Information

AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి

Rudra

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

Blue Tick For Gmail: ట్విట్టర్ లోలాగే ఇకపై జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్.. ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. షిపింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కోసమే..

Rudra

వెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది.

Ticket Booking For Pets: పెంపుడు జంతువులకు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు.. రైల్వే శాఖ పరిశీలనలో ప్రతిపాదన

Rudra

జంతు ప్రేమికులు (పెట్ లవర్స్), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ నుంచి శుభవార్త. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?

Rudra

ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.

Advertisement

AP SSC Results 2023: ఏపీ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

Weather Forecast: రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం

Rudra

తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP SSC Results 2023: విద్యార్థులకు అలర్ట్, ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

Advertisement

IMD Alert On Cyclone: ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుపాను వచ్చేస్తోంది, ఒడిషాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ఏపీలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.

Cyclone Mocha: ముంచుకొస్తున్న మోచా తుపాను ముప్పు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు, మే 6న తుఫాను సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందన్న ముందస్తు సంకేతాలను గుర్తించామని, మత్స్యకారులు, నౌకాయాన వర్గాలను ఆ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించినట్లు వాతావరణ కార్యాలయం బుధవారం తెలిపింది.

Cyclone Mocha: బంగాళాఖాతంలో మే 6న వాయుగుండం, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, సైక్లోన్ మోచాగా పిలవనున్న ఐఎండీ

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది

Telangana Rains: బీ అలర్ట్, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తెలంగాణలో మరో మూడు రోజులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణలో ఎండకాలంలోనే అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్‌ కేంద్రం తెలిపింది

Advertisement

AP Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు అలర్ట్, భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపిన వాతావరణ శాఖ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది

Scorching Heat In May: మేలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి.. భారత వాతావరణ శాఖ అంచనా

Rudra

భారత్‌లో వచ్చే నెలలో పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా, విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరగడంతో పాటూ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినొచ్చని భావిస్తోంది.

JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి.

AP Inter Academic Calendar 2023-24: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

Hazarath Reddy

ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

Advertisement

AP Inter Supplementary Exam 2023: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీని ఏపీ విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి

TS Inter Results 2023: మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నట్లు సమాచారం.

AP Inter Results 2023: విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

Hazarath Reddy

ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశం ఉంది. ఫలితాలపై ఏవైనా సందేహాలుంటే... ఇంటర్ బోర్డుకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుండి మే 6 వరకు బోర్డుకు తెలియజేయవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Inter Result 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి, ఫలితాలను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు (AP Inter Results) విడుదల అయ్యాయి. విజయవాడలో సాయంత్రం 6.40 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల (AP Inter Results) చేశారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ కూడా వెల్లడించారు.

Advertisement
Advertisement