రాజకీయాలు

PM Modi at UNGA: నేను టీ అమ్మి ప్రధాని అయ్యాను, పాకిస్తాన్ పాముకు పాలు పోసి పెంచుతోంది, రండి భారత్‌లో వ్యాక్సిన్లు తయారుచేయండి, ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పలు అంశాలపై (PM Modi at UNGA) పస్రంగించారు. ప్ర‌పంచ దేశాల‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసేందుకు భార‌త్‌కు రావాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అంత‌ర్జాతీయ ఫార్మా సంస్థ‌ల‌ను ఆహ్వానించారు.

Telangana Assembly Monsoon Session 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వెంటనే వాయిదా.. ఈ సమావేశాల్లో దళిత బంధు ప్రధాన ఎజెండా, మూడెకరాల భూమిపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ప్రతిపక్షాలు

Team Latestly

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటు వంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక...

PM Modi in USA: భారత ప్రధాని అమెరికా టూర్, తొలి రోజు గ్లోబల్ కంపెనీల సీఈఓలతో చర్చ; రేపు వైట్‌హౌజ్‌లో మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్న యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్

Team Latestly

PM Modi US Visit: ఈ అంశాల మీదనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, 5 రోజుల టూర్ నిమిత్తం అమెరికాకు బయల్దేరిన భారత ప్రధాని, పర్యటనలో పలు దేశాధినేతలను కలవనున్న నమో

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయల్దేరారు. కొద్ది క్షణాల క్రితమే మోదీ న్యూఢిల్లీ నుంచి అగ్రరాజ్యానికి (Pm Modi US Visit) పయనమయ్యారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ అమెరికా టూర్ (Visit to US an Occasion to Strengthen Global Strategic) గురించి పోస్టు చేశారు

Advertisement

Kodali Nani Slams Chandrababu: అదే జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, చంద్రబాబు రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవమని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం నుంచి తిరిగి గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) సవాల్‌ చేశారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

Canada Election Result 2021: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నిక కానున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో, కెన‌డా పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో విజయం సాధించిన లిబరల్‌ పార్టీ

Hazarath Reddy

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని చేపట్టబోతున్నారు. సెప్టెంబర్‌ 20న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో (Canada Election Result 2021) ఆయన పార్టీ విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది.

Goa Assembly Elections: నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే దాకా నెలకు రూ. 3 వేలు ఇస్తాం , పనులు మొదలయ్యే దాకా మైనింగ్ కుటుంబాలకు నెలకు రూ. 5 వేలు ఇస్తాం, గోవా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్

Hazarath Reddy

గోవాలో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు (Goa Assembly Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీలో ప్రచారానికి తెరలేపాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు.

White Challenge Row: చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది, మీ రాహుల్ గాంధీ రెడీనా.. సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్, ముందు సీఎం కేసీఆర్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ (white challenge) పేరిట మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) సవాలు విసిరారు.

Advertisement

Charanjit Singh Channi Sworn-In: పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా, ఓపీ సోనీలు ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

పంజాబ్‌ కొత్త ప్రభుత్వం సోమవారం కొలువుదీరింది. పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం (Charanjit Singh Channi Sworn-In) చేశారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు.

AP MPTC ZPTC Election Results: జగన్ సర్కారు దూకుడు, ఎక్కడా కానరాని వ్యతిరేకత, పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం, టీడీపీకి మరోసారి చుక్కెదురు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ఇవే

Hazarath Reddy

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో (AP MPTC ZPTC Election Results) అధికార పార్టీ వైసీపీ అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైసీపీనే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున (YSRCP on course to landslide victory) గెలిచింది.

Charanjit Singh Channi: పంజాబ్‌‌కు తొలిసారిగా దళిత ముఖ్యమంత్రి, కొత్త సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్‌ శాసన సభా పక్షం

Hazarath Reddy

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్‌ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని (Charanjit Singh Channi) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి హరీష్‌ రావత్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

AP MPTC, ZPTC Election Results 2021: ఎదురులేని వైసీపీ..కనపడని టీడీపీ, 13 జిల్లాలో అధికార పార్టీ ఏకపక్ష విజయం, ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్, సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇవే

Hazarath Reddy

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021)కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Advertisement

Sukhjinder Singh Randhawa: పంజాబ్ కొత్త సీఎంగా సుక్జిందర్ సింగ్ రంధావా, సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం, ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సుక్జిందర్ సింగ్ రంధావా (Sukhjinder Singh Randhawa) పేరు కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.

AP MPTC, ZPTC Election Results 2021: అన్ని జిల్లాలో ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ, చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ జోరు, ఇప్పటివరకు అందిన ఫలితాల్లో అధికార పార్టీదే హవా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021) కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSRCP) హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధీక్యంలో ఉంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో చంద్రబాబుకు (Chandra babu) షాక్‌ తగిలింది.

CM Capt Amarinder Singh Resigns: పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్ రాజీనామా, గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన సింగ్

Hazarath Reddy

పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా (CM Capt Amarinder Singh Resigns) చేశారు. ఆయన గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. త‌న‌తో పాటు త‌న‌ మంత్రిమండ‌లి రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు

Babul Supriyo Joins TMC: దీదీ ఇలాకాలో బీజేపీకి మళ్లీ షాక్, టీఎంసీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, మరికొంత మంది నేతలు క్యూలో ఉన్నారని తెలిపిన టీఎంసీ నేత కునాల్ ఘోష్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (Babul Supriyo Joins TMC) నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. బాబుల్‌ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్‌ బబ్రెయిన్‌ (Abhishek Banerjee and Derek O'Brien) సాదర స్వాగతం పలికారు.

Advertisement

TDP vs YSRCP: దుమారం రేపుతున్న అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు, ‘ఓ మై సన్’ పై క్లారిటి ఇచ్చిన టీడీపీ మాజీ మంత్రి, అయ్యన్న క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతల డిమాండ్, చింతకాయలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎవరేమన్నారో వారి మాటల్లో..

Hazarath Reddy

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి

Telangana Liberation Day: మజ్లిస్‌కు బీజేపీ భయపడదు, 2024లో తెలంగాణలో కమలానిదే అధికారం, పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం జరిగింది, తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ప్రసంగించిన అమిత్‌ షా

Hazarath Reddy

సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో (Telangana Liberation Day) అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.

PM Narendra Modi Birthday: 71వ పడిలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీ, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మోడీ ఆదిత్యానాథ్ ఇంకా పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని ట్వీట్‌ చేశారు.

Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి

Team Latestly

రాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....

Advertisement
Advertisement