వార్తలు
Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.
sajayaచాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక 30 నిమిషాలు పడుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి.
Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
Hyderabad Rain: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం రూ. 2 కోట్లు అప్పు, తీర్చే మార్గం లేక సూసైడ్ చేసుకున్న యువకుడు
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు.
Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం కీటో డైట్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.
Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.
Delhi Liquor Scam Case: కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలకు ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.
Bengaluru Road Accident: వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు
Hazarath Reddyబెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై ఆగస్ట్ 19న అంబులెన్స్ కారును ఢీకొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌కు కారు దారి ఇస్తూ నెమ్మదిగా దాని ముందు వెళ్తున్న యులు బైక్ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అది కారును ఢీకొని పైకి లేచింది.
Cockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే భోజనంలో బొద్దింక, పప్పులో కీటకం డ్యాన్స్ వేస్తుందంటూ నెటిజన్లు సెటైర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyషిర్డీ నుండి ముంబైకి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు ప్రయాణంలో వడ్డించిన పప్పులో సజీవ బొద్దింకను కనుగొన్నాడు. ఆగస్టు 19న జరిగిన ఈ ఘటనను తోటి ప్రయాణికులు పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ ఫొటోలు, వీడియోల్లో బంధించారు.
KP.3.1.1 COVID-19 Variant: అమెరికాను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్ కేపీ.3, వృద్ధులతో పాటు పిల్లలను టార్గెట్ చేస్తున్న ఒమిక్రాన్ న్యూ వేరియంట్
Hazarath ReddyKP 3.1 అని పిలువబడే కొత్త కోవిడ్ వేరియంట్ US అంతటా వేగంగా వ్యాపిస్తుంది. USలో దాదాపు సగం కేసులకు కారణమవుతుందని అనుమానించబడింది. ఆరోగ్య అధికారులు అక్కడ "వేసవి వేవ్" అంటువ్యాధుల సంభావ్యతకు సిద్ధమవుతున్నారు.
Mpox Outbreak: కరోనా వైరస్ కంటే ఎంపాక్స్ చాలా డేంజర్, ఇండియాలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం, ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
Hazarath Reddyప్రపంచంలోని చాలాదేశాల్లో ఎంపాక్స్ కేసులు (Mpox Outbreak) రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ అనంతరం వైరస్ ఆసియా దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఎంపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
LB Stadium Wall Collapsed: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. ధ్వంసమైన పోలీస్ వాహనాలు
Rudraహైదరాబాద్ లో నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ ఈ ఉదయం కూలిపోయింది.
Shreyas Talpade: ‘నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా..’ నటుడు శ్రేయాస్ తల్పాడే వివరణ
Rudraతాను మరణించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రేయాస్ తల్పాడే స్పందించారు.
Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
Rudraఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Earthquake in Kashmir: కశ్మీర్ ను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు.. 7 నిమిషాల వ్యవధిలో రెండు ప్రకంపనలు
Rudraవరుస భూకంపాలతో మంగళవారం ఉదయం కశ్మీర్ కంపించిపోయింది. రెండు వరుస భూకంపలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు.
Holiday for Educational Institutions: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
Rudraభారీ వర్షాలకు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో కాలువలైన రోడ్లు.. బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు (వైరల్ వీడియో)
Rudraఅర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది.
Live Heart Stroke: మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు.. లైవ్ లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత.. కర్ణాటకలో ఘటన
Rudraకర్ణాటకలో మూడా భూ కుంభకోణం వివాదం ప్రస్తుతం సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, దీనిపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ తాత్కాలిక ఊరట లభించడం తెలిసిందే.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాలు జలమయం
Rudraగత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉన్నది.
U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్న భారత్
Vikas Mరెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.