Politics
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం
Hazarath Reddyఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది
CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి
Arun Charagondaపాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా, పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధుల పెంపు..వివరాలివే
Arun Charagondaకొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
Union Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం..పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం
Arun Charagondaఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.
KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్
Arun Charagondaనూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.
K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్, విచారించేందుకు అంగీకరించిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyతమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు.
Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
Rudraఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Richest CM-Poorest CM: రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే
Rudraదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చలు..
Hazarath Reddyఅమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Rachamallu Siva Prasad Reddy: వీడియో ఇదిగో, ఒక్క సీటు వచ్చిన నీవు అధికారంలోకి వచ్చినప్పుడు 11 సీట్లు వచ్చిన మేము అధికారంలోకి రాలేమా, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. చెప్పు చూపించిన రోజే జగన్ మోహన్ రెడ్డి నీపై చర్యలు తీసుకోనుంటే నీవు ఇలా వాగేవాడివి కాదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని అయిదేళ్లకు ఓ సారి మారుతుందని తెలిపారు.
Pawan Kalyan on Nagababu: నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకునే సంగతి, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి
Hazarath Reddyఈ నెల 4న 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్ గా రికార్డు
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తెలిపారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.