News

Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 1 పరీక్షకి ఆలస్యంగా వచ్చి గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి కొండగారి మాథ్యూస్.. గోడ దూకి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Astrology: అక్టోబర్ 23న కుజ గ్రహం స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం లోనికి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి మేదస్సు ప్రసంగం రచన వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో ప్రసాదించే గ్రహంగా చెప్పవచ్చు. అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది

Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి కోరుకున్న సంపద లభిస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం.

Astrology: అక్టోబర్ 31 బుధ బుధుడు, శుక్రుడు, గురు గ్రహం కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం.

sajaya

అక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది

Advertisement

Raja Saab New Poster: ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab) నుంచి అప్ డేట్ వచ్చింది. అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Kashmir Will Never Become Pakistan: కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారబోదు,టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన ఫరూక్ అబ్దుల్లా

Hazarath Reddy

జమ్మూకశ్మీర్ లోని Ganderbalలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

Man with Triple Penis: ఆ పెద్దాయనలో మూడు పురుషాంగాలను చూసి షాకయిన వైద్యులు, మరణించే వరకు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యం, కథ ఏంటంటే..

Hazarath Reddy

మూడు పురుషాంగాలతో నివసిస్తున్న బ్రిటీష్ వ్యక్తి యొక్క అత్యంత అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది అటువంటి ప్రత్యేకమైన శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యం యొక్క రెండవ డాక్యుమెంట్ కేసు మాత్రమే. ఈ అరుదైన కేసుతో చాలా కాలం జీవించిన బ్రిటీష్ వ్యక్తి 78 ఏళ్ల వయసులో మరణించాడు.

Sobhita Dhulipala & Naga Chaitanya Wedding: శోభితా ధూళిపాళ, నాగ చైతన్యల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం, చీరలో శోభిత ఎలా ఉందో చూశారా..

Hazarath Reddy

Advertisement

‘Learn Kannada With Auto Kannadiga': ఆటో కన్నడిగతో కన్నడ నేర్చుకోండి, బెంగుళూరులో ఆటోడ్రైవర్ కరపత్రం వైరల్

Hazarath Reddy

సంభాషణను స్నేహపూర్వకంగా, తన ప్రయాణీకులకు నేర్చుకునే అనుభవంగా ఉంచుతూ, అతను వాటిని అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఆంగ్లంలోకి అనువదించబడిన కన్నడ వాక్యాలతో కూడిన కరపత్రాన్ని ప్రదర్శించాడు.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, ఇంటికి వెళుతుండగా మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం, పొలంలోకి లాక్కెళ్లి మరీ ఘాతుకం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది, అక్టోబరు 20న కర్వా చౌత్ వేడుకల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా పొలంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురైంది. బాధితురాలు అయోధ్య నుండి ప్రయాణిస్తుండగా దుండగుడు, ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Health Tips: కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..

sajaya

చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే టీ కాకుండా అనేకరకాలైనటువంటి డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

Health Tips: మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణాలు, చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

చాలామందిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంది. దీన్ని క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. వీరికి ఎక్కువగా విసనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఈ సమస్య దీనికి ఈస్ట్ అనే ఒక రకమైన ఫంగస్ కారణం.

Advertisement

Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా..అయితే అది లాభమా, నష్టమా తెలుసుకుందాం..

sajaya

చాలామంది నిద్రపోయే ముందు నీళ్లు త్రాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది శరీరాన్ని హైటెక్ గా ఉంచుతుందని నమ్ముతారు. అయితే ఒక్కొక్కసారి ఇది ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుంది.

Health Tips: ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో బాధపడుతున్నారా..అయితే ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

చాలామంది ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది కొన్ని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య అనేది వస్తుంది.

Human Sacrifice in Durg: దారుణం, నాయనమ్మని త్రిశూలంతో చంపి ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు, అనంతరం అదే శివలింగంతో పొడుచుకుని..

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నాయనమ్మను హత్య చేసి, ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించాడు. అనంతరం నాయనమ్మను హత్య చేసిన త్రిశూలంతోనే తన మెడపై పొడుచుకున్నాడు. ఈ ఘటనపై 'నరబలి' అనే అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Karnataka Horror: బెంగుళూరులో దారుణం, అన్నం పెట్టకుండా వేరే ఊరు వెళ్లిందని తల్లిని కర్రతో కొట్టి చంపిన కసాయి కొడుకు

Hazarath Reddy

కలబురగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలోని రాజోళ్ల గ్రామంలో కొద్దిసేపు విహారయాత్రకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని దేవకమ్మ దొడ్డబీరప్ప పూజారి (72), నిందితుడు ఆమె కుమారుడు జట్టెప్ప దొడ్డబీరప్ప పూజారి (34)గా గుర్తించారు.

Advertisement

Bengaluru Shocker: బెంగుళూరులో విషాదం, అక్కతో బెడ్‌షీట్ విషయంలో గొడపపడి చెల్లి ఆత్మహత్య

Hazarath Reddy

బెంగుళూరులోని చామరాజ్‌పేటలో శనివారం తెల్లవారుజామున 19 ఏళ్ల యువతి శ్రావ్య తన అక్కతో బెడ్‌షీట్ విషయంలో చిన్నపాటి వాగ్వాదానికి దిగి ఆత్మహత్య చేసుకుంది. చన్నసంద్రలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రావ్యకు, ఆమె సోదరితో గత రాత్రి మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం.

Malla Reddy Dance Video: మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.

Police Commemoration Day: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో స్పృహ తప్పి పడిపోయిన కానిస్టేబుల్, ఆస్పత్రికి తరలించిన అధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కానిస్టేబుల్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసు అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అతని ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Muthyalamma Temple Protest: ముత్యాలమ్మ దాడి ఘటనపై వీడియోలు రిలీజ్ చేసిన పోలీసులు, రాళ్ళు, చెప్పులు, కర్రలను డ్యూటీలో ఉన్న పోలీసులపై విరిసిన దుండగులు, 5 గురు అరెస్ట్

Hazarath Reddy

ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరిధిలోని పలు మతపరమైన చిహ్నాలపై ఆందోళనకారులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు

Advertisement
Advertisement