Politics

Revanth Reddy: వీడియో ఇదిగో, పేద రెడ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే బైట నిలబెడతామని వెల్లడి

Hazarath Reddy

మా ఇంటికి పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే మాత్రం మా గన్‌మెన్‌లు బైట నిలబెడతారు - రేవంత్ రెడ్డి

Cash-for-Jobs Scam Case: క్యాష్ ఫర్ జాబ్ కేసు, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి

Hazarath Reddy

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఎక్సైజ్, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుండి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి బర్తరఫ్ చేశారు.

Amit Malviya Booked: రాహుల్ గాంధీ చాలా ప్రమాదకారి అంటూ ట్వీట్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌ అమిత్ మాలవీయపై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై.. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ చాలా ప్రమాదకారి అని, ఆయన వంచన, మోసపూరిత ఆట ఆడుతున్నారని ఆ యానిమేటెడ్ వీడియో ద్వారా ఆరోపించారు.

Parliament Monsoon Session 2023: కొత్త పార్లమెంట్‌ భవనంలో వర్షాకాల సమావేశాలు, జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్న శీతాకాల సమావేశాలు

Hazarath Reddy

కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారిగా మాన్‌సూన్‌ సెషన్‌ జరుగనుంది.జూలై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరుగనున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశాలు జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు జరుగునున్నాయి.

Advertisement

CM Jagan Full Speech in Kurupam: దత్తపుత్రుడిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం, ఆ నాలుగు కోతులంటూ ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్

Hazarath Reddy

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు.

Udayagiri Politics: మేకపాటి కుటుంబానికే ఉదయగిరి టికెట్, రాజగోపాల్ రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన అధిష్ఠానం, చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహం

Hazarath Reddy

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పెట్టని కోట. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ మధ్య జిల్లాలో తిరుగుబాటు పరిణామాలు జగన్ ని కలవరపెడుతున్నాయి. అసమ్మతితో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.

Rajya Sabha Elections 2023: మొత్తం 10 స్థానాలకు జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌, గోవా, గుజరాత్‌ నుంచి 10 స్థానాలు ఖాళీ

Hazarath Reddy

కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించింది

PM Modi on KCR's Daughter: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ కవితపై మోడీ సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి

Hazarath Reddy

కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయండి - ప్రధాని మోడీ

Advertisement

CM KCR in Maharashtra: మహారాష్ట్రలో గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

షోలాపూర్‌లోని సర్కోలీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

CM KCR in Maharashtra: వీడియో ఇదిగో, శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, అనంతరం స‌మీప గ్రామంలోని పార్టీ కార్యకర్తల‌తో సమావేశం

Hazarath Reddy

మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని పండర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు.

Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండదు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా పోతుంది. నష్టం భయంతో ఆయన మహారాష్ట్రకు వచ్చారు కానీ ఆయన 12-13 మంది మంత్రులు/ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ బలంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్

CM KCR Solapur Tour: వీడియో ఇదిగో, షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన నిమిత్తం షోలాపూర్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి షోలాపూర్ మహిళలు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో,

Advertisement

2 Crore Ration Cards Cancelled: రెండు కోట్ల నకిలీ రేషన్ కార్డులు రద్దు, బెంగాల్‌లో రేషన్ కార్డులతో ఆధార్ కార్డులను లింక్ చేసే డ్రైవ్‌లో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను లింక్ చేసే డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి దాదాపు రెండు కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ఫుడ్ అండ్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

Mamata Banerjee Making Tea Video: వీడియో ఇదిగో, వేడి వేడీ టీ అమ్మిన సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో జరగనున్న పంచాయితీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘటన

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని టీ స్టాల్‌లో టీ తయారు చేసి ప్రజలకు అందించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3 నిమిషాల 59 సెకన్ల వీడియో క్లిప్‌లో మమతా బెనర్జీ జల్‌పైగురిలోని మల్బజార్‌లోని టీ స్టాల్‌లో టీ తయారుచేస్తున్నట్లు చూపబడింది

Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతున్న 35 మంది తెలంగాణ నేతలు, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే, లిస్ట్ విడుదల చేసిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CM KCR Maharashtra Tour: 600 కార్లతో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

PM Modi In Egypt: ప్రధాని మోదీకి ఈజిప్టు దేశ అత్యున్నత పౌర గౌరవం "ఆర్డర్ ఆఫ్ ది నైల్"తో సత్కారం..ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడు మోదీనే కావడం విశేషం..

kanha

ఈజిప్టు ప్రెసిడెంట్ తమ దేశ అత్యున్నత పౌర గౌరవం "ఆర్డర్ ఆఫ్ ది నైల్"ని వ్యక్తిగతంగా ప్రధాని మోడీకి ప్రదానం చేశారు, ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ప్రధాని మోదీ కావడం విశేషం.

Prof.K.Nageshwar Met JP Nadda: హైదరాబాద్ లో ప్రొఫెసర్.కె.నాగేశ్వర్ ను కలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

kanha

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement