Information
Tamilnadu: భర్త విదేశాల్లో ఉన్నాడని, కోరికలు తీర్చుకునేందుకు లెక్కల మాస్టారుతో, కెమిస్ట్రీ టీచర్ శృంగారం, కానీ అంతలోనే దారుణం, ఏం జరిగిందంటే..
Krishnaఆమె భర్త వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సునీతకి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి సుధాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడూ ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు.
Mumbai: పట్టపగలు బ్యాంకు ఉద్యోగిని కాల్చిన దుండగులు, నగదుతో పరారీ, సంచలనంగా మారిన ఘటన, ఇంకా దొరకని దొంగలు...
Krishnaముంబైలోని దహసిర్ లో ఘోరం జరిగింది. పట్టపగలు దోపిడీని ఆపడానికి ప్రయత్నించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగిని దుండగులు కాల్చి చంపి, సుమారు రూ. 2.50 లక్షలను దోచుకుని పారిపోయారు.
APPSC Recruitment 2022: ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, మొత్తం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు మీకోసం
Hazarath Reddyఏపీలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు.
Risks of Wearing Sweater: స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా? మీరు రిస్క్‌ లో ఉన్నట్లే! చిన్నారులకు కూడా పడుకునేటప్పుడు స్వెటర్ వేస్తే ఇబ్బందులు తప్పవు, స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల నష్టాలు తెలుసుకొండి!
Naresh. VNSచలికాలం(Winter) వస్తే చాలా మంది స్వెటర్(Sweater) లేకుండా కనీసం బయటకు వెళ్లరు. అంతేకాదు పడుకునేటప్పుడు కూడా చాలా మంది స్వెటర్ వేసుకొని నిద్రపోతారు( wearing sweater to sleep in winter). ఇలా చేయడం వల్ల అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల వెచ్చదనం మరీ ఎక్కువై రాత్రుళ్లు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది.
Online Fraud Alert: ఇటువంటి లింకులు వస్తే మోసపోవద్దు, దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ నిపుణులు
Hazarath Reddyఅలర్ట్ మెసేజ్..సైబర్ నేరగాళ్లు అద్భుత నివారణలు, మూలికా నివారణలు, టీకాలు, త్వరిత పరీక్షలు మొదలైన ఆకర్షణీయమైన ఆఫర్‌లతో "Omicron"ని సూచించడం ద్వారా కస్టమర్‌లను ప్రలోభపెట్టవచ్చు. అనుమానాస్పద కాల్‌లు, ఇ-మెయిల్‌లు లేదా వైద్య సలహా, తక్షణ చెల్లింపును అభ్యర్థించే సందేశాలకు ఎవరూ ప్రతిస్పందించవద్దు.
Covid Vaccination: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రం
Hazarath Reddy2022 జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ (Covid Vaccination) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ప్రకటించింది.
COVID in India: ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు, కేవలం 5 రోజులుంటే చాలు, ఈ సమయంలో మాస్క్ తప్పనిసరి, క్వారంటైన్, ఐసోలేషన్ సమయాన్ని కుదింపు చేసిన సీడీసీ
Hazarath ReddyCOVID-19, Omicron వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశాలు. అవి సోకితే ఇప్పటివరకు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. అయితే సీడీసీ దీనిని కుదింపు చేసింది. ఇకపై కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు 10 రోజుల నుండి 5 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది.
CIBIL Score:ఫ్రీగా సిబిల్ స్కోరు తెలుసుకోవాలా? చాలా ఈజీ! ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలు, క్షణాల్లో సిబిల్ స్కోరు తెలుసుకోవచ్చు
Naresh. VNSమనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్‌ చూసేది మన క్రెడిట్‌ స్కోర్‌(Credit Score)నే. క్రెడిట్‌ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి.
Check Aadhaar Linking Status:మీ ఆధార్ ఎన్ని బ్యాంకు అకౌంట్లకు లింక్ అయిందో తెలుసా? ఇలా కనుక్కొండి
Naresh. VNSకొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ(SBI) ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు(Link Aadhar with Bank Account) ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.
Genome Sequencing:ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎలా గుర్తిస్తారు? అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి?, దాన్ని ఎలా చేస్తారు? జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి మరిన్ని వివరాలు
Naresh. VNSఒమిక్రాన్‌(Omicron) వ్యాప్తిని గుర్తించి దాన్ని కట్టడి చేసి కొత్త ఉత్పరివర్తనాలను గుర్తించడంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌దే కీలక పాత్ర. గతంలో కొవిడ్‌ స్ట్రెయిన్లతో పాటు సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా(Delta variant) రకాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తించారు
Delmicron Variant: మళ్లీ ఇంకొకటి, డెల్‌మిక్రాన్ అంటే ఏమిటి, కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం ఎంత, నిపుణులు దీనిపై ఏమంటున్నారు, Delmicron, Diamicron రెండూ ఒకటేనా?
Hazarath Reddyప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జాడలు ఇంకా తొలగిపోనే లేదు. తాజాగా మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. డెల్‌మిక్రాన్(Delmicron) అనే కొత్త వేరియంట్ కారణంగానే కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
Merry Christmas and Happy New Year Greetings: మెర్రీ క్రిస్టమస్& హ్యాపీ న్యూఇయర్ గ్రీటింగ్స్ మీకోసం, క్రిస్టమస్ వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!
Naresh. VNSఅందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు.
Omicron Symptoms: గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు
Hazarath Reddyబ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్‌లో (COVID-19 Omicron variant) మాత్రం ఇంత‌టి దారుణ ప‌రిస్థితి లేదు. కేవ‌లం జ‌లుబు, ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. కానీ శ్వాస‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తులపై తక్కువగా ఉంటుంది.
Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి
Hazarath Reddyచైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.
Tips For Best Sex life: మీ ఏజ్ 30-40 మధ్య ఉంటే ఈ టిప్స్ మీ కోసమే, శృంగారం చేసే సామర్థ్యం ఉన్నా...చేయాలన్న కోరిక తగ్గినవారు ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు
Naresh. VNSకొన్ని చిన్న చిన్న చిట్కాలు(TIPS) పాటిస్తే ఆలుమగలిద్దరూ ఏ వయస్సులో అయినా శృంగారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించవచ్చు. శృంగారానికి కావాల్సినంత స‌మ‌యం(Time for sex life) కేటాయించాలి.
India Successfully Test Agni Prime Missile: భారత్ అమ్ములపొదిలో మరో అగ్ని క్షిపణి, ఒడిశాలో విజయవంతంగా Agni-P క్షిపణి ప్రయోగం, చైనా, పాకిస్థాన్ వెన్నులో వణుకు...
Krishnaఒడిశాలోని బాలాసోర్ తీరంలో భారత్ శనివారం 'అగ్ని ప్రైమ్' (Agni-P) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అగ్ని సిరీస్ క్షిపణులకు ఇది అధునాతన వెర్షన్.
LIC Saral pension Scheme: ఎలాంటి ఉద్యోగం చేయకుండానే నెల నెల పెన్షన్ కావాలా, అయితే ఎల్ఐసీలోని ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి, ప్రతి నెలా పెన్షన్ సౌకర్యం
Krishnaసాధారణంగా ఒక ఉద్యోగి పింఛను పొందాలంటే 60 ఏళ్ల వరకు వేచి ఉండాల్సిందే. కానీ LIC , సరళ పెన్షన్ 40 సంవత్సరాల వయస్సులో కూడా ఒక స్కీమ్‌లో ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేసిన వెంటనే పెన్షన్ పొందడం ప్రారంభమవుతుంది.
TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల
Hazarath Reddyతెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.
Google Chrome Browser: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాలు, వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ హెచ్చరిక, ఎలా అప్‌డేట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి
Hazarath Reddyగూగుల్‌ క్రోమ్‌ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది.
SBI Services Fee: సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.346 కోట్లు పిండేసిన ఎస్‌బీఐ, ఆ ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల
Naresh. VNSర్వీస్‌ ఫీజు పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేసింది. 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో(services fee) వసూలు చేసింది ఎస్‌బీఐ(SBI).