జాతీయం
Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
Hazarath Reddyమంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.
Delhi Election 2025: వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు
Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
Hazarath Reddyమణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.
Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
Hazarath Reddyఅయోధ్యలో దళిత యువతి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు, అనంతరం కిరాతకంగా హత్య చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె గురువారం రాత్రి భాగవత కథ వినడానికి వెళ్లారు. ఆ మర్నాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది.
Dalit Girl Rape-Murder in Ayodhya: అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం కేసు, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన కామాంధులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్యలో దళిత బాలికను దారుణంగా హత్య చేయడాన్ని ఖండించారు.
Dalit Girl Rape-Murder in Ayodhya: కూతుళ్లను రక్షించలేని ఈ పదవి నాకెందుకు, అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై భోరున విలపించిన ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ భోరున విలపించారు. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోదీ ముందు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా.
Telangana Shocker: వీడియో ఇదిగో, సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyకొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Battula Prabhakar Arrest: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర ఇదే, జేబు దొంగ నుండి కోట్ల రూపాయలు, ఏకంగా 80కి పైగా కేసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి (Battula Prabhakar Arrest) తీసుకున్నారు.
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.
Wife Leaked Videos: విడాకులు కోరిన భార్య.. కోపంతో ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పెట్టిన భర్త.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఘటన
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లోని బాలానగర్ - గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraఅమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది.
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Rudraసంధ్య థియేటర్ లో ప్రదర్శించిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.
Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.
IND Win By 150 Runs: చివరి టీ 20లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ, 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్, 150 పరుగుల తేడాతో ఘన విజయం
VNSబ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి విలవిలలాడారు. క్రీజ్‌లో నిలవలేక పోయారు. ఫలితంగా కేవలం 10.3 ఓవర్లలోనే 97 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో 150 పరుగుల తేడాతో టీం ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది
Telangana Pachayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, సర్వం సిద్ధం ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం
VNSపంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వస్తుందన్నారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
Howrah Shocker: భర్తకు తెలియకుండా అతని కిడ్ని అమ్మేసిన భార్య, వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్
VNS. రహస్యంగా అతడికి సర్జరీ చేయించింది. భర్తను బురిడీ కొట్టించి అతడి కిడ్నీని పది లక్షలకు అమ్మింది. ఆ డబ్బును బ్యాంకులో జమ చేస్తానని భర్తకు చెప్పింది. రాత్రికి రాత్రే ఆ డబ్బు తీసుకుని కుమార్తెతో పాటు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
Temperatures Increase In Telangana: ఎండాకాలం వచ్చేసినట్లేనా? తెలంగాణలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో గతం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు
VNSరాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది
Abhishek Sharma Hits Century: టీ 20ల్లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 37 బాల్స్‌లో సెంచరీ పూర్తి
VNSఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలో (India Vs England) జరుగుతున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) శతకం పూర్తి చేశాడు. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు