వార్తలు
Astrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..
sajayaAstrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..
Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి
Hazarath Reddyఢిల్లీలో 28 ఏళ్ల జిమ్ యజమాని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌ను దారుణంగా హత్య చేసిన దృశ్యం సిసిటివి ఫుటేజీలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జూలై 10న భజన్‌పురాలోని గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల జరిగింది.
E-Challan Scam Alert: ఈ-చలాన్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి, తెలంగాణ పోలీస్ హెచ్చరిక, అధికారిక లింక్‌నే ఓపెన్ చేయండని సూచన!
Arun Charagondaసైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ కేటుగాళ్లు పంజా విసుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఫేక్ లింక్‌ను రైతులకు పంపి ఆ డబ్బును దోచేందుకు కేటుగాళ్లు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
YSRCP Protest in Delhi: ఏపీ దాడులపై కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు, వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతామని వెల్లడి
Hazarath Reddyసంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు.
Madhya Pradesh Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మలవిసర్జన చేస్తుండగా యువకుడిని మింగేయబోయిన కొండ చిలువ, ఒక్కసారిగా కేకలు వేసిన బాధితుడు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ గ్రామస్థుడు సోమవారం మలవిసర్జన కోసం అడవికి వెళ్లిన సమయంలో 13 అడుగుల కొండచిలువ దాడి చేసింది. కొండచిలువ తన తోకను ఆ వ్యక్తి మెడకు చుట్టి మింగేందుకు ప్రయత్నించింది
Nepal Plane Crash: నేపాల్ ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మృతి, తీవ్ర గాయాలతో బయటపడిన పైలట్, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం
Hazarath Reddyనేపాల్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు
Nara Lokesh on Talliki Vandanam Scheme: వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.
KTR Vs Revanth Reddy: కేటీఆర్ - రేవంత్ మధ్య మాటల యుద్ధం, తాతలు-తండ్రుల పేర్లతో రాలేదన్న రేవంత్, కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చర్చ సందర్భంగా కేటీఆర్ - రేవంత్ పరస్పరం దూషించుకున్నారు.
Andhra Pradesh Assembly Session: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
Hazarath Reddyశాసనసభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ శాసనసభలో చర్చ జరుగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమిపై యజమానులకు హక్కు లేకుండా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనబడుతోందన్నారు
Warangal West: హాట్ టాపిక్‌గా వరంగల్ రాజకీయాలు, నాయిని వర్సెస్ దాస్యం మధ్య ఫైట్,రోజుకో సవాల్
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో వరంగల్ జిల్లా పాలిటిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుండి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించగా నిత్యం వారి మధ్య మాటల యుద్ధం, వివాదాలే. కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు, దయాకర్ రావు వర్సెస్ కడియం, కడియం వర్సెస్ తాటికొండ రాజయ్య
YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వైసీపీ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. జంతర్ మంతర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు చేపట్టిన ధర్నాకు జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సమాజ్ వాది పార్టీ ఎంపి అఖిలేష్ యావ్ ఇప్పటికే మద్దతు తెలిపారు. తాజాగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపారు
YSRCP Protest in Delhi: రేపు మేము అధికారంలోకి వస్తాం, ఢిల్లీ వేదికగా జగన్ మాస్ వార్నింగ్, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీలకు వైసీపీ అధినేత విజ్ఞప్తి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం.
YSRCP Protest in Delhi: వీడియో ఇదిగో, 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మండిపడిన జగన్
Hazarath Reddyఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి రాగలం.. నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
YSRCP Protest in Delhi: విజయసాయి రెడ్డి కథను పక్క దారి పట్టించేందుకే ఈ ధర్నా, వైసీపీ నిరసనపై మండిపడిన టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో దాడులకు నిరసనగా వైసీపీ చేపట్టిన ధర్నాపై టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్‌లన్నీ టీడీపీపైనే నిందిస్తున్నానని, ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా అవి టీడీపీనే చేయించినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019-2024 వరకు వైఎస్ జగన్ హయాంలో హింస, హత్యలు జరిగాయన్నారు.
YSRCP Protest in Delhi: దాడులు మంచివి కావు, రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు, వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తారు. టిడిపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు.
Astrology: జులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపార ధనలాభం.. కుజుడు మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.
sajayaజులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపార ధనలాభం.. కుజుడు మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు. ఆ ఐదు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Typhoon Gaemi Update: ఫిలిప్పీన్స్ దేశాన్ని వణికిస్తున్న గేమి తుఫాన్, గంటకు 198 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వరదలతో జనజీవనం విలవిల
Hazarath Reddyఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే కాలానుగుణంగా కురుస్తున్న వర్షాలకు కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 6,00,000 మంది నిరాశ్రయులైన శక్తివంతమైన తుఫాన్‌కు తైవాన్ బుధవారం ద్వీపం అంతటా కార్యాలయాలు, పాఠశాలలు, పర్యాటక ప్రదేశాలను మూసివేసింది. టైఫూన్ గేమి యొక్క ఔటర్ స్కర్ట్ తైవాన్‌లో చాలా వరకు భారీ వర్షాన్ని కురిపించింది.
Telangana Assembly: రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం
Arun Charagondaరెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాబ్ క్యాలెండ్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్.
Landslide in Ethiopia: భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద సజీవ సమాధైన 229 మంది, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
Hazarath Reddyఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి
Nepal Plane Crash: వీడియో ఇదిగో, టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఫ్లైట్‌లో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణికులు
Hazarath Reddyనేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ సమయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. ఉదయం 11 గంటలకు ప్రమాదానికి గురైన పోఖారాకు వెళ్లే విమానంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ఉన్నారని TIA ప్రతినిధి ప్రేమనాథ్ ఠాకూర్ తెలిపారు