News

Man Hit by Car Video: వీడియో ఇదిగో, కారు టైర్ మారుస్తున్న డ్రైవర్‌ని ఢీకొన్న మరో కారు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు టైర్ మారుస్తుండగా అటుగా వేగంగా వచ్చిన మరో కారు ఆ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాప్టర్ కలకలం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD చెబుతోంది.

Police Commemoration Day: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, అమరులైన పోలీసుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Police Commemoration Day: పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని వెల్లడి

Hazarath Reddy

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

Advertisement

Viral Video: మనుషుల్లో ఇంకా దాగిఉన్న మానవత్వం.. పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో

Rudra

మూగ ప్రాణులను హింసిస్తూ కొందరు చేసే క్రూరమైన చర్యలను చూస్తే, మనుషుల్లో మానవత్వం లేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే, గుజరాత్‌‌ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది.

Group-1 Mains: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు... పరీక్ష హాల్ కు వెళ్లేముందు ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి! లేకపోతే, చాలా నష్టపోతారు..

Rudra

తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Viral Video: హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు (వీడియో)

Rudra

హిమాయత్ సాగర్ జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

World’s Tallest Bamboo Tower: ఈఫిల్‌ టవర్‌ స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన వెదురు టవర్‌.. ఛత్తీస్‌ గఢ్‌ లో నిర్మాణం

Rudra

ఐరోపాలోని ఫ్రాన్స్‌ లో ఉన్న ఈఫిల్‌ టవర్‌ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు.

Advertisement

Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కి ప్రమాదం.. హైదరాబాద్‌ లో ఘటన

Rudra

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Student Suicide: హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ లో విడిచిపెట్టి పేరెంట్స్ ఇలా వెళ్లారో.. లేదో.. అంతలోనే ఘోరం..!

Rudra

హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. పట్టణంలోని జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Terror Attack in JK: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత

Rudra

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. గందర్‌ బాల్‌ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఓ నిర్మాణ సైట్‌ క్యాంప్ లో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు.

Bandi Sanjay Letter To Revanth Reddy Over Group 1: పంతాల‌కు వెళ్లి అభ్య‌ర్ధుల భ‌విష్య‌త్తు ఆగం చేయొద్దు, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ లేఖ‌

VNS

పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay) సూచించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనపై (Group 1 Aspirants Protest) ఆయన సీఎం రేవంత్‌కు లేఖ (Letter to CM Revanth Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ రాశారు.

Advertisement

AP Weather Alert: ఏపీకి పొంచిఉన్న మ‌రో ముప్పు, బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం, ఎల్లుండికి తుఫాన్ గా మారే ఛాన్స్, మ‌త్స్య‌కారుల‌కు అధికారుల అల‌ర్ట్

VNS

ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం (Bay Of Bengal) కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.

HD Kumaraswamy: 2028 క‌ల్లా మళ్లీ సీఎం అవుతా, కుమార స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, క‌ర్ణాట‌క కాంగ్రెస్ క‌ల‌హాల‌తో ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయమ‌న్న జేడీఎస్ నేత‌

VNS

భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలవల్ల ప్రభుత్వం పతనమవుతదని ఆయన జోస్యం చెప్పారు.

Unstoppable Season 4 : బాల‌కృష్ణ ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న చంద్ర‌బాబు, బాల‌య్య అన్ స్టాప‌బుల్ సీజన్-4 మొద‌లైంది, మ‌రోసారి ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న బావ‌, బావ‌మ‌రిది

VNS

ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ (Unstoppable Season 4) మూడు సీజన్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజ‌న్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహ‌కులు.

Due To Food Poisoning 200 People Fall Sick: చావు ఇంట్లో భోజ‌నం తిని 200 మందికి అస్వ‌స్థ‌త‌, ఆ స్వీట్ తిన్న వాళ్లంతా ఆస్ప‌త్రి పాల‌య్యార‌న్న డాక్ట‌ర్లు, గ్రామంలో ప్ర‌త్యేక వైద్య శిబిరం ఏర్పాటు

VNS

ప్రదీప్ గొగోయ్ తల్లి స్మారక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు సాంప్రదాయ ‘జల్పాన్’, పఫ్డ్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్‌ ఇచ్చారు. అది తిన్న సుమారు 200 మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఇబ్బందిపడ్డారు.

Advertisement

Padi Kaushik Reddy Reel Controversy: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్, భక్తుల మండిపాటు..వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో భార్య‌, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు.

Delhi: మహిళల కోచ్‌లో ఎక్కిన పురుషులు, మెట్రో రైలును ఆపి దించేసిన ఢిల్లీ పోలీసులు..మహిళ పోలీసుల మర్యాద

Arun Charagonda

మ‌హిళ‌ల కోచ్‌లో ఎక్కిన మ‌గాళ్ళ‌కు పోలీస్ మ‌ర్యాద‌ చేశౄరు. ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఇంగిత జ్ఞానం లేకుండా మ‌హిళ‌ల కోచ్‌లోకి ఎక్కారు పురుషులు. మెట్రో రైలును ఆపి, వారిని పోలీసులు.. దిగేట‌ప్పుడు వారికి త‌మ‌దైన శైలిలో మ‌ర్యాద చేశారు మ‌హిళా పోలీసులు.

Delhi Blast: వీడియో ఇదిగో, ఢిల్లీ సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో శక్తివంతమైన పేలుడు, సమీపంలోని దుకాణాలు, కారు ధ్వంసం

Vikas M

ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు యొక్క CCTV ఫుటేజీ, సోషల్ మీడియాలో షేర్ చేయబడింది, పేలుడు సంభవించిన ఖచ్చితమైన క్షణాన్ని క్యాప్చర్ చేసింది. పాఠశాల గోడను ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ, ఎటువంటి గాయాలు సంభవించలేదు.

Hanumangarh: వీడియో ఇదిగో, 10వ తరగతి దళిత విద్యార్థిపై టీచర్ అమానుషం, జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా..

Vikas M

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, అజయ్ భాదు అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో దళిత విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన వీడియో బయటపడింది. బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా కొట్టారు.

Advertisement
Advertisement