Politics

Rahul Gandhi Speech in Lok Sabha: మీరే దేశ‌ద్రోహాలు, మ‌ణిపూర్‌లో భార‌త‌మాతను హ‌త్య చేశారు, అవిశ్వాస తీర్మానంపై లోక్‌స‌భ‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

అవిశ్వాస తీర్మానంపై లోక్‌స‌భ‌లో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం మ‌ణిపూర్ వెళ్లాన‌ని, కానీ మ‌న ప్ర‌ధాని ఇంత వ‌ర‌కు ఆ రాష్ట్రానికి వెళ్ల‌లేద‌న్నారు. మ‌ణిపూర్ మ‌న దేశంలో లేద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. మ‌ణిపూర్ అన్న ప‌దాన్ని తాను వాడాన‌ని, కానీ వాస్త‌వం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేద‌న్నారు.

Video: వీడియో ఇదిగో, రాహుల్ గాందీ ఇంటి బయట రోడ్డు ప్రమాదం, ఇంట్లో నుంచి ఘటనాస్థలికి పరిగెత్తుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన నివాసం వెలుపల జరిగిన చిన్న ప్రమాదంలో స్కూటర్ నుండి పడిపోయిన ద్విచక్ర వాహనదారుని కలిశారు.తన నివాసం బయట ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ అతనికి దగ్గరకు వెళ్ళి దెబ్బలు ఏమైనా తగిలాయేమోనని ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

Hazarath Reddy

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు

Pinnelli vs Nara Lokesh: లోకేష్ నువ్వు మగాడైతే, చంద్రబాబుకే పుట్టి ఉంటే.. అంటూ ఫైర్ అయిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ యువనేత తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.

Advertisement

Kodali Nani on Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..

CM KCR Speech in Assembly: అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరిన్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు.

MLA Vanama Venkateswara Rao: వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

CM KCR on Jagan: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేదింపులు చేసి ఇబ్బందులు పెడితే ఆయన సొంత పార్టీ స్థాపించి కడప పులివెందుల ఉప ఎన్నికల్లో నాలుగైదు లక్షల మెజారిటీతో గెలుపొందాడు- సీఎం కేసీఆర్

Advertisement

Rahul Gandhi Back as Lok Sabha MP: రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరించిన లోక్‌సభ సెక్రటేరియట్, పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

మోదీ' ఇంటిపేరు వ్యాఖ్య కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించిన తర్వాత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఇప్పుడు అతను పార్లమెంటు సమావేశాలకు హాజరుకావచ్చు.

INDIA Chairperson: ‘ఇండియా’ చైర్ పర్సన్‌ గా సోనియా.. కన్వీనర్‌ గా నితీశ్‌కుమార్?.. ఈ నెల 31న ప్రకటించే అవకాశం

Rudra

బీజేపీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు సమన్వయ కమిటీ చైర్‌ పర్సన్‌ గా సోనియాగాంధీ, కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Puducherry: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. అసెంబ్లీ తీర్మానానికి లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అంగీకారం

Rudra

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry)కి రాష్ట్ర హోదా కావాలంటూ ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి (Chief Minister N. Rangaswamy) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Lt. Governor Tamilisai Soundararajan) ఆమోదించారు.

MLA Topudurthi Prakash Reddy: చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు మీద సవాళ్లు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటానని అన్నారు. వీడియో ఇదిగో..

Advertisement

Posani on Chandrababu: నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా, అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ పోసాని కృష్ణ మురళి, AP FDC ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Modi Surname Remark Case: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట, పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించే ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

Telangana Assembly Session 2023: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం, తొలి రోజు మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశాలు మొదలు కాగా.. ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు.

Jupally Krishna Rao Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి తదితరులు

Hazarath Reddy

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే హాజరయ్యారు.

Advertisement

Jayasudha Joins BJP: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ, పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు వెల్లడి, వీడియో ఇదిగో

Hazarath Reddy

ప్రముఖ తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు.

Haryana Violence: హర్యానా మత ఘర్షణల్లో ఆరు మంది మృతి, 116 మందిని అరెస్ట్ చేశామని తెలిసిన సీఎం ఖట్టర్, పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి

Hazarath Reddy

హర్యానాలో మతపరపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్‌ (Six Dead, 116 People Arrested) చేశారు.మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ ఉన్నతాధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Delhi Services Bill: ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం మాకుందంటూ ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023’ (The Government of National Capital Territory of Delhi Bill 2023) బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ప్రవేశ పెట్టారు.

No-Confidence Motion: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు, ఈనెల 10న మ‌ణిపూర్ అంశంపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement