమిది దేశాలు నాలుగు గ్రూపులుగా (A మరియు B) విభజించబడతాయి

Steve Smith Catch Video: స్లిప్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్, ఒంటి చేత్తో అలా డైవింగ్ చేస్తూ పట్టుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

Nalgonda: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పాము.. పుస్తకాలపై పాము కనిపించడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

Arun Charagonda

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.

Advertisement

L&T Chairman SN Subrahmanyan: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కార్మికులు దొరకడం లేదు, మళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్

Hazarath Reddy

లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేనందున కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..

Hazarath Reddy

మహీంద్రా BE 6 విడుదలతో ఎలక్ట్రిక్ SUV విభాగంలో తన స్థానాన్ని పెంచుకుంటోంది, విభిన్న ప్రాధాన్యతలు మరియు డ్రైవింగ్ అవసరాలను తీర్చడానికి వివిధ రకాల వేరియంట్‌లను అందిస్తోంది. ప్రతి వేరియంట్ అధునాతన లక్షణాలు, బ్లెండింగ్ పనితీరు, సాంకేతికత, డిజైన్ మరియు భద్రతతో నిండి ఉంటుంది.

Maruti Suzuki Hikes Baleno Price: బాలెనో ధరను పెంచేసిన మారుతీ సుజుకీ, రూ.9 వేల వరకు పెంచుతూ నిర్ణయం, ప్రస్తుతం ధర ఎలా ఉందంటే..

Hazarath Reddy

మారుతి సుజుకి గత నెలలో భారత మార్కెట్లో తన కార్ల ధరల పెంపును ప్రకటించింది. బ్రాండ్ ఇప్పుడు అరీనా మరియు నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే వివిధ వాహనాల నవీకరించబడిన ధరలను వెల్లడించింది. ధర మార్పు పొందిన వివిధ వాహనాలలో బ్రాండ్ యొక్క ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, అంటే, బాలెనో కూడా ఉంది

Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

స్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.

Advertisement

Actor Prudvi: వైసీపీ ల**జకోడ....లారా..నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని, నటుడు పృథ్వి బండబూతులు, ఆస్పత్రిలో ఉన్న వెనక్కి తగ్గని పృథ్వి, వైరల్‌గా మారిన వీడియో ఇదిగో

Arun Charagonda

వైసీపీని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు మండిపడ్డారు నటుడు పృథ్వి. మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.

Desecration In Temple: శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

Arun Charagonda

ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు , హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Ayodhya Ram Mandir Chief Priest Dies: అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత.. 20వ ఏటనే శ్రీరాముడి సేవలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం

Arun Charagonda

అయోధ్య రామ జన్మభూమి మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు సత్యేంద్ర దాస్‌.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర షురూ.. కేరళలోని అగస్త్య మహర్షి దేవాలన్ని సందర్శించిన జనసేన అధినేత, నాలుగు రోజుల పాటు ఆలయాల సందర్శన

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర(Pawan Kalyan) ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు పవన్‌.

Advertisement

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన

Arun Charagonda

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.

Mini Medaram Jatara 2025: మినీ మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జాతర, 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Arun Charagonda

మేడారం మినీ జాతర ప్రారంభమైంది. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగనుంది మినీ జాతర (Mini Medaram Jatara 2025). మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Shocking Video: షాకింగ్ వీడియో... మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్, సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా ఘటన, మహిళకు గాయాలు

Arun Charagonda

బ్రెజిల్‌ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది . భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.

Viral Video: ప్రేమించిన యువతిపై రోడ్డేపైనే పెట్రోల్ పోసిన యువకుడు.. స్థానికుల దేహశుద్ది, సూర్యాపేటలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది

Advertisement

Hyderabad: హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు.. క్యాసినో, ఫామ్ హౌస్‌పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..55 లగ్జరీ కార్లు సీజ్, వీడియో ఇదిగో

Arun Charagonda

ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad:)శివారులోని ఫామ్‌హౌస్‌లో (Farmhouse) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు.

Vulgar Dance During Saraswati Puja: సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్‌... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు

Arun Charagonda

పాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని . ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Manda Krishna Madiga:మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి... ప్రభుత్వానికి అండగా ఉంటానని ప్రకటన, ఎస్సీ వర్గీకరణలో సమస్యలున్నాయన్న ఎమ్మార్పీఎస్ అధినేత

Arun Charagonda

రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు.

Infosys Layoffs: రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..

Hazarath Reddy

ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7, 2025న మైసూరు క్యాంపస్ నుండి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించింది. నివేదికల ప్రకారం, తొలగించబడిన ఉద్యోగులను గోప్యత ఒప్పందాలపై సంతకం చేయమని అడుగుతున్నారు. ఇన్ఫోసిస్‌లో ఇటీవలి తొలగింపులు (Infosys Layoffs) అనేక కెరీర్‌లను అనిశ్చితి స్థితిలో వదిలివేసాయి

Advertisement
Advertisement