News
Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ గింజలతో ఈజీగా బరువు తగ్గుతారు.
sajayaఅధిక బరువుతో బాధపడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి బరువు తగ్గరు భోజనం తగ్గించిన వాకింగ్ చేసిన ఎక్సర్సైజులు చేసిన ఒక్కొక్కసారి వారు బరువు తగ్గరు.
Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా...అయితే మీకు ఈ సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు.
TDP vs Janasena Fight: వీడియో ఇదిగో, మచిలీపట్నంలో రక్తమొచ్చేలా తన్నుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, బ్యానర్‌లో ఫోటోలు వేయకపోవడంపై అభ్యంతరం
Hazarath Reddyమచిలీపట్నంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.
BJP MLA Alleti Maheshwar Reddy: హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Health Tips: థైరాయిడ్ జబ్బు ఉన్నవారు కోడిగుడ్డు తినవచ్చా.
sajayaఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. దీనికి సరైన ఆహారం అలవాట్లు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Attack on Namburu Sankara Rao: వీడియో ఇదిగో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి
Hazarath Reddyవరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.
Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు
Hazarath Reddyగణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.
Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు
Hazarath Reddyఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
Eluru Car Fire Video: వీడియో ఇదిగో, ఏలూరు వెళుతూ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
Hazarath Reddyఏలూరు జిల్లా భీమడోలు మండలం పానసానిపల్లి సమీపంలో కారు దగ్ధం అయింది. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో పోనసానిపల్లి దాటిన తర్వాత ఏసీ నుండి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికి మంటలు చెలరేయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.
Vijayawada Landslide: వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింది. మాచవరం వద్ద కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Devara Promotions: సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్
Hazarath Reddyజూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Killer Wolf: ‘ఆపరేషన్ భేడియా’కు మరో సక్సెస్.. బోనులో చిక్కిన ఐదో తోడేలు.. ఇంకోటి బయటే..!
Rudraఉత్తరప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లా ప్రజలను గడగడలాడిస్తున్న రెండు తోడేళ్లలో (Killer wolfs) ఒకటి ఎట్టకేలకు చిక్కింది. ఇంకోటి ఇంకా బయటే ఉంది.
Audi Car Accident: కార్లను, బైక్ లను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభత్సం.. వీడియో వైరల్
Rudraమహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు సంకేత్ భవంకులే.. తన ఆడీ కారుతో బీభత్సం సృష్టించాడు. నాగపూర్ లో ఆడి కారుతో రోడ్డుపై మరో కారును ఢీకొట్టాడు.
Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.
Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి
Rudraకడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.
Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)
Rudraగుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.
iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..!
Rudraఅంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సోమవారం తన కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది.
Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Rudraదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.
Realme Narzo 70 Turbo 5G: రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..
Vikas Mప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Realme) నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది