Politics

CM Jagan Slams Pawan Kalyan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదు పవన్, పలాస సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, విశాఖకు నేను వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారంటూ మండిపాటు

Hazarath Reddy

తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు (Even votes that came to Sister Barrelakka) కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

Times Now ETG Survey: ఫ్యాన్‌ తుపాన్‌లో ప్రతిపక్షాలు గల్లంతు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపిన టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వే

Hazarath Reddy

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది.

Telangana Assembly Sessions 2023: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Hazarath Reddy

నాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, BRS ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.

Gaddam Prasad Kumar: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక, రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

Hazarath Reddy

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Advertisement

Lok Sabha Security Breach: వీడియో ఇదిగో, లోక్‌సభ ఘటన, అగంతకులను పట్టుకుని చితక్కొట్టిన ఎంపీలు, గోరంట్ల మాధవ్ అయితే దూకి మరీ..

Hazarath Reddy

సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు బుధవారం పబ్లిక్ గ్యాలరీ నుండి సభలోకి దూసుకురావడంతో లోక్‌సభ ఒక షాకింగ్ భద్రతా లోపాన్ని చూసింది. వారు ఇద్దరూ డబ్బాల నుంచి పసుపు వాయువును సభలో చల్లి నినాదాలు చేశారు.

Chhattisgarh CM Swearing-In Ceremony: ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం, హాజరైన బీజేపీ పెద్దలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఛ‌త్తీస్‌గ‌ఢ్ నూతన ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజ‌య్ శ‌ర్మ కూడా ప్ర‌మాణం చేశారు.

Lok Sabha Security Breach: లోక్‌సభ ఘటన, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అగంతకుడిని పట్టుకునేందుకు ఎలా దూసుకువెళుతున్నాడో వీడియోలో చూడండి

Hazarath Reddy

లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి గతంలో పోలీస్‌గా పని చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పట్టుకున్నారు. గోరంట్ల మాధవ్‌ మీడియా మాట్లాడుతూ, బెంచీలు దాటుకొని, స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చి ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని అన్నారు.

Lok Sabha Security Breach: లోక్‌సభలో టియర్ గ్యాస్ కలకలం, రంగంలోకి ఫోరెన్సిక్‌ టీం, పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

Hazarath Reddy

ఈ ఘటనపై రంగంలోకి ఫోరెన్సిక్‌ టీం దిగింది. పోలీసుల అదుపులో ఈ నలుగురు ఉన్నారు. వారిని ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Lok Sabha Security Breach: పార్లమెంట్‌లో టియర్ గ్యాస్ కలకలం, బీజేపీ ఎంపి ప్రతాప్ సింహా కార్యాలయం నుండి పాస్‌లు పొందిన దుండగులు

Hazarath Reddy

లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్‌ శర్మ, దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మైసూర్‌కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లో టియర్ గ్యాస్‌తో హడావుడి చేశారో, వాళ్లు బీజేపీ నాయకుడు మైసూర్‌ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం ద్వారా పాస్‌లు పొందినట్టు తెలుస్తోంది.

Lok Sabha Security Breach: ఆ ఎంపీ సాయంతోనే పార్లమెంట్ లోపలికి.., కీలక విషయాలు వెలుగులోకి, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రంగంలోకి ఫోరెన్సిక్‌ టీం

Hazarath Reddy

పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు.

Lok Sabha Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించడానికి ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చిన స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, దర్యాప్తు బాధ్యత నాదేనని తెలిపిన స్పీకర్

Hazarath Reddy

లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Lok Sabha Security Breach: వీడియో ఇదిగో, పసుపు రంగు గ్యాస్‌తో వచ్చిన దుండగుడిని పట్టుకున్న కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా, ఘటనపై ఆయన ఏమన్నారంటే..

Hazarath Reddy

లోక్ సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్‌ వెలువడింది.

Advertisement

Parliament Security Breach: వీడియో ఇదిగో, సెక్యూరిటీని దాటుకుని లోక్‌సభలోకి దూసుకువచ్చిన ఇద్దర అగంతకులు, టియర్ గ్యాస్ వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు

Hazarath Reddy

పార్లమెంట్‌ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్‌ గ్యాలరీ (public gallery) నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు

Lok Sabha Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం, సెక్యూరిటీని దాటుకుని లోపలకు దూసుకువచ్చిన ఇద్దరు దుండగులు, ఒక రకమైన పొగను వదిలారని తెలిపిన అధిర్ రంజన్

Hazarath Reddy

పార్లమెంట్‌ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు

Parliament Security Breach: వీడియో ఇదిగో, పార్లమెంటు భవనం వెలుపల టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Hazarath Reddy

పార్లమెంటు భవనం వెలుపల పసుపురంగు టియర్ గ్యాస్ వెదజల్లుతూ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపినందుకు ఒక పురుషుడు, మహిళను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీలం (42), అమోల్ షిండే (25)గా గుర్తించబడిన ఇద్దరిని ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.

Madhya Pradesh Govt Formation: మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్‌ దేవ్‌డా, రాజేంద్ర శుక్లా ప్రమాణ స్వీకారం , వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉప ముఖ్యమంత్రిగా జగదీష్‌ దేవ్‌డా, రాజేంద్ర శుక్లా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం,డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు

Advertisement

Mohan Yadav Swearing-In Ceremony: మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారం, హాజరైన ప్రధాని మోదీ తదితరులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ కొత్త సీెంగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా,బీజేపీ నేషనల్‌ చీఫ్‌ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌,కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు.

New CMs Oath: రెండు రాష్ట్రాల్లో ఇవాళ కొలువుదీర‌నున్న కొత్త ప్ర‌భుత్వాలు, మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రుకానున్న మోదీ, అమిత్ షా

VNS

రెండు రాష్ట్రాలో సీఎంల ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi), కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పాల్గొననున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Rahul Gandhi Slams Amit Shah: అమిత్ షాకు చరిత్ర గురించి తెలియదంటూ మండిపడిన రాహుల్ గాంధీ, దేశం కోసం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన జీవితాన్ని అంకితం చేశారని వెల్లడి

Hazarath Reddy

పార్లమెంట్‌లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి షా ప్రస్తావించిన నేపథ్యంలో.. షాకు చరిత్ర తెలియదని కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమిత్ షా చెప్పిన ఈ మొత్తం విషయం.. కుల గణన సమస్య నుండి దృష్టి మరల్చడం, దేశం యొక్క డబ్బు ఎవరి చేతుల్లోకి వెళుతుంది అనే సమస్యను పక్కదారి పట్టించడానికేనని మండిపడ్డారు.

Shivraj Singh Chouhan Resigns: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్, గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌కు రాజీనామా లేఖ అందజేత

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌కు అందజేశారు. మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ బీజేపీ అధిష్ఠానం మోహన్‌ యాదవ్‌ పేరును ఖరారు చేయడంతో.. శివరాజ్‌ రాజీనామా సమర్పించారు.

Advertisement
Advertisement