News
Telangana Shocker: దారుణం, మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు పెట్టి టీచర్ పైశాచికానందం, HMకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థినులు
Hazarath Reddyమైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తున్న కీచక టీచర్.విషయం స్కూల్ HM కు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్నా విద్యార్థులు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డా స్కూల్ HM.సిరిసిల్ల పట్టణం గీతా నగర్ లోని ఓ ప్రభుత్వ హై స్కూల్ లో ఓ కీచక టీచర్ బాగోతం.
Health Tips: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందా..అయితే పసుపు పాలను రాత్రిపూట ఇవ్వండి.
sajayaఈ మధ్యకాలంలో పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అన్న సమస్యతో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికోసం పసుపు కలిపిన పాలను పిల్లకి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
IIFA Utsavam Awards 2024 Winners List: ఉత్తమ నటిగా ఐశ్వర్య రాయ్, దసరా సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికైన నాని...అవార్డు విజేతల పూర్తి వివరాలివే
Arun Charagondaఐఫా ఉత్సవం 2024, దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 28న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'పొన్నియిన్ సెల్వన్ II'లో తన శక్తివంతమైన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు (తమిళం)ను సొంతం చేసుకుంది. 'దసరా' హిట్ చిత్రానికి గానూ నాని ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నారు.
IIFA Awards 2024 on TV: నవంబర్ 10న ZEE TVలో IIFA అవార్డ్స్ 2024 కార్యక్రమం, వచ్చే ఏడాది భారత్‌లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలు
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది. అబుదాబిలోని యాస్ ద్వీపంలోని ఎతిహాద్ అరేనా నుండి 2024 IIFA ఫెస్టివల్/IIFA వీకెండ్ యొక్క ప్రత్యేకమైన ప్రత్య క్ష ప్రసార కవరేజీని మీకు తాజాగా అందించింది.
Health Tips: అన్నం మానివేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా 30 రోజులపాటు ఇలా చేయండి..
sajayaభారతదేశంలో చాలా మంది ప్రజలకు అన్నం అనేది ప్రధాన ఆహారంగా చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తిగా ఆధారపడడం కూడా మన ఆరోగ్యానికి చాలా హానికరం. అన్నంలో కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువగా ఉంటాయి.
IIFA 2024 Winners List:: IIFA 2024 విజేతల జాబితా ఇదిగో, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, బహుళ అవార్డులను గెలుచుకున్న యానిమల్ మూవీ
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది.
Gold Price Today: బాబోయ్.. రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర, నేడో, రేపు కిలో వెండి రూ. లక్షకు చేరుకునే అవకాశం, ఏకంగా రూ. 5 వేలు పెరిగిన వైనం
Hazarath Reddyపండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది.
Mahesh Kumar Goud: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Arun Charagondaహత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Students Request TGSRTC Bus Services: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థుల లేఖ, షాద్‌నగర్ రూట్‌లో బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన...వీడియో ఇదిగో
Arun Charagondaషాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.
Talasani Srinivas yadav: త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం...మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు..వెల్లడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
Arun Charagondaత్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వెల్లడించారు.
Hyderabad: కుక్కను తరుముతూ 3వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి, మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ మూడో అంతస్తు నుంచి పడి 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించారు. అతడు రామచంద్రపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఉదయ్ స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Dharani Portal: ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Arun Charagondaభూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూడనుంది ఎన్ఐసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకురావడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
Anantapur Rains: వీడియోలు ఇవిగో, అనంతపురంలో ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, ఉగ్రరూపం చూపిస్తోన్న పండమేరు వాగు
Hazarath Reddyఅనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Anantapur Rains: భారీ వర్షాలకు ఉప్పొంగిన పండమేరు వాగు, జల దిగ్భంధంలో అనంతపురం, హైదరాబాద్ - బెంగళూరుకు రాకపోకలు బంద్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఅనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Guidelines For Deepam Scheme: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, దీపం పథకం ద్వారా దీపావళి నుండి అమలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!
Arun Charagondaకూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహిళలకు దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అఫిషియల్‌గా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందింనుండగా ఏడాదికి రూ.2,684 ఖర్చు చేయనున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.
Cyclone Dana: సైక్లోన్ దన దూసుకొస్తోంది, తీర ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్, రేపు తుపానుగా మారే అవకాశం, తుపాను లైవ్ ట్రాకర్ ఇదిగో..
Hazarath Reddyతూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
Kattaleru Vagu: ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుపై వరద ప్రవాహం, నీటిలో ఇరుక్కుపయిన టిప్పర్ లారీ, 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
Arun Charagondaఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Helicopter Crash: అమెరికాలో ఘోరం.. రేడియో టవర్ ను ఢీకొన్న హెలికాప్టర్.. నలుగురు మృతి.. వీడియో ఇదిగో
Rudraఅమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్టన్ సిటీలో ఓ రేడియో టవర్ ను ఓ హెలికాప్టర్ ఢీకొన్నది.
Lawrence Bishnoi-Karni Sena: లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేసే పోలీసు అధికారికి రూ. 1.11 కోట్లు ఇస్తాం.. కర్ణిసేన చీఫ్ రాజ్ షెకావత్ (వీడియో)
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చంపే పోలీసు అధికారి ఎవ్వరికైనా రూ. 1,11,11,111 బహుమతిగా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ బహిరంగ ప్రకటన చేశారు.
Congress MLA Anirudh Reddy On AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో యాక్సెప్ట్ చేయడం లేదని.. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయన్నారు.