రాజకీయాలు
Election Results 2019: హీరో ఎవరో, జీరో ఎవరో తేలేది నేడే, ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు, బీజేపీదే మళ్లీ అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్
Hazarath Reddyఎన్నికల మినీ సమరంలో హీరో ఎవరో జీరో ఎవరో తేలే ఘడియలు వచ్చేశాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు అలాగే దేశ వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Kamma Rajyam Lo Kadapa Reddlu: చంద్రబాబును అచ్చుగుద్ధినట్లు దింపేసిన రాంగోపాల్ వర్మ, దీపావళి కానుకగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన, టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది?
Vikas Manda'లక్ష్మీ's NTR' సినిమా తర్వాత ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నెగెటివ్ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి....
Pawan Kalyan: గెలుపు కోసం, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదు, జనసేన ఓడిపోలేదు, సీఎం జగన్‌కు కేసులంటే భయం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో వైకాపా విఫలమవుతోందన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Vikas Mandaగత ఎన్నికల్లో జనసేన (Janasena Party) ఓడిపోలేదు, 7 శాతం గెలిచిందని పవన్ చెప్పారు. జాతీయ పార్టీగా ఉన్న టీడీపీ కంటే జనసేన పార్టీ మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపారు....
TSRTC strike Row: విలీనంపై వనక్కి తగ్గేదే లేదు, ఏ ఒక్క డిమాండును వదులుకోం! స్పష్టం చేసిన అశ్వత్థామ రెడ్డి, రేపట్నించి అన్ని జిల్లాల్లో పర్యటన
Vikas Mandaతాజాగా 'విలీనమే' తమ ప్రధాన డిమాండ్ అని మరోసారి అశ్వత్థామ రెడ్డి ప్రకటించడంతో ఆర్టీసీ ఎపిసోడ్ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే, అశ్వత్థామ రెడ్డి కమెంట్స్ ను సీఎం పరిగణలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తుంది...
TS RTC Strike Stir: ఆర్టీసీ విలీనం లేదు, పోటీ ఉండాలంటే ప్రైవేటీకరణ జరగాలి, ప్రధాని మోదీ ఆలోచనలనే ఆచరణలో పెడుతున్నామన్న సీఎం కేసీఆర్, రాష్ట్ర బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల వైఖరిపై మండిపాటు
Vikas Mandaకేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపి నాయకులు రాద్దాంతం చేస్తున్నారని, దీనిపై ప్రధాని మోదీ మరియు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని భావిస్తున్నట్లుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి...
Telangana Muncipal Election 2019: నవంబర్ మొదటివారంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్? ఎన్నికలు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లన్నీ కొట్టివేత
Vikas Mandaరాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇందులో సిద్దిపేట మరియు అచ్చంపేట పురపాలకుల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. అలాగే 13 కార్పోరేషన్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మరియు గ్రేటర్ ఖమ్మం...
INX Media Case: చిదంబరంకు బెయిల్ మంజూరు, ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రికి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు, అయినప్పటికీ అక్టోబర్ 24వరకు ఈడీ కస్టడీలోనే
Vikas Mandaగత వారమే, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆయన ఈడీ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. INX మీడియా కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మరియు అతని కుమారుడు కార్తీలను...
Exit Poll Results: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్, రెండు చోట్ల అధికారం బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaపోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి...
Huzur Nagar Bypoll: హుజూర్ నగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్, 79 శాతానికి పైగా పోలింగ్ నమోదు, ఇంకా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికల సిబ్బంది, పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం
Vikas Mandaనియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓట్లర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమీషన్ 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు...
J&K Governor Warning: పాకిస్థాన్ లోపలికి చొచ్చుకు వస్తాం! ఈసారి భారత ఆర్మీ సరిహద్దు దాటి దాడులు చేస్తుందని పాకిస్థానీ టెర్రరిస్టులను హెచ్చరించిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్
Vikas Mandaభారత చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, ఇరుదేశాలకు మధ్య పోస్టల్ సేవలను నిలిపి వేసింది. దీంతో ఇకపై భారత్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు పాకిస్థాన్ లోకి అనుమతించబడవు.
YS Jagan New Decession: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన జగన్
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.
Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
Hazarath Reddyతెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.
Polling Update: రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయమంటున్న ప్రధాని మోడీ, సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం
Hazarath Reddyమినీ ఎన్నికల సమరం ప్రారంభం అయింది. మహారాష్ట్ర, హర్యానాలోలోని అసెంబ్లీ స్థానాలకు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.
Polling Day 2019: నేడే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్, ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం, ఈ నెల 24న ఫలితాలు విడుదల
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది.
TSRTC Strike : సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్, చర్చలపై ప్రభుత్వం నుంచి ఇంకా రాని ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్
Hazarath Reddyఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.
Sharad Pawar In Satara: తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న శరద్ పవార్, జోరు వానలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం, సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందంటూ స్పీచ్, వెలువెత్తుతున్న ప్రశంసలు
Hazarath Reddyమహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ పార్టీలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించకోవాలని కసిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.
Rahul Gandhi: బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు, నేను కొడితే సిక్స్ అని అంటున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ క్రికెట్ వీడియో, హర్యానా ఎన్నికల్లో ప్రధానిపై విమర్శలు
Hazarath Reddyరాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడారు.
Telangana Bandh Effect: తెలంగాణా బంద్, బస్సులన్నీ ఎక్కడికక్కడే.., ముఖ్య నేతలంతా అరెస్ట్, అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్ధతు, కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిందే అన్న హైకోర్ట్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది ?
Hazarath Reddyఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు అన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి మద్దతు లభిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం తెలిపాయి.
Bank Strike: అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె, బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా నిరసన, ఇది కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్య అంటున్న ఉద్యోగులు, సమ్మెలోకి 2 లక్షల ఉద్యోగులు..
Hazarath Reddyఅక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.
CM Jagan Master Plan: ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుగా ఏపీ అడుగులు, ఆరు సూత్రాల ఫార్ములాతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం, అధికారులతో సచివాలయంలో ఉన్నత సమీక్ష
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు. ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.