వార్తలు

Telangana MLC Elections: ముగిసిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. చేతులు లేకున్నా కాలి బొటన వేలితో ఓటు వేసిన యువకుడు, వైరల్ వీడియో

Arun Charagonda

రెండు చేతులు లేకున్నా కాలు బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు ఓ యువకుడు . ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టకతోనే రెండు చేతులు లేవు.

‘Are They Hindus’: మహా కుంభమేళాకు వెళ్లని రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వవాదులేనా? వారిని వెంటనే బహిష్కరించాలంటూ మండిపడిన బీజేపీ పార్టీ

Hazarath Reddy

మహాకుంభ్ కు హాజరుకాకపోవడం ద్వారా శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని 'అవమానించారని' కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బుధవారం ఆరోపించారు. హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని కోరారు.

Mumbai: దారుణం, ఫుట్‌పాత్‌పై వాహనం ఎందుకు నడుపుతున్నావని ప్రశ్నించిన పాదాచారిని విచక్షణారహితంగా కొట్టిన బైకర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముంబైలో ఫుట్‌పాత్‌పై వాహనం నడుపుతున్నందుకు ప్రశ్నించిన తర్వాత, మద్యం తాగిన బైకర్ ఒక వృద్ధ పాదచారిపై దాడి చేయడం కెమెరాలో రికార్డైంది. X యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో, బైక్ రైడర్ ఆ వృద్ధుడిని నేలపైకి తోసి, అతనిపై దుర్భాషలాడుతున్నట్లు చూపిస్తుంది.

Pune Bus Rape Case: బస్సులో మహిళపై అత్యాచారం చేసిన వీడియో ఇదిగో, నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించిన పూణే పోలీసులు

Hazarath Reddy

మంగళవారం ఉదయం పూణేలోని స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద నిలబడి ఉన్న శివషాహి బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గడే అనే వ్యక్తి బాధితురాలిని బస్సు కండక్టర్‌గా నటిస్తూ తప్పుదారి పట్టించి, సరైన బస్సు ఎక్కేందుకు సహాయం చేస్తానని ముందుకొచ్చాడు.

Advertisement

Tamil Nadu: తమిళనాడులో తండేల్ మూవీ సీన్ రిపీట్..సరిహద్దు రేఖ దాటారని అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం, మత్స్యకారుల ఆందోళన, విడిచిపెట్టిన అధికారులు, వీడియో

Arun Charagonda

నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా సీన్ తమిళనాడులో( Tamil Nadu) రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది.

Andhra Pradesh: ఓ వైపు భక్తుల పుణ్యస్నానాలు మరోవైపు ప్రేమజంట రాసలీలలు.. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద అపచారం, నెటిజన్ల తీవ్ర విమర్శలు

Arun Charagonda

ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట(Lovers) రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పిఠాపురంలో ఓటుకు రూ. 3 వేలు పంచిన ఎమ్మెల్సీ అభ్యర్థి, ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్‌ఆర్ఓ, పోలీసులు

Hazarath Reddy

పోలింగ్‌ కేంద్రాల వద్దే ఓటుకు 2000-3000 ఇస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కాకినాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్న (MLC candidate distributing money) వీడియో వెలుగులోకి వచ్చింది.

Mystery Illness in Congo: కరోనా తర్వాత మరో మిస్టరీ వ్యాధి, కాంగోలో గంటల వ్యవధిలోనే 50 మంది మృతి, వింత వ్యాధి గురించి పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

వాయువ్య కాంగోలోని ఈక్వేటర్ ప్రావిన్స్‌లో గత ఐదు వారాల్లో ఒక వింత అనారోగ్యంతో 50 మందికి పైగా మృతి చెందారు. నివేదికల ప్రకారం, దాదాపు సగం మంది బాధితులు అనారోగ్యం పాలైన గంటల్లోనే మరణించారు

Advertisement

Nilam Shinde Accident News: అమెరికాలో రోడ్డు ప్రమాదం, కోమాలోకి వెళ్ళిపోయిన భారత విద్యార్థిని, అత్యవసర వీసా కోసం తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి

Hazarath Reddy

అమెరికాలో కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబం ఆమెను కలవడానికి వీసా ఇవ్వాలని కేంద్రానికి తీవ్రంగా విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదం తర్వాత నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది.

Jagan On Posani Arrest: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్.. పోసాని భార్యకు ఫోన్‌లో పరామర్శ, అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్

Arun Charagonda

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు . అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.

Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. జక్కన్న టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుంటానని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో, కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

Arun Charagonda

స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao).

Ameesha Patel: శివాలయంలో హీరోయిన్ అమీషా పటేల్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ సాధువులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఉత్సాహం చూపించారు స్వామీజీలు. మహాశివరాత్రి సందర్భంగా, బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel) ముంబై జూహులోని శివాలయాన్ని సందర్శించారు.

Advertisement

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు, చెరువు పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదు

Arun Charagonda

గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వంశీపై(Vallabhaneni Vamsi) మరో కేసు నమోదైంది.

Kubera Release Date: ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్

Arun Charagonda

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

Harish Rao: ముఖ్యమంత్రికిఎన్నికలు ముఖ్యమా? ..ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? , మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్, మంత్రులపై సెటైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో

Arun Charagonda

చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

Advertisement

Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత..కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డ చిల్లవారి పల్లి గ్రామస్తులు, రెండు వర్గాల మధ్య ఘర్షణ

Arun Charagonda

శ్రీ సత్యసాయి జిల్లాలో (Andhra Pradesh)ఉద్రిక్తత నెలకొంది. తాడిమర్రి మండలం చిల్లవారి పల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాటికోటేశ్వర క్షేత్రానికి సంబంధించి గుర్రాల ప్రతిమలు ఎత్తనీయకుండా అడ్డుపడ్డారు చిల్లవారి పల్లి గ్రామస్తులు

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా గుప్తా.. వీడియో రిలీజ్ చేసిన ఆప్, వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా అంటూ విమర్శలు, వైరల్ వీడియో

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta). ఈ నేపథ్యంలో ఆప్(AAP) తీవ్ర విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్ చేసింది.

Car Accident At Kukatpally: వీడియో.. హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం.. మద్యం మత్తులో అతివేగంతో మరో కారును ఢీకొట్టిన మందుబాబు, 5గురికి తీవ్ర గాయాలు

Arun Charagonda

హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది . మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ 756ను ఢీ కొట్టి మరో కారునూ ఢీకొట్టింది.

Telangana Tunnel Collapse Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ

Arun Charagonda

SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది . 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి.

Advertisement
Advertisement