Politics

AP Assembly Session 2024: విశాఖపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, ఆర్థికంగా ఎదగడానికి పెద్ద నగరం చాలా అవసరమని వెల్లడి, ఏపీ ముఖ్యమంత్రి పూర్తి ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

అసెంబ్లీలో (Andhra Pradesh Assembly budget session 2024) సీఎం జగన్ మాట్లాడుతూ. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు (Chandrababu) ప్రచారం చేస్తన్నారు. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది

AP Assembly Session 2024: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్, 2021 ఫిబ్రవరి 6న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. తాజాగా రాజీనామాను ఆమోదించారు.

MP Venkatesh Netha Resigns BRS: లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామా

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు.

Telangana Governor Tamilisai: ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌.. ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే?

Rudra

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

Advertisement

Lok Sabha Elections 2024: దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు, చిన్న పిల్లలను ప్రచారం కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్.. సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్‌. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్‌ వేయడంతో.. సుమన్‌ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.

Avanigadda YCP In-Charge Change: అవనిగడ్డ వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, కొడుకు సింహాద్రి రామ్‌చరణ్‌‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

MP Vijayasai Reddy on Telangana Govt: తెలంగాణలో అబద్దపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ త్వరలోనే కూలిపోతుంది, లోక్‌సభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కుప్ప కూలిపోతుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

PM Modi Speech in Lok Sabha: ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే, 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ

Hazarath Reddy

దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని.. పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

PM Narendra Modi Attacks Congress: కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే సమయం ఆసన్నమైంది, లోక్ సభ వేదికగా ప్రధాని మోదీ ధ్వజం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ వేదికగా కాం‍గ్రెస్‌ను, రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని.. పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Chandrababu Slams CM Jagan: జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయింది, రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రికు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రా కదలిరా సభలో మండిపడిన చంద్రబాబు

Hazarath Reddy

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా జిల్లాలోని మాడుగులలో ‘రా.. కదలిరా' (Ra Kadali Ra) బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ మీద (Chandrababu Slams CM Jagan) విరుచుకుపడ్డారు.

Jharkhand Floor Test: జార్ఖండ్‌లో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, 47 ఓట్లతో బల పరీక్షలో నెగ్గిన చంపయ్ సొరెన్ సర్కారు, వ్యతిరేకంగా 29 ఓట్లు

Hazarath Reddy

జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని సర్కారు బల పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి.

Advertisement

Andhra Pradesh Budget Session 2024: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ వారు నిరసన వ్యక్తం చేశారు

Jharkhand Floor Test: హైదరాబాద్ నుండి బయలుదేరిన ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో రేపు బలపరీక్షను ఎదుర్కోనున్న సీఎం చంపై సోరెన్, ఇరు పార్టీల బలాలు ఎంతంటే?

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న (సోమవారం) బలపరీక్ష (Jharkhand Floor Test)జరగనున్నది.కొత్త ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉండటంతో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్‌కి తిరుగు ప్రయాణం అయ్యారు.

MP Balashowry joins Janasena: జనసేన తీర్థం పుచ్చుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచుకున్నారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది.

Advertisement

BJP MLA Shoots Video: వీడియో ఇదిగో, పోలీస్టేషన్‌లో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే, కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని వెల్లడి

Hazarath Reddy

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు

YSRCP Sixth List Released: వైసీపీ ఆరో జాబితా విడుదల, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎండీ ఖలీల్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకట రమణ, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది.

YS Sharmila Initiation in Delhi: ఎన్పీపీ అధినేత శరద్‌ పవార్‌తో వైఎస్‌ షర్మిల భేటీ, ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు.ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు.

Gogula Venkata Ramana Joins YSRCP: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, వైసీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ

Hazarath Reddy

టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు

Advertisement
Advertisement