Politics
MLA Anam Ramanarayana Reddy: చంద్రబాబు సై అంటే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు, నెల్లూరులో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం
Hazarath Reddyవైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు.
Ponguleti vs Puvvada: ఖమ్మంలో మంత్రి పువ్వాడని బచ్చా గాడిని పెట్టి ఓడిస్తా, నేను అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఓడగొట్టడనికి నేను అవసరం లేదు, బచ్చా గాడిని పెట్టి ఓడిస్తా - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Shubman Gill Abused: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
Rudraఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలోకి అడుగుపెట్టాలని ఆశపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభ్ మాన్ గిల్ అడ్డుతగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించగా, ఆర్సీబీ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఓటమిని జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్ గిల్ పై నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు.
G20 At Srinagar: నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు.. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు
Rudraజమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది.
Satyapal Malik Lashes Out At Centre: కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య.. ఇంకా ఏమన్నారంటే??
Rudraజమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!
Rudra2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
PM Modi Most Popular Leader: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ.. అగ్రరాజ్యాధినేతలను అధిగమించిన నమో పాపులారిటీ
Rudraప్రజాధరణలో ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని మోదీ 78 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా టాప్ ప్లేస్ లో నిలిచారు.
Siddaramaiah Oath Ceremony: అంగరంగ వైభవంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం, హాజరైన రాహుల్ గాంధీ, సీఎం స్టాలిన్, నితీష్ కుమార్, శరద్ పవార్
kanhaకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య శనివారం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Siddaramaiah to Take Oath As CM: నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం.. ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రాక
Rudraకర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
BRS Candidate Won in Maharastra: మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం.. తెలంగాణకు ఆవల తొలి గెలుపు
Rudraదేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు.
PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో
Rudraజీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ ఉదయం హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??
Rudraదేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.
Telangana Politics: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను ఓడించడానికి ఈటెలతో సహా అందరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావు అందరూ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలి - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది
The Kerala Story: ద కేర‌ళ స్టోరీ బ్యాన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, థియేట‌ర్ల వ‌ద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాల‌ని ధర్మాసనం ఆదేశాలు
Hazarath Reddyద కేర‌ళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్ర‌భుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ పీఎస్ న‌ర్సింహా, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డ‌ర్‌పై స్టే జారీ చేసింది.
Siddaramaiah To Be New Karnataka CM: రెండోసారి కర్ణాటక సీఎంగా సిద్ధ‌రామ‌య్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌, ఈనెల 20 మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం
Hazarath Reddyకర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ మాత్రమే ఉంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు.
Siddaramaiah To Be New Karnataka CM: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ, సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌
Hazarath Reddyకర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ మాత్రమే ఉంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
Kodali Nani vs Sunil Deodhar: సునీల్ దియోధర్ లాంటి పకోడీల వల్లే బీజేపీ కర్ణాటకలో సంకనాకిపోయింది, ఏపీ బీజేపీ ఇంచార్జ్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్
Hazarath Reddyఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని సెటైర్ వేశారు. సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మసీదులు కూలగొడతాం అంటూ కర్నాటకనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని సంక నాకిస్తారని తెలిపారు.
Modi Cabinet Reshuffle: క్యాబినెట్‌లో కీలక మార్పులు చేసిన మోదీ సర్కారు, న్యాయ శాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెన్ రిజిజు
Hazarath Reddyమోదీ ప్రభుత్వం క్యాబినెట్‌లో మార్పులు చేసింది. మార్పుల్లో భాగంగా కిరెన్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్ న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. కిరణ్ రిజిజును న్యాయ మంత్రిగా గురువారం తొలగించారు
Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 105 సీట్లు బీఆర్ఎస్ పార్టీవే, BRS పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో సీఎం కేసీఆర్
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్కలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 – 105 స్థానాల్లో గెలువ‌బోతుంద‌ని పేర్కొన్నారు.
Andhra Pradesh Politics: కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyగుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు.