రాజకీయాలు
Uttar Pradesh Assembly Elections 2022: యూపీలో ప్రారంభమైన పోలింగ్, ఉదయం 9 గంటలకు 8 శాతం ఓటింగ్ నమోదు, అక్కడక్కడా ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ (Uttar Pradesh Assembly Elections 2022) జరుగనున్నది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది.
Asaduddin Owaisi Warns PAK: ముందు మీది మీరు చూసుకోండి, పాకిస్తాన్‌పై మండిపడిన అసదుద్దీన్ ఓవైసీ, మా దేశంలో వేలు పెట్టాలని చూస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదంటూ ఆగ్రహం
Hazarath Reddyకర్ణాటకలోని శివమొగ్గలో చెలరేగిన హిజాబ్ వివాదంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం (Asaduddin Owaisi Warns PAK) వ్యక్తం చేశారు.
Uttar Pradesh Assembly Elections 2022: రైతు రుణాల మాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyయూపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల సమరం (Uttar Pradesh Elections 2022) మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ మ్యానిఫెస్టోని విడుదల చేసే పనిలో పడ్డాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Congress leader Priyanka Gandhi Vadra) బుధవారం విడుదల చేశారు.
Telangana: తెలంగాణలో దుమారం రేపుతున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలు దగ్ధం
Hazarath Reddyతెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు (PM Modi insulted Telangana) వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది
MP Vijaya sai Reddy: ఇది ఏపీకి అత్యంత చెత్త బడ్జెట్, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyచర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్‌ విషయంలో ట్యాక్స్‌ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు.
Hijab Row: కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదంతో విద్యార్థుల్లో మతపరమైన విభజన, ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కమల్‌హాసన్ ట్వీట్
Hazarath Reddyకర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి.
Hijab Row: బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనేది మహిళ ఇష్టం, కర్ణాటక విద్యార్థినులకు బాసటగా నిలిచిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా
Hazarath Reddyహిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా తరగతి గదులకు అనుమతించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు. తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అన్నారు.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మూడు రోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు
Hazarath Reddyహిజాబ్‌ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌లో స్పందించారు.
Parliament Budget Session 2022: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ
Hazarath Reddyపార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని (Andhra Pradesh) హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు.
Tamil Nadu: కదంబూర్ పట్టణ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసిన తమిళనాడు ఈసీ
Hazarath Reddyతమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం (TNSEC) ఫిబ్రవరి 19న జరగాల్సిన తూత్తుకుడి జిల్లాలోని కదంబూర్ పట్టణ పంచాయతీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసింది.
PM Modi on Congress: తెలంగాణ ఇచ్చినా మిమ్మల్ని అక్కడ ఈడ్చి తన్నారు, ఇంకో వందేళ్లు అయినా మీరు అధికారంలోకి రాలేరు, కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
Hazarath Reddyప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని (PM Modi on Congress) ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఏయే అంశాల‌పై పోరాటం చేయాల‌న్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు లేద‌ని మోదీ (PM Modi) విమ‌ర్శించారు. కాంగ్రెస్ స‌భా ప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రికి మోదీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.
Owaisi Z Security Row: CAA నిరసన సమయంలో మరణించిన 22 మంది కంటే నా ప్రాణం విలువైనదేమి కాదు, జడ్‌ కేటగిరి అవసరం లేదని తెలిపిన అసదుద్దీన్‌ ఒవైసీ
Hazarath Reddyఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జడ్‌ కేటగిరి భద్రతను అంగీకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమితాషా కోరారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఘటన పూర్వపరాలు, విచారణ వివరాలు సభకు వెల్లడించారు.
PM Modi Address in Parliament: వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు, పార్లమెంట్‌లో ఏకి పారేసిన ప్రధాని మోదీ, లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ఉభయ సభలు
Hazarath Reddyరాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Address in Parliament) ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ (PM Narendra Modi Address in Parliament) ప్రపంచంలో భారత్‌ లీడర్‌గా ఎదుగుతోందన్నారు.
Gurmeet Ram Rahim Singh: మహిళల్ని రేప్ చేసిన డేరా బాబా బయటకు, 21 రోజుల ఫర్లాగ్‌ జారీ, పంజాబ్ ఎన్నికలను శాసించనున్న డేరా సచ్ఛ సౌధా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌
Hazarath Reddyరెండు దశాబ్దాల క్రితం నాటి మర్డర్ కేసుతో పాటు ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసుల్లో రోహ్ తక్ లోని సునారియా జైల్లో డేరా బాబా జీవితఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం ఈరోజు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన (Gurmeet Ram Rahim Singh) ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Assembly polls 2022: అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి గ్రీన్ సిగ్నల్, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపిన ఈసీ
Hazarath Reddyఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలను ఏర్పాటు చేసుకోవడానికి ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సభలను నిర్వహించుకునే అవకాశం వచ్చింది.
Ch Janga Reddy Died:వాజ్‌ పేయికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ తొలితరం నేత జంగారెడ్డి కన్నుమూత, పీవీని ఓడించి, సౌతిండియాలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసిన జంగారెడ్డి
Naresh. VNSబీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. వరంగల్ జిల్లాలో (Warangal) చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) 18 నవంబర్ 1935 న జన్మించారు.
MP Asaduddin Owaisi: ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలతో భ‌ద్ర‌త కల్పిస్తామని తెలిపిన కేంద్రం
Hazarath Reddyఎంఐఎం పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీకి ( MP Asaduddin Owaisi ) జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. దీంతో అస‌దుద్దీన్‌కు సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. కాగా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.
Sand Mining Case: ఎన్నికల వేళ పంజాబ్‌లో ఈడీ దూకుడు, అక్రమ మైనింగ్ వ్యవవహారంలో సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్, ఎన్ని కుట్రలకు పాల్పడినా పంజాబ్‌లో బీజేపీ గెలవడం అసాధ్యమని తెలిపిన సీఎం చన్నీ
Hazarath Reddyఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Firing on Asaduddin Owaisi Car: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు, సురక్షితంగా బయటపడ్డ అసద్, టోల్ ప్లాజా దగ్గర 3-4 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు, పోలీసుల అదుపులో ఒక నిందితుడు
Naresh. VNSఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై (Asaduddin Owaisi ) దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు నలుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు(Firing on owaisi) జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు.
Constitution Not KCR's Property: కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలంటూ సీఎంపై దళిత సంఘాల నేతలు మండిపాటు, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
Hazarath Reddyదేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై నిరసనలు (Constitution Not KCR's Property) వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి