వార్తలు
Pune Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినికి ఐ లైక్ యు అంటూ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మెసేజ్, పట్టుకుని చితకబాదిన ఎంఎన్ఎస్ సభ్యులు
Hazarath Reddyఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి
Hazarath Reddyఅంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
Andhra Pradesh Factory Explosion:రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు
Hazarath Reddyఅచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.
Paradise Hotel Fire: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం, తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు
Hazarath Reddyసికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
Indian Army Drone Crosses LoC: ఎల్‌వోసీని దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన భారత ఆర్మీ వ్యూహాత్మక డ్రోన్,స్వాధీనం చేసుకున్న పాక్ ఆర్మీ
Hazarath Reddyఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.
Noida: శవం పక్కనే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన ఉద్యోగులు, ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనోయిడాలోని సెక్టార్ 94లోని ఆసుపత్రిలోని మార్చురీ ఫ్రీజర్ గది లోపల మృతదేహం దగ్గర శృంగారంలో పాల్గొన్న జంట పట్టుబడింది. ఈ సంఘటన దాదాపు నెల రోజుల క్రితం జరిగినట్లు నివేదించబడినప్పటికీ, దాని వీడియో ఆగస్ట్ 23న వైరల్ అయింది.
Health Tips: కలబందతో అద్భుత ప్రయోజనాలు, మీకు తెలిస్తే అస్సలు వదలరు, చర్మ సమస్యలే కాదు ఇంకా ఎన్నో వ్యాధులకు దివ్యాఔషధం కలబంద!
Arun Charagondaసహజ సిద్దంగా ప్రకృతిలో దొరికే దివ్యమైన ఔషధ గుణాలు కలిగిఉన్న వాటిలో ఒకటి కలబంద. సాధారణంగా దీనిని చర్మ సంబంధింత మెడిసిన్స్ తయారిలో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే గ్లిసరిన్, సోడియం ఫామాల్ చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాదు కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిరాడికల్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి.
Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక
Arun Charagondaయువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు
Bail For Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, దేశం విడిచి వెళ్లొద్దని కండీషన్
Arun Charagondaఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.
KTR Vs Ponguleti: ఎఫ్‌టీఎల్‌లోనే పొంగులేటి ఫాంహౌజ్, ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూలగొట్టాకే ప్రజల దగ్గరికి వెళ్లాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaతెలంగాణలో అక్రమకట్టడాల కూల్చివేత రగడ కొనసాగుతూనే ఉంది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయన్నారు.
Woman Gives Birth in Chair: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే శిశువును ప్రసవించిన మహిళ
Hazarath Reddyనల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ కుర్చీలోనే శిశువును ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు
KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్
Arun Charagondaరైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే... “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు
EVM Destruction Case: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు, విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టు అప్పగించాలని ఏపీ హైకోర్టు షరతులు
Hazarath Reddyమాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు
Godrej Investment in Andhra Pradesh: ఏపీలొ రూ.2,800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి, సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyరాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ సంస్థ ఆసక్తి వ్యక్తంచేసిందని, ఈ మేరకు కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తొలుత రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడిగా పెట్టనుందని CM తెలిపారు
Andhra Pradesh: ప్రేమ వివాహం, భార్యను తల్లిదండ్రులు తీసుకుళ్లారని పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా మదనపల్లి గంగన్న గారి పల్లెకు చెందిన సోమశేఖర్ పది రోజుల క్రితం భవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి మేజర్ అయినందున పోలీసులు తల్లిదండ్రులతో పంపించారు.. శేఖర్ ప్రశ్నించగా మళ్లీ పది రోజుల్లో ఒకటి చేస్తాం అని చేప్పడంతో వెనుతిరిగాడు.
Manchu Vishnu Slams Arshad Warshi: బాలీవుడ్ నటుడు అర్షద్ పై మంచు విష్ణు ఫైర్, ప్రభాస్ జోకర్ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Arun Charagondaప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. అర్షద్ పై చర్యలు తీసుకోవాలని సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశాడు విష్ణు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని లేఖలో పేర్కొన్నాడు.
Cockroach Found in Dosa: బాబోయ్..దోసలో మాడిపోయిన బొద్దింక, తినడానికి రెడీ ఒక్కసారిగా షాకయిన కస్టమర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
Nepal Road Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా, కొండల ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 14 మంది మృతి, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న అన్వేషణ
Hazarath Reddyనేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది.
Sebi Bans Anil Ambani: అనిల్ అంబానికి షాకిచ్చిన సెబీ, ఐదేళ్ల బ్యాన్-25 కోట్ల ఫైన్, అనిల్‌కు చెందిన 24 కంపెనీలపై నిషేధం
Arun Charagondaపారిశ్రామిక వేత్త అనిల్ అంబానికి షాకిచ్చింది స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ). అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ అక్రమాలపై కొరడా ఝళిపించింది. అనిల్ కి చెందిన 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు ట్రేడింగ్ నిషేధం విధించడంతో పాటు రూ.25 కోట్ల జరిమానా విధించింది.
Supreme Court On Kejriwal Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్, సీబీఐ కేసులో రాని బెయిల్, కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వాయిదా వేసిన న్యాయస్థానం
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ రాగా సీబీఐ కేసులో మాత్రం కేజ్రీకి రిలీఫ్ దక్కడం లేదు. ఉద్దేశ పూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.