Information
Tirumala Income: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు.. ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 2.35 కోట్లు
Rudraఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??
Rudraసంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను వరుసపెట్టి ప్రకటిస్తోంది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన అధికారులు తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు.
AP SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు, ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2023 ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్‌ బోర్డు ప్రకటించింది . ఈ మేరకు టైం టేబుల్‌ను ప్రకటించింది. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది.
Special Trains: సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు
Rudraసంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుంచి అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపనున్నట్లు పేర్కొంది.
CBSE Date Sheet 2023: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2023 టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. 10, 12వ తరగతి తేదీలను బోర్డు ఒకే నోటీసులో విడుదల చేసింది. అభ్యర్థులు CBSE అధికారిక సైట్ cbse.gov.inలో 10వ తరగతి, 12వ తరగతి టైమ్ టేబుల్‌ని తనిఖీ చేయవచ్చు
TSPSC Group 2 Recruitment 2022: తెలంగాణలో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు, అప్లై తేదీలు, అర్హతలకు సంబంధించిప పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించిన టీఎస్‌పీఎస్పీ తాజాగా గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను (TSPSC Group 2 Recruitment 2022) విడుదల చేసింది. పలు విభాగాల్లో 783 పోస్టులకు గానూ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను రిలీజ్‌ (group-2 notification released) చేసింది.
TS SSC Exam Time Table 2023: పరీక్షల్లో కీలక మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం, తొమ్మిది, పదో తరగతులకు ఇక ఆరు పేపర్లే, ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు
Hazarath Reddyతొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి విద్యా సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
TS SSC Exam Time Table 2023: ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు, ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Bank Holidays in January 2023: జనవరి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, ఆర్‌బీఐ విడుదల చేసిన క్యాలండర్‌ ఇదే..
Hazarath Reddyవచ్చే ఏడాది 2023 జనవరిలో ఏమైనా బ్యాంక్ లావాదేవీల గురించి ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు సెలవులు గురించి తప్పక తెలుసుకోవాలి. 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ క్యాలండర్‌ ఆధారంగా మీరు మీ బ్యాంక్ కార్యకలాపాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
Vaikunta Dwara Darshanam: తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ
Rudraతిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు.
COVID-19 Mock Drill: దేశవ్యాప్తంగా నేడు కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌.. కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తం
Rudraప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్‌ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నది.
AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు.. ఏప్రిల్, మే నెలల్లో ప్రాక్టికల్స్
Rudraఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపనున్నారు.
Rains In AP: అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
Rudraజాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Corona Tests: ఈ ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం ప్రకటన
Rudraచైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దేశంతో పాటు పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
Rudraటాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Corona Outbreak In China: చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో
Rudraకరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు.
Covid BF.7 Variant: కలవరపెడుతున్న BF.7 వేరియంట్, త్వరితగతిన వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం
Hazarath Reddyకరోనా కొత్త వేరియెంట్‌ BF.7పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ కీలక నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి సడలింపునకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల వినతి మేరకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
Weather Forecast: చెన్నైకి దగ్గరలో వాయుగుండం, వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన, విపరీతమైన చలిగాలులు వీచే అవకాశం
Hazarath Reddyకొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు ( Rains to hit TN and Costal Andhra) కురవనున్నాయి.ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నే­య గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు.