Politics
AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఆదేశం
Rudraవచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా, ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు స‌మావేశాలు కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు
Parliament Winter Session 2023: సీఈసీ, ఈసీల బిల్లుకు పార్లమెంటు ఆమోదం, సెర్చ్‌, ఎంపిక కమిటీలదే ఇకపై నియామక బాధ్యత
Hazarath Reddyప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటు (Parliament)లో ఆమోదం లభించింది. ‘ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది.
Happy Birthday Jagan: జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు, సోషల్ మీడియాను ఊపేస్తున్న #HBDYSJagan హ్యాష్ ట్యాగ్, వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎక్స్ (ట్విట్టర్) లో #Andhrapradesh, #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖులంతా ఏపీ ముఖ్యమంత్రికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీడియోలతో హోరెత్తిస్తున్నారు.
Telangana Assembly Session 2023: తెలంగాణ అప్పు రూ. 6,71,757 కోట్లు, అసెంబ్లీలో 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Economic situation of state) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly Session 2023) శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు.
Telangana Assembly Session 2023: కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య మాటల యుద్ధం, వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (BRS MLA Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
TMC Leader's Mimicry of VP Video: వీడియో ఇదిగో, రాజ్య‌స‌భ చైర్మెన్‌ను వెక్కిరిస్తూ నాటకం వేసిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, వీడియో తీసిన రాహుల్ గాంధీ
Hazarath Reddyమంగ‌ళ‌వారం స‌స్పెండ్ అయిన పార్ల‌మెంట్ విప‌క్ష స‌భ్యులు.. మ‌క‌ర ద్వారం వ‌ద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జ‌గ‌దీప్‌ను వెక్కిరిస్తూ నాట‌కం వేశారు. టీఎంసీ నేత క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. చైర్మెన్ జ‌గ‌దీప్ త‌ర‌హాలో న‌టిస్తూ ఆయ‌న్ను అవ‌మానించారు.
Rajya Sabha Chairman Mimicry: రాజ్య‌స‌భ చైర్మెన్‌ను వెక్కిరిస్తూ నాటకం,జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేసి బాధ‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ
Hazarath Reddyమాక్ పార్ల‌మెంట్ నిర్వ‌హించడం ద్వారా రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌(Jagdeep Dhankhar)పై మిమిక్రీ చేసిన విప‌క్ష స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌ధాని మోదీ ఖండించారు. మాక్ పార్ల‌మెంట్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని అన్నారు
Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి!
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
Parliament Winter Session: లోక్ సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్, ఉభయ సభల్లో 141కి చేరిన సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాలు లోక్ సభలో గందరగోళం మధ్యనే సాగుతున్నాయి. దుండగుల చొరబాటు అంశంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది
Lok Sabha Security Breach Issue: రాజ్యసభలో మొత్తం 45 మంది ఎంపీలు సస్పెండ్, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
Hazarath Reddyరాజ్యసభలో మొత్తం 45 మంది ఎంపీలను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణాత్మక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నాయి.
Arvind Kejriwal Summoned by ED: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు, డిసెంబర్ 21న విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు
Hazarath Reddyమద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను అధికారులు మరోమారు ప్రశ్నించనున్నారు. డిసెంబర్ 21న హాజరవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
Telangana Elections 2024: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం, పీఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Hazarath Reddyగాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ (PAC) కృతజ్ఞతలు తెలిపింది.
Security Breach in Lok Sabha: లోక్ సభ నుంచి ఒకేసారి 33 మంది ఎంపీలు సస్పెండ్, పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 33 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు
President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, ఎట్టకేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు
Hazarath Reddyవైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.వీడియో ఇదిగో..
AP Cabinet Meeting Highlights: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం, పెన్షన్‌తో పాటు 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyసీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Andhra Pradesh state cabinet meeting) ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో గల మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై (AP Cabinet Meeting Highlights)చర్చించారు.
Telangana Assembly Session 2023: ఇది నిజమైన ప్రజా పాలన, అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్, డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు
14 Opposition MPs Suspended: లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్, రాజ్యసభ నుంచి మరొకరు సస్పెండ్, సభలో వికృత చేష్టలకు పాల్పడినట్లు ఆరోపణలు
Hazarath Reddyపార్లమెంట్‌లో నిన్న జరిగిన అలజడి తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు.
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు, పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపలాస బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు.