విద్య

SBI Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, SBIలో 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఆన్ లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

Krishna

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI, 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్ లో 225 పోస్టులున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

TS Inter supplementary Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, 48,816 మంది విద్యార్థులు పాస్‌, tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (TS Inter supplementary Result 2022 Declared) విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు.ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి.

AP Inter Supplementary Results 2022 Declared: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి, సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు​ ఉత్తీర్ణత, bie.ap.gov.in ద్వారా ఫలితాలు

Hazarath Reddy

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు.

TS EDCET Result 2022 Out: టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలు విడుదల, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఐసెట్‌ ఫలితాలు, edcet.tsche.ac.in ద్వారా EdCET ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుద‌ల చేశారు.

Advertisement

AP Govt Teacher Jobs 2022: ఏపీలో 502 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ, జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ

Hazarath Reddy

ఏపీ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.

Andhra Pradesh: పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు, ఇక నుంచి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, ఈనెల 29న ఏపీ కేబినేట్‌ సమావేశం

Hazarath Reddy

పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు (10th class exams with 6 papers) నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

TS EAMCET Result 2022 Declared: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.

TS EAMCET 2022 Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు రేపు విడుదల, ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో eamcet.tsche.ac.in ద్వారా విడు‌దల చేయనున్న మంత్రి సబిత

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్ర‌వారం విడు‌ద‌ల కా‌ను‌న్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను (TS EAMCET 2022 Results) విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు.

Advertisement

TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీపై నేడు క్లారీటీ,రిజల్ట్స్ విడుదలైన తర్వాత eamcet.tsche.ac.in ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది.

AP ECET Results Declared: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల, మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు cets.apsche.ap.gov.in ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) డిప్లోమా విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు

AP PGECET Result 2022: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, మీ యొక్క ఫలితాలను రిజల్ట్స్‌ను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET) 2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

AP 10th Supplementary Results: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి, రిజల్ట్స్‌‌ను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల (AP 10th Supplementary Result) చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Advertisement

Job Alert: డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే అలర్ట్.. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. టాప్ కంపెనీలో నెలకు 50 వేల జీతంతో ఉద్యోగం.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

Rajashekar Kadavergu

ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ తో పాటు ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగావకాశాలను కల్పించడానికి టెక్ దిగ్గజం క్విక్ లాంచ్ దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరు తేదీ. ఆలస్యం చేయకండి.

Merger of Schools in AP: తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు, సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

Hazarath Reddy

ఏపీలో తరగతుల విలీనంపై కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ (Principal Secretary of AP Education Department Rajasekhar) మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నాం ఆయన సచివాలంలో మీడియాతో మాట్లాడారు.

AP EAPCET Results Declared: ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల, వ్యవసాయ విభాగంలో 95.03 శాతం, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత, ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

CBSE 10th Results 2022 Declared:సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాలు విడుదల, ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస్, అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ పాస్

Hazarath Reddy

సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాల‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది.

Advertisement

CBSE Result 2022 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, cbse.gov.in, results.cbse.nic.in ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం 12 వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను CBSE 12th result 2022 కు సంబంధించి అధికారిక సైట్ cbse.gov.in, results.cbse.nic.in. ద్వారా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఫలితాలను DigiLocker అకౌంట్ కి లాగిన్ అవ్వడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇదివ‌ర‌కు విడుద‌లైన షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది.

Telangana Rains: తగ్గని భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

TS EAMCET 2022 Postponed: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీ పూర్తి వివరాలు ఇవే, ఇప్పటికే OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా (TS EAMCET 2022 Postponed) వేస్తున్నట్టు ప్రకటించింది

Advertisement
Advertisement