Information
Cyclone Jawad: రాయలసీమ, నెల్లూరు జిల్లాకు తప్పిన ముప్పు, ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తున్న జవాద్ తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఇటీవల ఉపరితల ఆవర్తనం రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మరో తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది
AP Government Holidays 2022: ఏపీలో వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ విడుదల, మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు, మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా తెలియజేస్తామని ప్రకటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది (2022)కి సంబంధించి ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు.
Weather Update: నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం
Hazarath Reddyనేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.
Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
Hazarath Reddyకొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.
Weather Alert: ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు, చెన్నైకు పొంచి ఉన్న భారీ వర్ష ముప్పు, ఈ నెల 29న అండమాన్‌ సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా (Low Pressure) మారకుండా అలాగే కొనసాగుతోంది. ఇది తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు (IMD) తెలిపారు.
Weather Alert: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది.
Multiple Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి, మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఉపయోగాలు, నష్టాలు ఓ సారి చూద్దాం
Hazarath Reddyఎక్కువ అకౌంట్లు (Multiple Savings Bank Accounts) ఉంటే లాభమా, నష్టమాఅనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.
New Low Pressure: మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం (New Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది.
Petrol Pump Frauds: బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నారా, అయితే తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే, లేకపోతే మోసపోతారు, డబ్బులు ఊరికేరావు..
Krishnaపెట్రోల్ వేసేటప్పుడు, పెట్రోల్ బంక్ వాళ్ళు చేసే మోసాలు గురించి తెలుసుకుని జాగ్రత తీసుకోకపోతే ఈ నష్టం చాలా భారీగా మనపై పడుతుంది.
TS Inter Special Exams 2021: తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌
Hazarath Reddyకరోనావైరస్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కోవిడ్ బారినపడ్డ స్టూడెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
RBI Summer Internship 2022: బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఆర్‌బీఐ చక్కని అవకాశం, మూడు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
Hazarath Reddyరిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ (RBI Summer Internship 2022) ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు (RBI Summer Internship) అవకాశం కల్పించనుంది.
APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు, నెలకు వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు, ఇప్పుడే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
Airtel New Tariffs: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్, టారిఫ్ ధరలు పెరిగాయి, పెరిగిన ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి..
Hazarath Reddyప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఈరోజు కీలక ప్రకటన చేసింది. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు టారిఫ్ పెంచుతున్నట్టు పేర్కొంది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఛార్జీలు (Airtel New Tariffs) అమల్లోకి రానున్నాయి.
TS Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్, హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు (TS Weather Report) కురుస్తాయని తెలిపింది.
Swachh Survekshan Awards 2021: దేశంలో స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా ఇండోర్, మూడవ స్థానంలో విజయవాడ, స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2021 అవార్డులను ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌
Hazarath Reddyదేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మరోసారి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.
Farm Bills Repealed: మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది, సాగు చట్టాల రూపకల్పన నుంచి రద్దు వరకు ఏం జరిగింది, రైతులపై పెట్టిన కేసులపై కేంద్రం స్పందన ఏమిటీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేక కథనం
Hazarath Reddyరైతుల మేలు కోస‌మేన‌ని చెబుతూ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది. తాజాగా రద్దు (Farm Bills Withdrawn) చేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ చట్టాల్లో ఏముంది. రైతులు దీనిని ఎందుకు వ్యతిరేకించారు. సాగు చట్టాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి ఓ సారి చూద్దాం.
YouTube: యూట్యూబ్ సంచలన నిర్ణయం, ఇకపై డిస్‌లైక్ నంబర్స్ కనపడవు, కేవలం ఆ బటన్ మాత్రమే కనిపిస్తుంది, దీన్ని మీరు పొందాలంటే వెంటనే యూట్యూబ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోండి
Hazarath Reddyగూగుల్‌ ఆధారిత లైవ్‌ స్ట్రీమింగ్ యాప్‌ యూట్యూబ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌ నుంచి డిస్‌లైక్‌ బటన్‌ కౌంట్‌ను (YouTube will stop showing dislike counts) తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Wi-Fi HaLow: వైఫై హాలో, ప్రపంచాన్ని మార్చబోతున్న కొత్త టెక్నాలజీ, కిలోమీటర్ దూరంలో ఉన్నా మీ వైఫైతో కనెక్ట్ కావొచ్చు, వైఫై హాలో అంటే ఏమిటి, ఎలా పని చేస్తుందో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అనేక రకాలైనవి యూజర్లకు కనువిందు కలిగిస్తున్నాయి. తాజాగా తదుపరి తరం వైఫ్ అందుబాటులోకి రాబోతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) టెక్నాలజీతో మీరు కిలోమీటర్‌ దూరంలో ఉన్నా వైఫై వినియోగించుకునేందుకు వీలుగా వైఫై హాలో (wifi halow) రానుంది.
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్, ప్రతి రోజూ ఆరుగంటల పాటు రిజర్వేషన్ సేవలు నిలిపివేత, వచ్చే వారం రోజుల పాటు రాత్రి 11:30 గంటల నుంచి తెల్లారి ఉదయం 5:30 గంటల వరకు సేవలు ఆపేస్తున్నట్లు ప్రకటించిన భారతీయ రైల్వే
Hazarath Reddyరైళ్లలో ప్రయాణం చేయాలనుకునే వారికి రైల్వేశాఖ ముఖ్య సూచన చేసింది. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్‌ సిస్టమ్‌ (Railways Passenger Reservation System) పని చేయదని పేర్కొంది. టికెట్‌ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ ఎంక్వైరీ, టిక్కెట్‌ రద్దు తదితర సేవలు అన్నీ ఈ ఆరు గంటలు ( Shut for 6 Hours for Next 7 Days) నిలిచిపోనున్నాయి.
Weather Forecast: తుఫాను ముప్పుతో ఈ నెల 18 దాకా భారీ వర్షాలు, అండమాన్ సముద్రంలో అల్పపీడనం, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి మరింత బలపడనున్న సైక్లోన్, నవంబరు 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశం
Hazarath Reddyఅండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.