News

Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)

Rudra

అనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)

Rudra

వినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.

TTD EO Report on Laddu Dispute: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక‌, టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం

VNS

టీటీడీలో శ్రీవారి లడ్డూ (Tirumala laddu) తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈఓ జే శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆదేశించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO J Syamala Rao) శనివారం నివేదిక అందజేశారు

Maruti Suzuki Wagonr Waltz Limited Edition: మారుతి సుజుకీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ కారు వ‌చ్చేసింది, వాగ‌నార్ వాల్ట్స్ లిమిటెడ్ ఎడిష‌న్ కేవ‌లం రూ. 5.65 ల‌క్ష‌ల‌కే

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

Pawan Kalyan 11 Days Deeksha: 11 రోజుల పాటూ దీక్ష చేయ‌నున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, తిరుమ‌ల ప్ర‌సాదం అప‌చారంపై ప్రాయ‌శ్చిత్త దీక్ష

VNS

సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు.

Simhachalam Prasadam For Testing: సింహాచ‌లం ప్ర‌సాదాల‌పై తిరుమ‌ల ల‌డ్డూ ఎఫెక్ట్, అన్ని ప్ర‌సాదాల‌ను టెస్టింగ్ కోసం పంపించాల‌ని నిర్ణ‌యం

VNS

ఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.

Uttar Pradesh Shocker: రేప్ కేసులో అరెస్ట్ చేయించింద‌ని బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి బాధితురాలిని చంపిన వ్య‌క్తి, 17 ఏళ్ల మైన‌ర్ పై 20 ఏళ్ల యువకుడి అఘాయిత్యం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న‌

VNS

బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Rape Accused Shot Victim) ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శంభాల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Astrology: అక్టోబర్ 1న బుధుడు కుజుడి సంయోగం..ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.

sajaya

బుధుడు ,కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశి మార్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 1న బుధుడు కుజగ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయి.

Advertisement

Astrology: సెప్టెంబర్ 30న శుక్రుడు కన్య రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి శుక్ర గ్రహం వైభవం ఐశ్వర్యం ఆనందానికి అధిపతి అయితే సెప్టెంబర్ 30న శుక్ర గ్రహం వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

కడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.

Tirupati Laddu Issue: తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Arun Charagonda

శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు.

Atishi Sworn In As Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారం, కేబినెట్‌లోకి ఐదుగురు మంత్రులు

Arun Charagonda

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.

Advertisement

Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్‌ రాజ్ మధ్య ట్వీట్ వార్!

Arun Charagonda

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.

Health Tips: ఉసిరికాయ తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందో తెలుసా. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.

sajaya

ఉసిరి సి విటమిన్ అధికంగా ఉండి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి.

Seeman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్

Arun Charagonda

దేశ వ్యాప్తంగా సంచనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు.

Health Tips: బ్లాక్ రైస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

sajaya

మన రోగ నిరోధక శక్తి పెరగడానికి మనము మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలకు వాటి రంగును బట్టి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి.

Advertisement

Health Tips: మీ మెడ పైన ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే అది మధుమేహం కావచ్చు జాగ్రత్తపడండి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మన శరీరానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడ నల్లబడడం. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

Andhra Pradesh: క్షణాల్లో సెల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, కింద పడిపోయిన వస్తువు తీసుకునేలోపే కొట్టేసి పరార్..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో మాయం చేశారు కేటుగాళ్లు. ఏలూరు DMHO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగిని బురుడి కొట్టించి జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో దొంగలించారు కేటుగాళ్లు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది

Mee Seva Services: తెలంగాణలో పలు చోట్ల నిలిచిపోయిన మీ సేవ సేవలు...సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని అధికారుల వెల్లడి

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ సేవలు నిలిచిపోయాయి. డేటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మీ సేవ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతుండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు.

Devara Ticket Price: దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

Arun Charagonda

దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇవ్వగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 పెంచింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement
Advertisement