Information
AP PGECET Results 2021: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను sche.ap.gov.in, మనబడి ద్వారా చెక్ చేసుకోండి, ర్యాంక్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, AP PGECET ఫలితాలు 2021 ఈరోజు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాన్ని అధికారిక వెబ్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in, మనబడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Pornography Law in India: పోర్న్ వీడియోలు చూసినా, షేర్ చేసినా నేరం కిందకు వస్తుందా, భారత్ చట్టాలు ఏమి చెబుతున్నాయి, చైల్డ్ పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు ?
Hazarath Reddyపోర్న్ చూడడం, షేర్ చేయడం... ఇంకా చిన్న పిల్లల పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఇండియా చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఈ చట్టాలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు, కోర్టులు ఏమి చెబుతున్నాయి ఓ సారి చూద్దాం.
Fuel Price Hike: మళ్లీ పెట్రోల్, డీజీల్‌పై 35 పైసలు పెంపు, పెరుగుతున్న రేట్లతో ఆందోళన చెందుతున్న సగటు వాహనదారుడు, ప్రధాన నగరాల్లో లీటర్ ధరలు ఇలా ఉన్నాయి
Hazarath Reddyపెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విరామం లేకుండా రోజూ పెరుగుతున్న రేట్లతో (Fuel Price Hike) సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా స్వల్పంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Prices Hiked Again) పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, అలాగే డీజీల్‌పై కూడా 35 పైసలు పెరిగింది.
Monsoon Update: అల్పపీడనం దెబ్బ, గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది.
Dussehra 2021 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
Hazarath Reddyచెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.
Cyclone Jawad: ముంచుకొస్తున్న జవాద్ తుఫాన్ ముప్పు, తెలంగాణలో వేగంగా వెనుదిరుగుతున్న నైరుతి రుతుపవనాలు, ఈ సారి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడనున్న సైక్లోన్ జవాద్
Hazarath Reddyరానున్న 24 గంటల్లో బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ వారం జవాద్ తుఫాను (Cyclone Jawad) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన వాతావరణ బులెటిన్‌లో తెలిపింది.
Flood Warning: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలతో నదులు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన CWC, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు.
Hazarath Reddyకర్ణాటకలో తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) మంగళవారం కేరళలోని ఒక నదికి రెడ్ అలర్ట్ (తీవ్ర వరద పరిస్థితి) ప్రకటించింది. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడులోని మరో ఐదు నదులకు ఆరెంజ్ అలర్ట్ (తీవ్రమైన వరద పరిస్థితి) (Flood Warning Issued) ప్రకటించింది.
Cyclone Jawad: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం జావద్ తుఫాన్‌గా మారే అవకాశం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు
Hazarath Reddyబంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి.
TATA-Air India: ఎయిర్ ఇండియా టాటా చేతిలో ఎలా ఉండబోతోంది, నష్టాల నుంచి గట్టెక్కి లాభాల వైపు పయనిస్తుందా..
Hazarath Reddyఎయిరిండియాను రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా స‌న్స్ టేకోవ‌ర్ (TATA-Air India) చేసుకుంటున్న సంగతి విదితమే. ఏవియేష‌న్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగిడేందుకు టాటా స‌న్స్ ఖ‌ర్చు చేస్తున్న ఖర్చు అక్షరాల రూ.18వేల కోట్లు (Rs 18,000 Crores).
Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు
Hazarath Reddyతలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మ‌న‌కు త‌ల‌నొప్పి (Headaches) వ‌స్తుండ‌డం స‌హ‌జం. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి క‌చ్చితంగా వ‌స్తుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.
Cyclone Alert in AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు, గోదావరి జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, అల్పపీడనం తుపానుగా బలపడితే జావద్‌ గా నామకరణం, నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు
Hazarath Reddyఏపీకి మరో తుఫాన్ ముప్పు(Cyclone Alert in AP) పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) (Indian Meteorological Department) ఇప్పటికే ప్రకటించింది.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, జర్నీలో మాస్క్ లేకుంటే రూ. 500 జరిమానా, స్టేషన్లో మాస్క్ లేకుండా కనపడినా ఫైన్, ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే మంత్రిత్వశాఖ
Hazarath Reddyరైల్వే ప్రయాణికులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై రైల్వే స్టేషన్లలో కాని లేక ప్రయాణ సమయంలో కాని మాస్క్ ధరించకుంటే రూ. 500 జరిమానా విధించనుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ గురువారం కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు (Indian Railways Extends COVID-19 Guidelines) పొడగించింది.
Transfer of 15 High Court Judges: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ అషానుద్దీన్ అమానుల్లా, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌, 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
Hazarath Reddyపాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah), అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి (Transfer of 15 High Court Judges) రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
LPG Price Hike: ఈ సారి ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ ధర రూ.15 పెంపు, పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధర రూ.899, కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు
Hazarath Reddyగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌ళ్లీ (LPG Price Hike) పెరిగింది. ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై రూ.15 (Domestic Cylinders Price Increased by Rs 15) పెంచారు. పెట్రోలియం కంపెనీలు ధ‌ర‌ను పెంచిన‌ట్లు తెలుస్తోంది. పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ఢిల్లీలో రూ.899కి వ‌స్తోంది.
AP Weather Update: అలర్ట్ న్యూస్..ఏపీలో అక్టోబర్ నెలంతా వర్షాలే, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో జోరుగా వానలు కురిసే అవకాశం
Hazarath Reddyఏపీలో ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో (AP Weather Update) ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Andhra Pradesh weather in October 2021) జోరందుకోనున్నాయి.
Fact Check: వైరల్ అవుతున్న ఈ టాటా లింక్ క్లిక్ చేయకండి, అలర్ట్ చేసిన టాటా కంపెనీ, ఎవరైనా నష్టపోతే మాకు సంబంధం లేదంటూ ట్వీట్
Hazarath Reddyవైరల్ అవుతున్న పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం (BEWARE of Tata 150th Anniversary Scam) సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి (Tata Nexon Bumper Prize) అని ఉంటుంది.
Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.
Coronavirus: కరోనాపై మరో డేంజర్ న్యూస్, చిన్న పేగుల్లో గడ్డ కడుతున్న రక్తం, గ్యాంగ్రేన్ బారీన పడి నిమ్స్‌లో ఇద్దరి పరిస్థితి విషమం, దీనిపై విస్తృత అధ్యయనం చేసేందుకు రెడీ అయిన నిమ్స్ వైద్య బృందం
Hazarath Reddyకరోనావైరస్ బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కోవిడ్ చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు (COVID-19 link in intestinal gangrene surge) కలిగిస్తున్నట్టు తేలింది
Cyclone Shaheen: తెలుగు రాష్ట్రాలకు తప్పిన షహీన్‌ తుపాన్ ముప్పు, దేశంలో ఏడు రాష్ట్రాలకు ప్రమాద ఘంటికలు, వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyగులాబ్‌ తుపాను కల్లోలం మరచిపోకముందే దేశంపై మరో తుపాను విరుచుకుపడేందుకు రెడీ అయింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్‌ తుపాను (Cyclone Shaheen) క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో (Heavy rains predicted in these 7 states) ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది.