జాతీయం
West Bengal: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మి.. రాత్రికి రాత్రే భార్య జంప్!, పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ సంఘటన
Arun CharagondaWife sells Husband kidney for Rs. 10 lakhs for daughter's education... Wife jumps overnight, here are the details
Fire Accident At Uppal Bhagayat: ఉప్పల్ భగాయత్ సమీపంలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో మూర్ఫీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం.. వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ భగయత్ శిల్పరామం సమీపంలో మూర్పీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Andhra Pradesh: మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్చల్..రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టే ప్రయత్నం, స్థానికుల దేహశుద్ది.. వైరల్ వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు.
MP Awadhesh Prasad: రామ్..సీతా మీరెక్కడా?...కన్నీరు పెట్టిన ఎంపీ అవధేష్ ప్రసాద్, దళిత మహిళపై అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్
Arun Charagondaగుక్కపట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ, ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్( MP Awadhesh Prasad). రామ్, సీతా మీరెక్కడున్నారు? అంటూ విలేకరుల సమావేశంలో
Astrology: ఫిబ్రవరి 12వ తేదీన సూర్యుడు శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన దిశను మూడుసార్లు మార్చబోతున్నాడు, దీని కారణంగా 12 రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.
Astrology: ఫిబ్రవరి 11వ తేదీన గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి దేవి దయతో అఖండ ఐశ్వర్యం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, దేవతల గురువు గురువు , జ్ఞానం, విద్య, పిల్లలు వివాహానికి కారకంగా పరిగణించబడుతుంది. ఆ రాశుల వారు ఆశీర్వాదం పొందితే, వారి కెరీర్ కుటుంబ జీవితం రెండూ సంతోషంగా ఉంటాయి.
Astrology: ఫిబ్రవరి 6 న చంద్రుడు పూర్వభాద్ర పాద నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో చంద్ర దేవునికి ప్రత్యేక స్థానం ఉంది, ఇది నిర్దిష్ట కాలం తర్వాత రాశిని రాశిని మారుస్తుంది. చంద్రుని కదలిక మారినప్పుడు, అది వ్యక్తి మనస్సు, సంబంధాలు జీవితం మొదలైనవాటిని ప్రభావితం చేస్తుంది.
Women's U19 T20 World Cup: అండర్ -19 మహిళల టీ20 విజేత భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో
Arun Charagondaఅండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.
Andhra Pradesh: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం..యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..?
Arun Charagondaయువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సంఘటన చివరకు విషాదాంతం అయింది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. ఖర్జూరాను తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్తహీనత అనేది సాధారణ సమస్యగా మారుతుంది, ముఖ్యంగా మహిళల్లో. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ చిన్న సమస్య తీవ్రమైన వ్యాధుల రూపాన్ని తీసుకుంటుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే అది విటమిన్ బి12 లోపం కావచ్చు ఈ ఆహార పదార్థాలతో మీరు బరువు తగ్గుతారు..
sajayaHealth Tips: ఈరోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారింది. సరైన ఆహారం జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం అయినప్పటికీ, విటమిన్ B12 బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా?
Vasant Panchami 2025: వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు, వేలాదిగా అక్షరాభ్యాసాలు,భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు
Arun Charagondaబాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి(Vasant Panchami) సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరకు(Basara) భక్తులు పోటెత్తారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు, ఈ పండ్లను తింటే మీ కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయి కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం ,జీవనశైలి మార్పులతో దీనిని నయం చేయవచ్చు.
KTR Criticizes Congress: జాగో తెలంగాణ జాగో.. ఏడాదిలోనే అన్నపూర్ణలాంటి తెలంగాణను ఆకలి చావుల తెలంగాణగా మార్చేశారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR Criticizes Congress). ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్(KCR) అన్నపూర్ణగా మార్చేశారన్నారు.
Thaman Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu).
Rohit Sharma: రోహిత్ శర్మకు ఉన్న అతిపెద్ద అలవాటు ఇదే..ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రోహిత్, ఆ విషయం చెబితే మా ఆవిడ చూస్తుంది, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబీసీసీఐ నమన్ అవార్డుల(BCCI Naman Awards) కార్యక్రమం ముంబయిలో భారత స్టార్ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు.
Andhra Pradesh: రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు(Passengers trapped). 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు.
Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు, దొంగ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను(Thief Bathula Prabhakar) అరెస్ట్ చేశారు పోలీసులు.
Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్‌మెయిల్, వివరాలివే
Arun Charagondaనల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల9Nalgonda Fake Journalists) గుట్టు రట్టైంది. కొంతకాలంగా పోలీసుల(Nalgonda Police)నే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఓ ముఠా.
Attack On Mudragada House: వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి.. ట్రాక్టర్‌తో కార్లు ధ్వంసం చేసిన యువకుడు
Arun Charagondaవైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై(Attack On Mudragada House) ఓ యువకుడు దాడి చేశాడు.