Politics
Telangana Election 2023 Results: తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో కరీంనగర్‌లో బండి సంజయ్‌ ముందంజ
Hazarath Reddyతెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ అధికారులు ప్రారంభించారు. మొత్తం 2.20 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్‌ ముగియనుంది.
Assembly Election 2023 Results Live News Updates: నేడే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Assembly Election 2023 Results: ఎగ్జిట్ పోల్ రిజల్ట్ లో నిజ‌మెంత‌? 2018 ఎన్నిక‌ల్లో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యాయి, 5 రాష్ట్రాల్లో 2018 ఫలితాలు-ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి
VNSఈ సర్వేల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే గతంలోని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది
Telangana Cabinet Meeting: ఫలితాలకు ముందే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, డిసెంబ‌ర్ 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్నది.
Cyclone Michaung: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న మించౌంగ్ తుఫాను, తీరం వెంబడి హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.
Telangana Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఇవిగో, కేసీఆర్ సర్కారుకు షాక్ తప్పదంటున్న సర్వేలు, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్‌ ముగియడంతో.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి.
Chhattisgarh Exit Poll 2023 Results: ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ఇవిగో, అధికార కాంగ్రెస్ పార్టీదే మళ్లీ విజయం, బీజేపీకి మరోసారి నిరాశ
Hazarath Reddyవివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి.
Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌ ఎగ‍్జిట్ పోల్స్ ఇవిగో, కాంగ్రెస్- బీజేపీ మధ్య హోరాహోరీ పోరు, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయేది ఎవరంటే..
Hazarath Reddyదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి.మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది.
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌ ఎగ్జిట్ పోల్స్ ఇవిగో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెబుతున్న పలు సర్వేలు, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర కామెంట్స్
Hazarath Reddyరాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్‌ నెంబర్‌ 100 మార్క్‌ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు.
Mizoram Exit Poll 2023: మిజోరాంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మరోసారి అధికారంలోకి, మూడు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ఇవిగో..
Hazarath Reddyఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే స్పష్టం చేయగా, జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్‌(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్‌ కీ బాత్‌ సర్వే తెలిపింది.
Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదు
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది.
Telangana Exit Polls 2023: తెలంగాణలో 67 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి, 22 నుంచి 30 సీట్లతో సరిపెట్టుకోనున్న బీఆర్ఎస్, చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.
Chhattisgarh Exit Poll 2023 Results: ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ వస్తుందంటున్న ఇండియా టుడే, ఏ పార్టీకి రాని పూర్తి మెజారీటీ, 40 నుంచి 50 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌లో 100 నుంచి 122 సీట్లతో అధికారంలోకి బీజేపీ, 62 నుంచి 85 సీట్లతో రెండవ స్థానంలోకి కాంగ్రెస్, JAN KI BAAT ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది
Telangana Exit Polls 2023: తెలంగాణలో హ్యట్రిక్ కొట్టబోతున్న సీఎం కేసీఆర్, రెండవ స్థానంతో సరిపెట్టుకోనున్న కాంగ్రెస్ పార్టీ, పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది
Telangana Exit Polls 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి, మొత్తం 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపిన ఆరామస్తాన్ సర్వే, టీఆర్ఎస్ 49 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.
Telangana Exit Polls 2023: కేసీఆర్ 72కు పైగా సీట్లతో మళ్లీ మూడవసారి అధికారంలోకి, కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయంతో రెండవ స్థానం, Center For Political Studies Survey ఇదిగో..
Hazarath Reddyతాజాగా Center For Political Studies Survey విడుదల అయింది. తెలంగాణలో 72 సీట్లతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలోకి వస్తుందని సర్వే తెలిపింది.
Telangana Assembly Election 2023: తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌, మిగతా 106 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
Hazarath Reddyతెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో (13 constitutions) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (TS Assembly Elections ) ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్‌ ముగిసింది. చెన్నూర్‌, బెల్లంపల్లి, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
Exit Polls 2023 Results: మరి కొద్ది సేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ, సాయంత్రం 5 గంటలకు ముగియనున్న పోలింగ్
Hazarath Reddyదేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది.