సమాచారం
Noida Twin Towers Demolition: 3.. 2.. 1.. 0.. భూం... 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..
Jai K3.. 2.. 1.. 0.. భూం.. 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..
Angry Boy friend sets fire to School: ఇదేందయ్య.. ఇది..!! గర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని తగలెట్టేశావా... వార్నీ!
Jai Kగర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని కాల్చేశాడు. మరో విషయం తెలిస్తే అవాక్కవుతారు.
Helicopter Spins.. Watch Video: ఆకాశంలో 175 సార్లు రివర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొన్న స్కై సర్ఫర్‌.. రోమాలు నిక్కబొడిచేలా వీడియో
Jai Kనేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌ లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్‌... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్‌ తిరిగిన కీత్‌ కెబె అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TS EDCET Result 2022 Out: టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలు విడుదల, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఐసెట్‌ ఫలితాలు, edcet.tsche.ac.in ద్వారా EdCET ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుద‌ల చేశారు.
Hotel for Pigs: ఫోటోలో కనిపిస్తున్న లగ్జరీ హోటల్ మనుషుల కోసం కాదు.. పందుల కోసం.. ఎందుకంటే?
Jai Kచైనాలో పందుల కోసం లగ్జరీ హోటల్స్.. ఎందుకంటే?
Nithya menen: తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Jai Kతనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
AP Govt Teacher Jobs 2022: ఏపీలో 502 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ, జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ
Hazarath Reddyఏపీ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.
World's Longest Locks Grows Hair to 110 Feet: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలు డ్యూడ్.. ఇది నిజంగానే 110 అడుగుల జుట్టు
Jai Kఆ హెయిర్‌ను ఒక్కసారి వాష్‌ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్‌ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు!
Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం
Hazarath Reddyతిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
Weather Forecast: దిఘాకు సమీపంలో తీరం దాటిన వాయుగుండం, ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
Hazarath Reddyవాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఒడిశా – పశ్చిమ బెంగాల్‌ మధ్య బాలాసోర్, సాగర్‌ ఐలండ్‌ల నడుమ దిఘాకు సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు తీరాన్ని దాటింది.
Jaquar Viral Video: ‘వాట్‌ ఏ పవర్‌’.. ఈ వీడియోను చూశాక, మీరు కూడా అలాగే అంటారు. పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..
Jai Kపొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..
Railway Clarification: రైళ్ళలో ఐదేండ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలి అంటూ వార్తలు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే?
Jai K‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్‌’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
Weather Forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది.
Hooded Pitohui: ఈ పక్షికి నిలువెల్లా విషమే.. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి ఇది.
Jai Kప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి.. హుడెడ్‌ పిటోహుయ్‌
TS EAMCET Result 2022 Declared: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyగత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.
TS EAMCET 2022 Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు రేపు విడుదల, ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో eamcet.tsche.ac.in ద్వారా విడు‌దల చేయనున్న మంత్రి సబిత
Hazarath Reddyతెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్ర‌వారం విడు‌ద‌ల కా‌ను‌న్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను (TS EAMCET 2022 Results) విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు.
Weather Forecast: మళ్లీ ఇంకో ముప్పు..ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు
Hazarath Reddyఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడిందని.. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీపై నేడు క్లారీటీ,రిజల్ట్స్ విడుదలైన తర్వాత eamcet.tsche.ac.in ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది.
AP ECET Results Declared: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల, మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు cets.apsche.ap.gov.in ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) డిప్లోమా విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు
Weather Forecast: వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం
Hazarath Reddyఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.