News
Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??
Rudraతనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు
Arun Charagondaబర్త్ డే రోజు మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. గుడివాడలో కొడాలి నాని పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటుని అడ్డుకున్నారు పోలీసులు. మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరించగా వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.
Jeevan Reddy Follower Killed: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
Rudraకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Jagtial: స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్‌లో పురుగుల మందు తాగిన యువకుడు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్నేహితులు..వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి.
Gangula Kamalakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం, గంగుల కమలాకర్ తల్లి కన్నుమూత, సంతాపం తెలిపిన కేసీఆర్
Arun Charagondaకరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట విషాదం నెలకొంది. గంగుల కమలాకర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.
Salman Khan Warning Row: 'సల్మాన్ ఖాన్ ను బెదిరించి తప్పు చేశా'.. పోలీసులకు నిందితుడి మరో మెసేజ్
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఇటీవల బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న గొడవకి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.
Hyderabad Horror: వెంటపడిన కుక్క.. భయపడి పరిగెత్తుతూ హోటల్ భవనం నుంచి కిందపడి యువకుడి మృత్యువాత.. హైదరాబాద్ లో దారుణం
Rudraహైదరాబాద్ లోని చందానగర్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్ (23) అనే యువకుడు ఆర్‌సీ పురంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)
Rudraసినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.
2025 Jeep Meridian: జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..
Vikas Mప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్‌యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
Maruti Suzuki Swift Blitz Edition: మారుతీ నుంచి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం
Vikas Mప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి మరో పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ బిల్ట్జ్ ఎడిషన్ ఆవిష్కరించింది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ రెండు వేరియంట్‌లలో VXi మరియు VXi (O) అందుబాటులో ఉంది: ఇది రూ. 39,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీతో వస్తుంది.
Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mతెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Vikas Mబాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
Kagiso Rabada: అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కగిసొ రబాడ రికార్డు, పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ రికార్డు బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా పేస్ బౌలర్
Vikas Mదక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసొ రబాడ టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. తన టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
Cyclone Dana: ముంచుకొస్తున్న దన తుఫాను ముప్పు, ఈ సారి ఏపీ, ఒడిషాలకు హై అలర్ట్, వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyతూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
Uttar Pradesh: యూపీలో దారుణం, ఉదయం భర్త బాగుండాలని పూజలు చేసి సాయంత్రం విషమిచ్చి చంపిన భార్య
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. అనంతరం భర్తకు విషమిచ్చి చంపింది.
Bihar: పోలీస్ నియామకాలు త్వరగా చేపట్టండి, డీజేపీకి చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం నితీష్ కుమార్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పోలీస్ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kota Road Accident: వీడియో ఇదిగో, 50 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyరాజస్థాన్‌లోని కోటాలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. (School Bus Overturns) ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
Suicide Attempt Caught on Camera: ఉద్యోగం పోయిందని బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం, వెంటనే అలర్ట్ అయి కాపాడిన స్థానికులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సూపర్‌టెక్ కేప్‌టౌన్ సొసైటీలో ఒక వ్యక్తి 12వ అంతస్తు నుండి దూకేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఉన్నవారు సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదం జరగకుండా నిరోధించారు.
Monkey Death in Ayodhya: యూపీలో ఘోర విషాదం, హైటెన్సన్ వైర్లు తగిలి కుప్పకూలి మృతి చెందిన కోతులు, వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించిన మరో వానరం
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ముళ్ల తీగను దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై ఐదు కోతులు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులు 1200-వోల్ట్ విద్యుత్ ప్రవాహాన్ని తాకాయి. దీంతో కోతులన్నీ ఒక్కసారిగా కుప్పకూటి ముళ్లతీగ మీద పడ్డాయి.
Uttar Pradesh: శభాష్ సాబ్, స్కూటీ మీద వెళుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి, వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలను ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ కాపాడారు. వినోద్ కుమార్ సింగ్ అనే పోలీస్ అధికారి ఓ గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. వైరల్ వీడియో ప్రకారం.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది.