వార్తలు
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Hazarath Reddyఆగ్రాలో జరిగిన ఒక విషాద సంఘటనలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానవ్ శర్మ ఫిబ్రవరి 24 రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు, మానవ్ ఒక హృదయ విదారక వీడియోను రికార్డ్ చేశాడు,
Thane Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, మురికి కాలువలో కూరగాయలు కడిగిన వ్యాపారి, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyథానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లోని ఖేమాని మార్కెట్‌లో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కూరగాయల విక్రేత కలుషితమైన మురుగు నీటిలో కూరగాయలు కడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మార్కెట్ వెనుక ఉన్న మురికి నీటిలో మెంతి కూర కట్టలను ముంచుతున్న వ్యక్తిని ఈ వీడియో క్లిప్ బంధించింది
Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్
Arun Charagondaకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు అన్నారు.
AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
Hazarath Reddyఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, హీరోయిన్ హన్సిక, మాజీ మంత్రి జానారెడ్డి, తెలంగాణ ప్రముఖులు.. వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖులు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో హీరోయిన్ హన్సిక మోత్వాని , తెలంగాణ మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఉన్నారు.
Thalliki Vandanam: స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు, రూ.9,407 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు
Hazarath Reddyమరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలకు ఈ పధకం వర్తిస్తుందన్నారు.
AP Budget Highlights: మత్య్సకారులకు గుడ్ న్యూస్, చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు
Hazarath Reddyఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
Andhra Pradesh Budget Highlights: సూపర్ సిక్స్ హామీల అమలు బడ్జెట్ ఇదిగో, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట
Hazarath Reddyఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు.
Mahesh Baby Gym Video: మహేష్ బాబు జిమ్ వీడియో చూశారా.. జక్కన్న సినిమా కోసం తెగ కష్టపడుతున్న ప్రిన్స్!
Arun Charagondaదర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
Crypto Currency Fraud: హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ,వేలాది నుండి డబ్బులు వసూలు
Arun Charagondaక్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్స్ తమన్నా(Tamannaah), కాజల్(Kajal)లను విచారించనున్నారు పోలీసులు
SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaదర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).
Remand For Posani Krishnamurali: నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి
Arun Charagondaనటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
TGSRTC Good News: కండక్టర్ వద్ద చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?.. అయితే ఈ నంబర్ కు కాల్ చేయండి.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవర్ వద్దగానీ, కండక్టర్ వద్దగానీ చిల్లర మర్చిపోయారా? అదేనండీ.. టికెట్ కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తూ ఉంటాంగా.
Bus Accident: ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్.. 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. కరీంనగర్ లో ఘటన (వీడియో)
Rudraకరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది. శుక్రవారం తెల్లవారు జామున గంగాధర ఎక్స్ రోడ్డు కొడిమ్యాల మండలం నమిళికొండ వద్ద రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్ లో ఘోరం
Rudraచిన్నారులపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో ఘోరం జరిగింది. పొరుగింట్లో నివసిస్తున్న ఓ యువకుడు చేసిన లైంగికదాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత
Rudraసీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని తన నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
Pune Bus Rape Case: 75 గంటలు.. 8 బృందాల గాలింపు.. సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో ఎట్టకేలకు అరెస్టైన నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడే
Rudraదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్ గేట్ బస్టాండ్ లో మంగళవారం ఉదయం నిందితుడు ఘాతుకానికి తెగబడ్డాడు.
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
Rudraశుక్రవారం తెల్లవారుజామున 2:51 గంటలకు హిమాలయ దేశం నేపాల్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
AP Full Budget Today: నేడే పూర్తిస్థాయి బడ్జెట్.. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కారు.. సుమారు రూ. 3.20 లక్షల కోట్ల అంచనాలతో రాష్ట్ర బడ్జెట్
Rudraఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు
Hazarath Reddyఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు.