రాజకీయాలు

Our Family Has A Patent On Crying: అవును..మా కుటుంబానికి కన్నీళ్లే పేటెంట్‌గా మారాయి, ఎన్నికల్లో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారన్న సదానందగౌడ వ్యాఖ్యలకు కుమారస్వామి కౌంటర్, నా బిడ్డను ఓడించారు..నాకు రాజకీయాలు వద్దంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ దూకుడును పెంచాయి.ఈ నేపథ్యంలోనే మాండ్యా జిల్లాలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి(Former Karnataka Chief Minister H D Kumaraswamy) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్‌గా మారాయి’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

Kamma Rajyam Lo Kadapa Reddlu: కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చినా, విడుదలకు స్టే విధించిన హైకోర్ట్

Vikas Manda

వర్మ మాత్రం, ఈ సినిమా ప్రమోషన్ ను సోషల్ మీడియాలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమాలో మీలాంటి రాజకీయాలకు దండం పెడతారు, కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు....

CM KCR Good News: రేపట్నించి విధుల్లోకి హాజరుకండి! ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, పేదవారి పొట్ట నింపుతాం కానీ, ఎవరి పొట్టకొట్టే వాళ్లం కాదు, ప్రతిపక్షాలు, యూనియన్లే కారణంగానే కార్మికులు బజారున పడ్డారు

Vikas Manda

ఇతర అంశాలు కేబినేట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, గురువారం జరిగే భేటీలో మాత్రం ఆర్టీసీ అంశంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని ప్రచారం జరిగింది. సీఎం కార్యాలయం కూడా ఆర్టీసీ ఎజెండానే....

Maharashtra New CM Uddhav Thackeray: 20 ఏళ్ల కరువు తర్వాత మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం, 50 వేల మంది మద్ధతుదారుల, అతిథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ ఠాక్రే, ఆయనతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం

Vikas Manda

మహారాష్ట్రలో శివసేన ఏర్పాటైన 20 ఏళ్ల తర్వాత నేటికి రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన పార్టీకి చెందిన నేత ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి.....

Advertisement

Telangana Cabinet Meet: ఆర్టీసీపై ఏం తేల్చబోతున్నారు? సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం, ఆర్టీసీ ఎజెండానే ప్రధాన చర్చ, సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం

Vikas Manda

ఇప్పటికే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణలో భాగంగా కొత్త పాలసీ ప్రవేశపెట్టే నిర్ణయానికి వచ్చిన సర్కార్, ఇప్పటికే వెల్లడించిన 5,100 రూట్లను పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూట్ల ఎంపిక కూడా ఖరారైంది....

'Deshbhakt' Stir: భారత పార్లమెంటు చరిత్రలో ఇదొక దుర్దినం, ఉగ్రవాది ప్రగ్యా మరో ఉగ్రవాది అయి నాతురాం గాడ్సేను దేశభక్తుడుగా సంబోధించారు: రాహుల్ గాంధీ

Vikas Manda

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సభలో గందరగోళానికి కారణమైన ప్రగ్యా సింగ్ ఠాకూర్ పై బీజేపీ వేటు వేసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఆదేశాల మేరకు ప్రగ్యాను రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ ప్యానెల్ నుంచి తొలగించారు.....

Chandrababu Tour: చంద్రబాబు బస్సుపై చెప్పులు, రాళ్లతో దాడి, రెండు వర్గాలుగా విడిపోయిన అమరావతి రైతులు, ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న మాజీ సీఎం పర్యటన

Vikas Manda

చంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోగానే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది చెప్పులతో, రాళ్లతో దాడి చేశారు. నేరుగా చంద్రబాబు కూర్చున్న కిటికీవైపే చెప్పులను విసిరారు.....

TSRTC Tussle: కేసీఆర్ సర్కార్ స్కూళ్లను మూసేసి బార్లను ప్రారంభించాలని చూస్తుంది, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మణ్, కోదండరామ్

Vikas Manda

ఆర్టీసీని రక్షించాలి, ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం అణగదొక్కుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని స్పష్టంచేశారు....

Advertisement

Uddhav Thackeray Swearing-In Ceremony: దేశంలో అగ్రశేణి నాయకత్వ గణం నడుమ, అంగరంగ వైభవంగా, తనకెంతో ఇష్టమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్కులో మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఉద్ధవ్ ఠాక్రే, అతిథుల జాబితా ఇదే

Vikas Manda

ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర 17 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో శివసేన తరఫున ముఖ్యమంత్రి కాబోతున్న తొలి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కావడం విశేషం...

Kamma Rajyam Lo Kadapa Reddlu: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్, మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉంది, సినిమాను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్

Vikas Manda

ఈ సినిమా విడుదలైతే గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు....

Maharashtra Politics: సీన్ రివర్స్, బీజేపీ క్లీన్ బౌల్డ్! క్రికెట్లో, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎన్ సీపీ నేత నవాబ్ మాలిక్

Vikas Manda

50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్, ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా తన దైన స్టైల్లో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే చేజారిందనుకున్న అధికారాన్ని తన చాణక్యంతో.....

Maharashtra Govt Formation: ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే, 'మహా వికాస్ అఘాడి' గా ఏర్పాటైనా శివసేన- ఎన్‌సిపి - కాంగ్రెస్ పార్టీలు, నవంబర్ 28న ప్రమాణ స్వీకారోత్సవం

Vikas Manda

బుధవారమే విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక విశ్వాస పరీక్షలో ఈ కూటమి గెలుపు లాంఛనంగా కనిపిస్తుంది....

Advertisement

Maharashtra Power Play: మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా, ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా, బల నిరూపణకు ముందే చేతులెత్తేసిన బీజేపీ

Hazarath Reddy

ల్లర్ సినిమాను తలపిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్(devendra fadnavis) కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

Pro-Tem Speaker For 'MAHA' Floor Test: ప్రొటెం స్పీకర్ చేతిలో మహారాష్ట్ర పొలిటికల్ బంతి, రేపటి బల పరీక్షతో తేలనున్న సీఎం భవితవ్యం, ప్రొటెం స్పీకర్ రేసు లిస్టులో ఉన్నది వీరే..

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. రేపు జరగబోయే బల పరీక్షతో మహారాష్ట్ర రాజకీయాలకు శుభం కార్డు పడనుంది. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీని బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో(Supreme Court ordering a floor test in Maharashtra) ఇప్పుడు సర్వత్రా ఉత్కఠం మొదలైంది.

CM KCR Review: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష, గురు- శుక్ర వారాల్లో జరిగే కేబినేట్ భేటీపై చర్చ, డిపోల వద్ద కొనసాగుతున్న కార్మికుల ఆందోళనలు

Vikas Manda

పోలీసులు -కార్మికులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేమేం తప్పు చేశాం, ఎందుకు ఈ ప్రభుత్వం మాకు ఇంత శిక్ష విధిస్తుంది అంటూ పలుచోట్ల మహిళా ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.....

Maharashtra Political Drama: సత్యమే గెలుస్తుందన్న సంజయ్ రౌత్, అధికారంలోకి వస్తే బీజేపీ నేతలకు పిచ్చాసుపత్రిని నిర్మిస్తామన్న శివసేన ఎంపీ, సీఎం ఫడ్నవిస్ కోసం పరుగులు పెట్టిన అజిత్ పవార్, థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న మహా రాజకీయాలు

Hazarath Reddy

సుప్రీంకోర్టు(Supreme Court) మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra Politics) పై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలన్నీ ఉరుకులు పరుగుల మీద సమావేశాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాయి. అసెంబ్లీలో రేపు బలపరీక్ష (Maharashtra Floor Test Tomorrow)ద్వారా మెజార్టీని ప్రూవ్ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు అలర్ట్ అయ్యాయి.

Advertisement

Maharashtra Floor Test Tomorrow: లైవ్ ద్వారా అసెంబ్లీలో రేపే బలపరీక్ష, ఐదు గంటల లోపే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి, వెంటనే ప్రొటెక్షన్ స్పీకర్‌ను ఏర్పాటు చేయాలి, మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hazarath Reddy

అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తున్న మ‌హా రాజ‌కీయాల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వానికి(BJP leader Devendra Fadnavis ) రేపు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని(floor test in Maharashtra assembly tomorrow) సుప్రీం బెంచ్ ఆదేశించింది.

No License If Convicted In Alcohol Cases: మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీ, కొత్తగా అమల్లోకి వచ్చిన పాలసీ విధానాలు గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మద్యపాన నిషేధం పై దృషి సారించారు. ఇందులో భాగంగానే దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం(Alcohol ban) అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు గట్టిగా వేస్తున్నారు.

Anti Corruption Helpline: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, అవినీతి కనిపిస్తే వెంటనే 14400 నంబర్‌కు కాల్ చేయండి, ఏ ఫిర్యాదైనా 15 నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి, ఇప్పటికే ఇసుక అక్రమాలపై కాల్‌ సెంటర్‌

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (YSR)పాలనను తలపిస్తున్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు పలు కార్యక్రమాలను ఏపీలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు 14400 కాల్‌ సెంటర్‌(anti-corruption helpline)ను ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కాల్ సెంటర్‌(Jagan launches anti-corruption helpline)ను ప్రారంభించారు.

Cash For Vote Case: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్, ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి, సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ( Two Telugu States) సంచలనాన్ని రేకెత్తించిన ఓటుకు నోటు కేసు(Cash For Vote Case) మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు( Supreme court)లో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్‌ పిటిషన్‌ (Early Hearing Petition) దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Mangalagiri YCP MLA Alla Ramakrishna Reddy) ఈ పిటిషన్‌ ను దాఖలు చేశారు.

Advertisement
Advertisement