News
Mohan Raj Aka Keerikkadan Jose Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, పార్కిన్సన్స్ వ్యాధితో ప్రముఖ మళయాళ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
Vikas Mకీరిక్కడన్ జోస్ గా ప్రసిద్ధి చెందిన మలయాళ నటుడు మోహన్ రాజ్ కన్నుమూశారు. ప్రముఖ మలయాళ నటుడు, మోహన్‌లాల్ యొక్క 1989 చిత్రం కిరీడమ్‌లో తన పాత్రకు విస్తృతమైన ప్రశంసలు పొందారు , గురువారం (అక్టోబర్ 3) తుది శ్వాస విడిచారు.
ICC Women's T20 World Cup 2024: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ బోణీ, 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం
Vikas Mఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్ (Scotland)పై జయభేరి మోగించింది. బ్యాటర్లు పెద్దగా రాణించకున్నా బౌలర్ల అద్బుత ప్రదర్శనతో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో సైబర్ దొంగల భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. మాల్తీ వర్మ అనే బాధితురాలు డిజిటల్ బ్లాక్‌మెయిల్‌కు గురై అకాల మరణానికి దారితీసినట్లు సమాచారం.
‘Heartstopper Season 3’ Sex Scene Leak: వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు
Vikas MNetflix యొక్క సిరీస్, హార్ట్‌స్టాపర్ దాని మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది. నిక్ మరియు చార్లీల మధ్య గే ప్రేమకథను ఇది లోతుగా పరిశోధించింది. వారి సంబంధం సవాళ్లు, స్వీయ సందేహాల మధ్య వికసించడం ఈ సీరిస్ లో కొనసాగుతుంది.
Nagarjuna File Petition Against Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున సంచలన నిర్ణయం, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటీషన్
VNSకొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున (Akkineni Nagarjuna) కోరారు. శుక్రవారం నాగార్జున పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ‘
Solar Flare Video: వీడియో ఇదిగో, భూమి వైపు అతి పెద్ద సోలార్ ఫ్లేర్ వదిలిన సూర్యుడు, ఏడేళ్లలో ఇదే అతి పెద్దది
Vikas Mఅక్టోబరు 3, గురువారం నాడు సూర్యుడు భూమి వైపు ఒక ప్రధాన సౌర మంటను విడుదల చేశాడు. ఈరోజు సూర్యుడు భూమికి ఎదురుగా ఉన్న సౌర మంటను X9-తరగతిగా వర్గీకరించినట్లు NASA తెలిపింది. NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సోలార్ ఫ్లేర్ యొక్క ఇమేజ్‌ని క్యాప్చర్ చేసి, Xలో ఇమేజ్‌ని షేర్ చేసింది
Varahi Declaration: పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఏడు అంశాలు ఇవే, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా డిక్లరేషన్
Hazarath Reddyడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్న సంగతి విదితమే. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
Cabinet Decisions: దేశంలో రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, రెండు పథకాల కోసం ఏకంగా లక్ష కోట్లకు పైగా ఖర్చు, ఆహార భద్రత కొనసాగించేందుకు నిర్ణయాలు
VNSరైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ (Central Cabinet) పలు నిర్ణయాలు తీసుకున్నది. రైతుల ఆదాయం పెంచడంతోపాటు మధ్య తరగతి ప్రజలకు ఆహార భద్రత కొనసాగించేందుకు నిర్ణయాలు తీసుకున్నది.
Devara Daavudi Son in Theatres: దేవర అభిమానులకు గుడ్ న్యూస్, రేపటి నుంచి థియేటర్లలోకి దావూదీ సాంగ్
VNSఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.393 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది.
Andhra Pradesh: ఏలూరు జిల్లాలో కొడవలితో యువతిపై దాడికి యత్నించిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొడవలితో నడి రోడ్డులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు.కొడవలితో యువతి పై దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే దీనికి ప్రేమ వ్యహారం కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.
Road Accident Video: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ
Hazarath Reddyపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద పనుల నుంచి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!
Hazarath Reddyఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
SC on Marital Rape: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడి
Hazarath Reddyవైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం చట్టబద్దమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని పేర్కొంది. ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడించింది
Mahesh Babu on Konda Surekha Comments: కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో మహేశ్ బాబు
Hazarath Reddyనాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే హీరోలు స్పందించగా తాజాగా నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
Russian TikToker Dies: వీడియో ఇదిగో, టిక్ టాక్ వీడియో చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడి యువతి మృతి, పుర్రె పగలడంతో సహా తీవ్ర గాయాలతో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyరష్యన్ టిక్‌టోకర్ అరినా గ్లాజునోవా, 27, జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో విషాదకరంగా మరణించింది. గ్లాజునోవా స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ, బ్యాలెన్స్ కోల్పోయి, ప్రాణాపాయ స్థితిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
Konda Surekha vs KTR: కేసీఆర్‌ని చంపి పూడ్చి పెట్టాడేమోనని కేటీఆర్ మీద డౌట్‌గా ఉంది, మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపదవీ కాంక్షతో కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు.
Konda Surekha On KTR: కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్, కేసీఆర్ కనబడట్లేదు..కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడనే అనుమానం ఉందన్న సురేఖ..వీడియో ఇదిగో
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరోసారి సంచలన కామెంట్ చేశారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని అనుమానంగా ఉందని ఆరోపించారు సురేఖ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Isha Foundation Row: ఈషా ఫౌండేషన్‌పై చర్యలు ఆపండి, తమిళనాడుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా
Hazarath Reddyకోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో(Isha Foundation Row) ఉన్న తన ఇద్దరు కూతుళ్లకు బ్రెయిన్‌వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఈషా పౌండేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Congress Leader Jhansi Reddy Injured: కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో తీవ్ర గాయాలు
Arun Charagondaషాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.