News
Mpox in India: భారత్‌లో మంకీపాక్స్ కేసు, వైరస్ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ (ఎంపాక్స్) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు.
Tamil Nadu Road Accident: తమిళనాడులో తీవ్ర విషాదం, వినాయకుడి ఉరేగింపులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతమిళనాడులోని తేని జిల్లాలో గణేశ చతుర్థి విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్సవ ఊరేగింపు సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyమహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు
Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..
Hazarath Reddyపార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.
MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు
Hazarath Reddyసత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు..
Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
Hazarath Reddyఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అక్కడ కొండ కాలువ పొంగి పొర్లుతోంది.రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyకొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
Red Alert for Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్, మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Hazarath Reddyబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Road Accident Video: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బ్రిడ్జిపై నుంచి కిందపడి పోయిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ - నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Gujarat Floods: వీడియో ఇదిగో, నదిలోకి కొట్టుకుపోయిన కారు, 2 గంటల పాటు కారు పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు, భారీ వర్షాలకు గుజరాత్‌లో పొంగిపొర్లుతున్న నదులు
Hazarath Reddyభారీ వర్షాలకు గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది.
Karnataka: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో ఆటో కింద పడిపోయిన తల్లి, దృశ్యాన్ని చూసిన కూతురు షాక్ నుంచి తేరుకుని వెంటనే చేసిన సాహసం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..
Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది.
C.V. Anand: డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం, హైదరాబాద్ కమిషనర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం, మొన్నటి వరకూ సీపీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Thefting Ganesh Laddu: ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Accident in Adilabad: టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraఆదిలాబాద్ లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది.
Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక
Rudraబుడమేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)
Rudraపర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.
Fire Accident in Jagadgirigutta: జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో
Rudraహైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవాపురంలోని శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.