సమాచారం

Telangana Rains: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్

Rudra

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Aadhaar-Pan Linking: ఆధార్‌-పాన్ అనుసంధానికి మార్చి 31 ఆఖరు.. లింకింగ్ చేయకపోతే ఏమవుతుంది?

Rudra

ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మరియు పన్ను ఎగవేతను నిరోధించడానికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పన్ను చెల్లింపుదారులను మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాలని కోరింది.

SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్

Rudra

ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.

Bank of Baroda Jobs: రూ. 5 లక్షల వార్షిక వేతనంతో 546 బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్, మార్చి 14తో ముగియనున్న చివరి గడువు, వెంటనే అప్లయి చేసుకోండి

Hazarath Reddy

బ్యాంకులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Jobs) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది.

Advertisement

Half-Day Schools in AP: ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే.., ఏప్రిల్‌ 27తో ముగియనున్న అన్ని పరీక్షలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.సాధారణంగా ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు (Half-Day Schools in AP) పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చూడాలి

AP EAPCET Exam Date: విద్యార్థులకు అలర్ట్, మే 15 నుంచి ఏపీఈఏపీసెట్‌, మే 5న ఈసెట్, మే 24, 25 తేదీల్లో ఐసెట్‌, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి

Hazarath Reddy

ఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

EPF Balance Check via Missed Call: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి, సెకండ్లలో మీ ఫోన్‌కి మెసేజ్

Hazarath Reddy

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లేదాEPFద్వారా ప్రవేశపెట్టబడిన పొదుపు పథకం EPFO. ఉద్యోగి, యజమాని ప్రతి ఒక్కరూ ఉద్యోగి యొక్క ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12% EPFకి జమ చేస్తారు.అందరు EPF చందాదారులు వారి PF ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. వారి ఉపసంహరణ, తనిఖీ వంటి కార్యకలాపాలను అమలు చేయవచ్చు.

Indian Railways: విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ

Hazarath Reddy

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

IRCTC: ప్రయాణికులకు అలర్ట్, 240 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే, రద్దయిన రైళ్ల పూర్తి సమాచారం ఇదిగో, జాబితాలో మీ రైలు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Hazarath Reddy

మౌలిక సదుపాయాల నిర్వహణ, భద్రత కోసం నిర్వహణ, కార్యాచరణ పనుల కోసం భారతీయ రైల్వే శుక్రవారం 240 రైళ్లను (Over 240 Trains) రద్దు చేసింది. రైల్వే శాఖ ప్రకారం, మార్చి 3న బయలుదేరాల్సిన మరో 87 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.

Axis-Citibank Deal: నేటి నుంచి సిటీ బ్యాంక్ కనుమరుగు, రూ.11,603 కోట్లకు కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఖాతాదారులు తప్పక గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే..

Hazarath Reddy

భారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్‌ చరిత్రలో కనుమరుగై పోయింది. ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం (Axis-Citibank Deal) చేస్తున్నట్లు ప్రకటించింది.

Retail Prices Of 74 Medicines: 74 రకాల మాత్రల రిటైల్ ధరలను నిర్ణయించిన కేంద్రం, మధుమేహం, అధిక రక్తపోటు మందుల సవరించిన ప్రస్తుత ధరలు ఇవే..

Hazarath Reddy

NPPA Fixes Retail Price of 74 Drug Formulations:భారతదేశ ఔషధ ధరల నియంత్రణ సంస్థ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) సోమవారం నాడు మధుమేహం, అధిక రక్తపోటు చికిత్సకు మందులు సహా 74 మందుల రిటైల్ ధరలను నిర్ణయించింది.

Heat Waves in India: ఊపిరి పీల్చుకోండి, దక్షిణాదిలో మార్చి-మే మధ్యలో ఎండలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపిన ఐఎండీ, ఉత్తరాదిలో వడగాడ్పులు సంభవించే అవకాశం

Hazarath Reddy

యాంటిసైక్లోన్, గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా మధ్య భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో మార్చి-మే మధ్య భారతదేశం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను (Heat Waves in India) అనుభవిస్తుందని, రుతుపవనాల తరువాతి దశలో ఎల్ నినో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ తన అంచనాలో తెలిపింది.

Advertisement

TS ICET 2023: టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం

Hazarath Reddy

విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఈ షెడ్యూల్ విడుద‌ల చేశారు.

Govt's Health Advisory For Heatwave: దూసుకొస్తున్న వేడిగాలులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, వేడి తరంగాలను ఎలా ఎదుర్కోవాలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాను (Govt's Health Advisory For Heatwave) ఇచ్చింది.

MMTS Trains Cancelled: అలర్ట్ న్యూస్, నేడు 19 ఎంఎంటీఎస్‌ల రద్దు, పనిదినాల్లో సర్వీసుల రద్దుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

Hazarath Reddy

ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు (MMTS Trains Cancelled) చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. నేడు మరికొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు (Cancellation of MMTS Train Services) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది

Gold Price on 27 Feb: వెంటనే కొనేయండి, రూ.2 వేలు తగ్గిన బంగారం ధర, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు

Hazarath Reddy

ప్రతికూల ప్రపంచ సూచనల ఫలితంగా సోమవారం బంగారం ధర రెడ్‌లో (Gold Price) ట్రేడవుతుండగా, వెండి రేటు 1.24% తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.125 లేదా 0.23% తగ్గి రూ.55,307 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.798 తగ్గి కిలో రూ.63,734 వద్ద ట్రేడవుతున్నాయి.

Advertisement

US Student Visa: కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం

Rudra

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది.

Paytm UPI Lite: పేటీఎం యూపీఐ లైట్‌తో అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, టికెట్ల బుకింగ్‌పై 100 శాతం రీఫండ్, ఒక్క ట్యాప్‌తో రూ.200 వరకు వేగంగా లావాదేవీలు

Hazarath Reddy

Paytm UPI LITE అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది పేటీఎం యాప్‌లో ఒక్క ట్యాప్‌తో రూ.200 వరకు చిన్న లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం UPI LITE చెల్లింపులను ప్రత్యేకంగా అందించే ఏకైక ప్లాట్‌ఫారమ్ ఇదని కంపెనీ పేర్కొంది

Telangana EAMCET 2023: ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్, తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌ న్యూస్..తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30గా నిర్ణయించారు.

TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోండి

Hazarath Reddy

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ( March 2023 Tirumala Rs 300 Special Darshan Quota) శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ(Ttd) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Advertisement
Advertisement