వార్తలు
Kargil Vijay Diwas Wishes in Telugu: కార్గిల్ విజయ్ దివస్ మెసేజెస్ ఇవిగో, దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన జవాన్ల త్యాగాలను ఈ కోట్స్ ద్వారా స్మరించుకుందాం
Vikas Mకార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.
Kargil Vijay Diwas: భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే,
Vikas Mకార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.
Viral Video: షాకింగ్ వీడియో, లిఫ్ట్‌లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ తీసుకువెళుతుండగా భారీ పేలుడు, అక్కడికక్కడే వ్యక్తి మృతి
Vikas Mసోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని లిఫ్ట్ లో ఓ వ్యక్తి తీసుకెళ్లబోతుండగా దానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బ్యాటరీ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ వ్యక్తి లిఫ్టులోనే మరణించాడు
Pune Rains Horror Video: పూణేలో భారీ వర్షాలు, నడిరోడ్డు మీద వెళుతున్న స్కూల్ వ్యాన్‌పై పడిన భారీ చెట్టు, తృటిలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపూణె నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జూలై 25 ఉదయం వడ్గాంషేరిలోని ఆనంద్ పార్క్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులను తీసుకువెళుతున్న వ్యాన్‌పై చెట్టు పడింది. వాహనం దెబ్బతినినప్పటికీ, అందులో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, చెట్టు కింద నిలబడిన వారిపై పెద్ద శబ్దంతో పడిన పిడుగు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, పాత పుటేజీ మళ్లీ వైరల్
Hazarath Reddyఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారగా, పిడుగుపాటుకు క్షణాల్లో నలుగురు వ్యక్తులు నేలపై పడిపోవడం కనిపించింది.ఈ సంఘటన రెసిడెన్షియల్ టౌన్‌షిప్ వాటికా ఇండియా నెక్స్ట్‌లో జరిగింది. అయితే ఈ ఘటన మార్చి 2021లో జరగగా భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా దస్తగిరి పేరు తొలగింపు, సాక్షిగా పరిగణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీబీఐ కోర్టు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు
Andhra Pradesh: నువ్వు బాధపడొద్దమ్మా, నేను చూసుకుంటాను, ఒమన్ బాధితురాలికి అండగా నిలిచిన నారా లోకేష్, త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తామని వెల్లడి
Hazarath Reddyఆమె పరిస్థితి పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు
SI Dies Of Heart Attack: ప్రజలతో మాట్లాడుతుండగా ఎస్ఐకి ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన పోలీస్ అధికారి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మరణించిన సబ్-ఇన్‌స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది (59), పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు
Telugu States Rain Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రాబోయే 3 రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు
Hazarath Reddyగత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది
Andhra Pradesh: నార్కో టెర్రరిస్ట్ పాబ్లో ఎస్కోబార్ తో జగన్‌ను పోల్చిన చంద్రబాబు, టాటా, రిలయన్స్, అదానిల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే జగన్ ఆరాటం అంటూ విమర్శలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు.
NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్‌ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyనీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది
Telangana Budget 2024: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది
YS Jagan Slams Chandrababu Govt: నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు, ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyకావాలంటే నన్ను టార్గెట్ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి.
Maharashtra Rain News: భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం,నలుగురు మృతి, లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సైతం జలమయం,స్కూళ్లు,కాలేజీలకు సెలవులు
Arun Charagondaభారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో ముంబై,తానే నీట మునిగాయి. రోడ్లపై మోకాలు ఎత్తులో నీరు ప్రవహిస్తుండగా ముంబై, తానే లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహారాష్ట్రలో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. వరదల వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు.
Andhra Pradesh Horror: తిరుపతిలో దారుణం, భార్య వదిలి వెళ్ళిందని అన్న కుటుంబాన్ని కత్తితో నరికి చంపిన తమ్ముడు, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య
Hazarath Reddyతిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకుడుగా మారి వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కత్తితో నరికిహత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డాడు.పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది
Chandrababu: ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వులు పూయించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని చంద్రబాబు చెప్పగా అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. దీంతో స్పీకర్‌తో సహా అంతా నవ్వుకున్నారు.
Telangana Shocker: దారుణం, వసతి గృహంలో 8 ఏళ్ళ అంధ బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వెళితే..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. మలక్ పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న వికారాబాద్ కు చెందిన 8 ఏళ్ల బాలికపై అదే వసతి గృహంలో పని చేసే నరేష్(24) అనే యువకుడు అత్యాచారం చేశాడు.
President Droupadi Murmu: టీచర్‌గా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీలో విద్యార్థులకు పాఠాలు, వీడియో వైరల్
Arun Charagondaరాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో రెండు వారాల పాటు కస్టడీ పొడగింపు, మరిన్ని రోజులు జైల్లోనే ఢిల్లీ సీఎం
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కడం లేదు. ఇవాళ్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Telangana Police:హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసుల ఓవరాక్షన్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని తన్నుతూ తీసుకెళ్లిన సీఐ, వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం పట్టుకున్నారు