News
Motorola Razr 50: మోటరోలా రేజర్ 50 వచ్చేసింది, ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో..
Vikas Mప్రముఖ మొబైల్ దిగ్గజం మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. 6.9 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, 3.63 అంగుళాల కవర్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఎస్వోసీ, అల్యూమినియం ప్రేమ్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది.
Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ, అంబానీలు కూడా రేసులో, ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే.
Vikas Mస్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk)..2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవనున్నారు.ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది.
Moeen Ali Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రికార్డు ఇదే..
Vikas Mఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
AFG vs NZ Test: న్యూజిలాండ్-అఫ్గనిస్థాన్ మధ్య టెస్ట్, ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దు
Vikas Mన్యూజిలాండ్(Newzealand), అఫ్గనిస్థాన్(Afghanistan) జట్ల మధ్య టెస్ట్ ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా గ్రేటర్ నోయిడాలోని స్టేడియం తడిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉండడంతో అంపైర్లు టాస్ వేయకుండానే తొఒలి రోజు ఆటను రద్దు చేశారు
Sourav Ganguly on Rishabh Pant: భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు
Vikas Mటీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని గంగూలి అన్నాడు.
Producer G Dilli Babu Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు అనారోగ్యంతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు.
Jayam Ravi Divorce: భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి, డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ తప్పడం లేదని వెల్లడి
Vikas Mహీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.
Lucknow Shocker: లక్నోలో దారుణం, కులం పేరుతో దూషిస్తూ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో శనివారం రాత్రి 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఇటుకలతో కొట్టారు. మోమో తినేందుకు అస్తీ క్రాసింగ్ సమీపంలో ఉండగా బాలికపై దాడి జరిగింది. దుండగులు కుల దూషణలతో ఆమెను ఇటుకలతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు.
Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి
Hazarath Reddyవిజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.
Monkeypox in India: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం
Hazarath Reddyభారత్‌లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.
Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం
Hazarath Reddyవిశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.
Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
Hazarath Reddyఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.
Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం
Hazarath Reddyమిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు
Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.
sajayaసంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు.
Astrology: సెప్టెంబర్ 23 సూర్యుడు, బుధుడు కన్యరాశిలోకి ప్రవేశం..ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి నష్టాలు, కష్టాలు తప్పవు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 10 గంటలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని జీవితాల్లో మార్పులు వస్తాయి.
Astrology: సెప్టెంబర్ 14న సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఈ రెండు యోగాల వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈనెల 14వ తేదీన యాదృచ్ఛికంగా రెండు యోగాలు కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా..ఈ వ్యాధుల నుండి బయటపడతారు.
sajayaఅర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
Health Tips: మహిళలు సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
sajayaఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు.
Health Tips: అధిక బీపీతో బాధపడుతున్నారా..అయితే ఈ నాలుగు పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.
sajayaఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ బీపీ సమస్య ఉన్నవారికి గుండె సంబంధ, మెదడుకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.