News

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Hazarath Reddy

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్‌ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Narendra Varma Raju Vegesana: వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

Hazarath Reddy

సతీష్‌ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్‌ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు.

Astrology: డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. కొత్త సంవత్సరం రానుంది. ఈ లోపున శక్తివంతమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఈ రాశి చక్రాల గుర్తులపైన ప్రభావాలను చూపిస్తాయి. శని గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పవచ్చు

Astrology: కొత్త సంవత్సరంలో అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే ఈ పరిహారాలు చేయండి..

sajaya

జ్యోతిష్య శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఎంత సంపాదించినా కూడా ఒక్కొక్కసారి కష్టాలపాలు అవుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ దోషాల వల్ల కొన్ని సార్లు మన పరిస్థితి దిగజారిపోతుంది.

Advertisement

Astrology: డిసెంబర్ 23వ తేదీన బుధుడు, శుక్రుడు తిరోగమన కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి, శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే డిసెంబర్ 23వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా తిరోగమనలో కదులుతాయి. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవ్వడానికి కారణాలేంటి..

sajaya

చాలామందిలో కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో ఈ సమస్య మరింతగా వీరిని వేధిస్తూ ఉంటుంది.

Health Tips: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా ,అయితే ఈ కూరలతో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం. అయితే అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు రక్తహీనత సమస్య ఏర్పడదు. చాలా మందిలో ఎనిమియా వంటి సమస్యలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి.

Dog Attack in Hapur: వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిని తీవ్రంగా కరిచిన పిట్‌బుల్ డాగ్, స్థానికులు తరిమినా వదలకుండా..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన దూకుడు కుక్కల జాతులపై ఆందోళన రేకెత్తించింది. రెసిడెన్షియల్ సొసైటీలో తన ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడిపై పిట్‌బుల్ దాడి చేసిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Advertisement

Health Tips: షుగర్ వ్యాధితో బాధపడేవారు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..

sajaya

షుగర్ పేషెంట్స్ ఈమధ్య కాలంలో రోజురోజుకు సంఖ్య పెరిగిపోతూ ఉంది. షుగర్ ఉన్నవారు వారు వారు తీసుకొని ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

బీట్ రూట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీట్ రూట్ మన ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

One Nation, One Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఈ-ఓటింగ్, కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి

Hazarath Reddy

లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Hazarath Reddy

లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు

Advertisement

One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Hazarath Reddy

లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.

One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

ఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

Vanuatu Earthquake: భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, వనాటు తీరంలో వచ్చిన భూకంపానికి కార్లు ఎలా ఊగుతున్నాయంటే..

Hazarath Reddy

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Advertisement

One Nation, One Election: వీడియో ఇదిగో, లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

Hazarath Reddy

కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ వెంటనే వ్యతిరేకించారు, ఈ ప్రతిపాదన "ఈ సభ యొక్క శాసన సామర్థ్యానికి మించినది" అని అన్నారు.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, 17 ఏళ్ళ యువకుడు ర్యాష్ డ్రైవింగ్, కారు కింద ఇరుక్కుని చిన్న పిల్లాడు విలవిల, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డైంది, వేగంగా వెళ్తున్న కారు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. 17 ఏళ్ల యువకుడు నడిపిన హ్యుందాయ్ శాంత్రో కారు.. 56 ఏళ్ల రాజేష్ కుమార్ కమ్రా మరియు అతని 7 ఏళ్ల మనవడు మన్నత్‌ పైకి దూసుకెళ్లింది. వారు వాహనం కింద పడిపోయారు.

Worli Horror: షాకింగ్ వీడియో ఇదిగో, చైనీస్ భేల్ తయారు చేస్తూ గ్రైండర్‌లో ఇరుక్కుపోయిన యువకుడు, నుజ్జు నుజ్జు అయి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ముంబైలోని వర్లీ ప్రాంతంలో విషాదకర సంఘటన జరిగింది, 19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్ రోడ్డు పక్కన ఉన్న చైనీస్ స్టాల్‌లో ఆహారాన్ని తయారు చేస్తున్నప్పుడు గ్రైండర్‌లో ఇరుక్కుపోయి నలిగి చనిపోయాడు. జార్ఖండ్‌కు చెందిన యాదవ్ ఇటీవల సచిన్ కొతేకర్ యాజమాన్యంలోని స్టాల్‌లో పని చేయడం ప్రారంభించాడు.

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బుల్డోజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 20 నుంచి 30 మంది వరకు గాయాలు

Hazarath Reddy

తిరుపతిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది

Advertisement
Advertisement