Politics
Lakshmi Parvathi Fire: ‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు
Jai Kనందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కోసం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.
Gujarat, Himachal Election 2022: మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్
kanhaభారత ఎన్నికల సంఘం ఈరోజు అంటే అక్టోబర్ 14, 2022న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుంది, ఇందులో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు
Minister Dadisetti Raja: అమరావతికి సపోర్ట్‌గా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా,ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర, మండిపడిన మంత్రి రాజా
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.
Kodali Nani Comments on TDP: ఏ రాష్ట్రంలో రాజధాని నిర్మించారో తెలుగుదేశం చవటలు చెప్పాలంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, విశాఖపట్నం ఎప్పుడో నిర్మాణమైన మహానగరమని వెల్లడి
Hazarath Reddyగుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Gudivada MLA Kodali Nani) ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోనూ రాజధాని నిర్మించిన చరిత్ర లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.
Munugode Bypoll: 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో సారే కావాలి.. కారే రావాలంటున్న ఓ వృద్ధుడు
Hazarath Reddyమంత్రి ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బురపరిచేలా మాట్లాడాడు.ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు.
Munugode Bypoll: మోదీ..బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీక‌లేరు, ఏం చేసుకుంట‌వో చేసుకోపో, చావ‌నైనా చ‌స్తాం..నీకు మాత్రం లొంగిపోయే ప్ర‌స‌క్తే లేదని తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ (KTR) తేల్చిచెప్పారు
MP Vijayasai Reddy: మీడియా రంగంలోకి వస్తున్నానంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని సవాల్
Hazarath Reddyఎల్లో మీడియాపై, టీడీపీపై వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) మండిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు.
Munugode Bypoll: మీరెన్ని తగలబెట్టినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే, చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై మండిపడిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyమరి కొద్ది రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం (Chandur Congress incident) తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
WB Teachers Recruitment Scam: దీదీకి ఈడీ మరోషాక్, పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్‌ భట్టాచర్య అరెస్ట్
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరో షాక్‌ ఇచ్చింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్‌ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేసింది.
Pawan Kalyan: విశాఖలో ఈ నెల 16న జ‌న‌సేన జ‌న‌వాణి, మూడు రోజుల పాటు ఉత్త‌రాంధ్ర పర్యటన చేయనున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్
Hazarath Reddyజన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ నెల 15 నుంచి ఉత్త‌రాంధ్ర పర్యటన చేయనున్నారు. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్క‌డే ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌సేన జ‌న‌వాణిని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు.
Pawan Kalyan Tweet: ఏపీ రాజధానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికేనా అంటూ ట్వీట్
Hazarath Reddyఏపీ రాజధానిపై వైసీపీ నేతలు (YCP Leaders) చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేనికి గర్జనలు?... విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? .
kottu satyanarayana vs Pawan Kalyan: చంద్రబాబును నిలబెట్టాలని పవన్ తెగ కష్టపడుతున్నారు, షూటింగ్‌ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తున్నాడని ఎద్దేవా చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ ట్వీట్‌ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్‌ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు.
Jogi Ramesh vs Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా, చంద్రబాబు ఏ ట్వీట్‌ పెట్టమంటే అది పెడతాడు, దమ్ముంటే చర్చకు విజయవాడ రావాలని సవాల్ చేసిన మంత్రి జోగి రమేష్
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా. పవన్‌ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్‌ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్‌ రియాలిటీస్‌ నీకేం తెలుసు?.
Munugode Bypoll: కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించండి, ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం సమర్పించిన టీ ఆర్ ఎస్ ప్రతినిధి బృందం
Hazarath Reddyమునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు వినతి పత్రం సమర్పించిన టీ ఆర్ ఎస్ ప్రతినిధి బృందం.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, రూ. 18,000 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కి ఇవ్వండి, ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామన్న మంత్రి
Hazarath Reddyబిజెపి కుట్రలు కుతంత్రాలతోటే మునుగోడు లో ఉప ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని అడ్డుకోవడానికే ఈ కుయుక్తులు అని ఆయన దుయ్యబట్టారు.
Owaisi vs Mohan Bhagwat: కండోమ్‌లు ఎక్కువగా మేమే వాడుతున్నాం, జనాభా పెంచేది మీరేనంటూ మోహన్ భగవత్‌కి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyనాగ్‌పూర్‌లోని రేషింబాగ్ మైదానంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దసరా ర్యాలీలో మోహన్ భగవత్ మాట్లాడుతూ సమాజ ఆధారిత జనాభా అసమతుల్యత ఒక ముఖ్యమైన అంశమని, దానిని విస్మరించరాదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై తాజాగా ఒవైసీ స్పందించారు.
Mulayam Singh Yadav Dies: ములాయం సింగ్ యాదవ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ ట్వీట్
Hazarath Reddyసమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ములాయంతో ఉన్న అనుబంధాన్ని ట్విటర్‌ వేదికగా గుర్తు చేసుకున్నారు.
Mulayam Singh Yadav Dies: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు
Jai Kఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు ఐసీయూలో చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Seating faux pas: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అవమానం.. రాష్ట్రపతికి రెండు సీట్ల ఆవల కుర్చీ.. కేంద్రానికి హర్యానా ప్రభుత్వం ఫిర్యాదు.. హర్యానా రాజ్‌భవన్ అధికారుల వల్లేనన్న నిర్వాహకులు.. వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Jai Kహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అవమానం జరిగింది. చండీగఢ్‌లో శనివారం నిర్వహించిన ఎయిర్‌‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారి బన్వరీలాల్ పురోహిత్ రాష్ట్రపతి పక్క సీట్లో కూర్చున్నారు. రాష్ట్ర గవర్నర్‌ను మాత్రం రెండు సీట్ల తర్వాత కూర్చుబెట్టడం ప్రొటోకాల్ వివాదానికి దారి తీసింది.
EC Shock: ఉద్ధ‌వ్, షిండే వ‌ర్గాల‌కు ఈసీ షాక్.. శివసేన 'విల్లంబు' గుర్తు ఫ్రీజ్.. రేపటిలోగా కొత్త గుర్తులు ఎంచుకోవాల‌ని ఇరు వ‌ర్గాల‌కు ఈసీ ఆదేశం..
Jai Kశివ‌సేన‌కు ఇప్ప‌టిదాకా కొన‌సాగుతున్న ఎన్నిక‌ల గుర్తు విల్లంబును ఇరు వ‌ర్గాలూ వినియోగించడం కుద‌ర‌ద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్న‌ట్లు క‌మిష‌న్ తెలిపింది.