Politics

Ajit Pawar on Rumors: బీజేపీలోకి వెళుతున్నారనే వార్తలను ఖండించిన అజిత్ పవార్, ఎన్సీపీతోనే నా ప్రయాణమని స్పష్టం, పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలకు సూచన

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్లపై ఎన్సీపీ నేత అజిత్ ప‌వార్(Ajit Pawar) ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఎన్సీపీలో ఉన్నాన‌ని, ఎన్సీపీలోనే ఉంటాన‌న్నారు.

Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసు, 2019 నుంచి నేటి వరకు ఏం జరిగింది, నాలుగేళ్లు దాటినా ఇంకా బయటకు రాని అసలు నిజం

Hazarath Reddy

2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Vivekananda Reddy Murder)రాష్ట్రంలో పెను సంచలనం రేపిన సంగతి విదితమే. వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.

UP Encounters: యూపీ సీఎం యోగీ రాజ్యంలో 2017 నుంచి 183 ఎన్‌కౌంటర్లు, వీటన్నింటిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

Hazarath Reddy

అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం ముగ్గురు దుండగులు పోలీసు కస్టడీలో ఉండగా హత్య చేయడంపై విచారణకు రిటైర్డ్ ఎస్సీ జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది.

Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన అవినాష్‌ రెడ్డి, నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ

Hazarath Reddy

వివేకానంద రెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy Murder Case) కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను (anticipatory bail petition) చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ అనుమతించింది

Advertisement

Maharashtra Bhushan Awards Tragedy: ఎండ దెబ్బకు 11 మంది మృతి, ఆస్పత్రిలో మరో 50 మంది, తీవ్ర విషాదంగా మారిన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ సభ

Hazarath Reddy

మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) సభలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు.

Jagadish Shettar joins Congress: ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా

Hazarath Reddy

ఎన్నికల వేళ బీజేపీకి కర్ణాటకలో భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు.

Jagadish Shettar: రసవత్తరంగా కన్నడ రాజకీయం.. రాష్ట్ర బీజేపీకి మరో భారీ షాక్.. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జగదీశ్ షెట్టర్!

Rudra

అసెంబ్లీ ఎన్నికల వేళ కన్నడ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ నిరాకరించడంతో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

Uttar Pradesh: సీటు మహిళకు ఇచ్చారని తెలిసి 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్న కాంగ్రెస్ నేత, తద్వారా భార్యను ఎన్నికల్లో దింపే ప్రయత్నం, యూపీలోని రాంపూర్లో ఘటన

Hazarath Reddy

అతను వయస్సు 45 ఏళ్లు, ఒంటరివాడు. కానీ యూపీలోని రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ (Seat reserved for women) చేయాలనే నిర్ణయం దాని ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ ( 45-year-old Congress leader Mamun Shah Khan) తన కోసం వధువును వెతుక్కునేలా చేసింది

Advertisement

Gudivada Development Row: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కొడాలి నాని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్

Hazarath Reddy

గుడివాడ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం.

Asaduddin Owaisi on Asad's Encounter: అసద్ ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించిన అస‌దుద్దీన్ ఓవైసీ, బీజేపీ రాజ్యాంగాన్ని ఎన్‌కౌంట‌ర్ చేస్తోంద‌ని విమర్శలు

Hazarath Reddy

యూపీలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌పై ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. హ‌ర్యానాలో జునైద్‌, నాసిర్‌ల‌ను చంపిన‌వాళ్ల‌ను బీజేపీ ఎన్‌కౌంట‌ర్ చేస్తుందా అని ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్ర‌శ్నించారు. ఇవాళ నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మ‌తం పేరిట బీజేపీ స‌ర్కార్ ఎన్‌కౌంట‌ర్లు చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

Junior NTR Fans vs TDP: జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ చంద్రబాబు ఎదుటే ఫ్యాన్స్ నినాదాలు, అసహనం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, మచిలీపట్నంలో సాగిన చంద్రబాబు పర్యటన

Hazarath Reddy

కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు చేదు అపుభవం ఎదురైంది. మాజీ సీఎం పర్యటనలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం అంటూ చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట నినాదాలు చేశారు.

Alleti Maheshwar Reddy Joins BJP: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

Advertisement

Richest Chief Minister in India: కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు, జగన్ ఆస్తులు విలువ రూ.510 కోట్లు, దేశంలో 29 మంది సీఎంలు కోటీశ్వరులే..

Hazarath Reddy

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు.

CM Jagan Slams Chandrababu: సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే 4 ఫేక్‌ ఫోటోలు కాదు బాబు, దమ్ముంటే నేను విసిరే ఛాలెంజ్ స్వీకరించు, చంద్రబాబుకి సరికొత్త సవాల్ విసిరిన సీఎం జగన్

Hazarath Reddy

మార్కాపురం వేదికగా జరిగిన ఈబీసీ నేస్తం సభలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు.

IPL Debate In Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ రగడ... చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తమిళ ఆటగాళ్లెవరూ లేరన్న పీఎంకే ఎమ్మెల్యే

Rudra

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తమిళనాడు అసెంబ్లీలో రగడను సృష్టించింది. తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక్క తమిళ ఆటగాడు కూడా లేడని పీఎంకే పార్టీ మండిపడింది.

Karnataka Assembly Elections 2023: క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని వెల్లడి

Hazarath Reddy

కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప(74) ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మే నెలలో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని ప్రకటించారు ఈశ్వరప్ప. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు.

Advertisement

Nirmala Sitharaman on Muslims: భారత్‌లో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు, కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌

Hazarath Reddy

భారత్‌లోని ముస్లింలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో కంటే భారత్‌లో ముస్లింలు ఎంతో మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. పాక్‌లో మైనార్టీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని వారి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.

Karnataka Assembly Elections 2023: రైతు కొడుకును పెళ్లి చేసుకునే యువతికి రూ.2 ల‌క్ష‌లు, కర్ణాటక ఎన్నికల్లో హామీల జల్లు కురిపించిన కుమారస్వామి

Hazarath Reddy

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల (Karnataka polls) ప్ర‌చారంలో నేత‌లు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకుల‌ను పెండ్లి చేసుకునే మ‌హిళ‌ల‌కు త‌మ పార్టీ రూ. 2 ల‌క్ష‌లు అంద‌చేస్తుంద‌ని జేడీ(ఎస్‌) నేత‌, మాజీ సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి తాజాగా స్ప‌ష్టం చేశారు.

National Party Status: దేశంలో ఎన్ని పార్టీలకు ఇప్పుడు జాతీయ హోదా ఉంది, అసలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి ?

Hazarath Reddy

సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం (Election Commission) రద్దు చేసిన సంగతి విదితమే. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా (national party status) ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి?

India Realized Its Strength Under PM Modi Rule: ప్రధాని మోదీ పాలనలో దగద్దమాయంగా భారత్.. హనుమాన్ లాగా తన సామర్థ్యాన్ని గ్రహిస్తున్న భారతావని

Rudra

బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం మరియు సనాతన ధర్మానికి ఇష్టమైన బజరంగ్ భళి (హనుమాన్) జయంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికం లేదా విధికి సంబంధించిన నిశ్చయమైన సంకేతం అనుకోవచ్చు.

Advertisement
Advertisement