విద్య

Schools Reopening Date in AP: రేపటి నుంచి ఏపీలో మోగనున్న బడిగంట, అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, స్కూళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది

Prakash Raj Health Update: ప్రకాశ్‌రాజ్‌ చేతికి గాయం, చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపిన రాజ్, ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నసమయంలో ఘటన

Hazarath Reddy

నటుడు ప్రకాశ్‌రాజ్‌ గాయాలపాలయ్యారు. చెన్నైలోని ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తుంది.

Schools Reopen in AP: ఏపీలో ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దు, అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

Hazarath Reddy

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు (Schools Reopen in AP) పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu suresh) వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

AP Inter Classes: ఏపీలో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు

Hazarath Reddy

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.

Advertisement

AP SSC Exam Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, మార్కుల మెమోలను పొందుపరిచినట్లు వెల్లడించిన విద్యాశాఖ, ఫలితాల కోసం ఈ లింక్స్ చూడండి

Team Latestly

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలతో పాటు మార్క్స్‌ మెమోలను కూడా ఈరోజే విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ http://bse.ap.gov.in తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ల ద్వారా కూడా పొందవచ్చు....

AP Inter Supplementary Exams 2021: సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ విద్యామండలి, పరీక్ష ఫీజుకు చివరి తేది ఆగస్టు 17

Hazarath Reddy

ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు (AP Inter Supplementary Exams 2021) జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

TS EAMCET Exam 2021: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం, ఆగస్ట్‌ 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్‌, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్షలు, ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ

Hazarath Reddy

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సెషన్‌లో 28 వేల మంది విద్యార్థులు పరీక్ష (TS Eamcet Exams 2021) రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ అని అధికారులు ప్రకటించడంతో చివరి నిమిషంలో కూడా పరుగు పరుగునా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు.

AP Open School Exams Cancelled: ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు, ఉత్తర్వులు జారీ చేసి పాఠశాల విద్యాశాఖ, రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడి

Hazarath Reddy

కరోనావైరస్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు (AP Open School Exams Cancelled) చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

CBSE 10th Result 2021 Declared: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి, ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డు

Hazarath Reddy

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు (CBSE 10th Result 2021 Declared) మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

CBSE 10th Result 2021: మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, అధికారికంగా వెల్లడించిన సీబీఎస్‌ఈ బోర్డు, cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం

Hazarath Reddy

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు.

AP ECET 2021 Exam Date: ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు బీ అలర్ట్, సెప్టెంబర్‌19న ఏపీ ఈసెట్‌, ఆగష్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు, వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం

Hazarath Reddy

2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌) పరీక్ష సెప్టెంబర్‌19న (AP ECET 2021 Exam Date) నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది.

CBSE Class XII Result 2021: సిబిఎస్‌ఇ 12వ తరగతి 2021 ఫలితాలు విడుదల, మొత్తం 99.37% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించిన బోర్డ్, ఫలితాల కోసం లింక్స్ ఇవ్వబడ్డాయి, చూడండి

Team Latestly

2021 ఏడాదికి గానూ సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలకు సుమారు 14 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, అందులో 99.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ తెలిపింది. అంతేకాకుండా ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో 1,50,152 మంది...

Advertisement

Vidya Deevena Funds Release: ఏపిలో 'జగనన్న విద్యాదీవెన' రెండో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్, 2020-21 విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ; సెలవుల్లో ఫీజులెందుకని బీజేపి విమర్శలు

Team Latestly

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే, తల్లిదండ్రులు తమ ప్రతి అడుగులోనూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మన పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటారు. ఇందుకోసమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చినట్లు...

TS POLYCET Results 2021: పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు, విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలు, ఫలితాలను ఎలా డౌన్లో‌డ్ చేసుకోవాలో కథనంలో తెలుసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (TS POLYCET Results 2021) నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల (Telangana TS POLYCET Result 2021 Declared) చేసింది.

TS PolyCET 2021 Counselling Date: తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల, టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎస్బీటీఈటీ, ఆగ‌స్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (Telangana Polytechnic Results) రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది.

AP Inter Admissions 2021: ఏపీలో ఆన్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు, అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపిన ఇంటర్‌ బోర్డు, విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు (AP Inter Admission 2021) ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు (AP Inter Board) పరిగణించదని స్పష్టం చేసింది.

Advertisement

New CU Vice Chancellors: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ కొత్త వీసీగా డాక్టర్‌ బసుత్కర్‌ జె రావు, 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు కొత్త వైస్‌ ఛాన్సలర్లు, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

Hazarath Reddy

దేశంలోని 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి (NEW CV Vice Chancellors) రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind) గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది.

ICSE, ISC Results 2021: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల, SMS ద్వారా ఫలితాలు పొందే అవకాశం, అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు, విడుదలైన ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు (ICSE, ISC Result 2021) విడుదలయ్యాయి. విడుదలైన ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది.

AP Schools Reopening Update: ఏపీలో నూతన విద్యా విధానం, కొత్తగా 6 రకాల స్కూల్స్‌, ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖకు అదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు విజయవంతం కావాలని సూచన

Hazarath Reddy

ఏపీలో వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా (AP Schools Reopening Update) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తామని సీఎం (CM YS Jagan) తెలిపారు. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు (Nadu-Nedu) కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

AP Inter Results 2021: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల, ఈ మార్కులతో సంతృప్తి చెందని వారికి మరలా పరీక్షలు; ఫలితాలను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Team Latestly

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిములాపు సురేష్ శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు....

Advertisement
Advertisement