రాజకీయాలు
Mob Lynching Row: మణిరత్నంతో సహా, 49మంది సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు, దేశ ప్రతిష్టను, ప్రధానిని కార్యదక్షతను దిగజార్చారంటూ పిటిషన్, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కేసు నమోదు..
Hazarath Reddyదేశంలో పెరిగిపోతున్న మూక దాడులను తక్షణం ఆపాలని, జైశ్రీరాం నినాదం కొందరు నేరస్తుల చేతిలో ఆయుధంగా మారిందంటూ దేశంలోని 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి విదితమే. కాగా మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన ఈ 49 మంది సెలబ్రిటీలపై బిహార్ లోని ముజఫర్‌పూర్ లో కేసు నమోదైంది.
YSR Vahana Mitra Scheme: ఆటోవాలాగా మారిన ఏపీ సీఎం జగన్, మాటిచ్చిన ఏలూరులోనే ఆటో డ్రైవర్లకు వరాల జల్లులు, వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు, బటన్ నొక్కిన రెండు మూడు గంటల్లోనే..
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ఏపీ సీఎం జగన్ ముందుకు దూసుకువెళుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
Amit Shah On NRC: దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం, హిందూ శరణార్థులకు మాత్రం భారతదేశ పౌరసత్వం కల్పిస్తాం, జాతీయ పౌర జాబితాపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
Vikas Mandaదేశంలోకి అక్రమంగా చొరబడి ఇక్కడే నివసిస్తున్న వలసదారులను బయటకు పంపుతాం అని అమిత్ షా తేల్చిచెప్పారు, అయితే హిందూ, సిక్కు, జైన మరియు బౌద్ధ శరణార్థులకు మాత్రం భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు...
Murder Plan On Modi: మోడీ హత్యకు స్కెచ్, రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగానే హత్యచేస్తామంటూ ఫోన్ కాల్, ఉలిక్కిపడిన బిజిపి శ్రేణులు, ఆకతాయి యువకుడిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు సమాచారం.
Chiranjeevi: మరోసారి పొలిటికల్ స్క్రీన్‌పై చిరంజీవి? 'రాజును కోల్పోయిన తర్వాత రాజ్యంలో అస్థిరత'. రాజకీయ నేపథ్యం గల సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన మెగాస్టార్
Vikas Mandaచిరంజీవి రాజకీయాల్లోంచి తప్పుకొని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్న చిరంజీవి మళ్ళీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ రీమేక్ చిత్రంలో చిరంజీవి నటిస్తారన్న విషయాన్ని ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు కానీ...
Huzur Nagar Bypoll: హుజూర్ నగర్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి, నామినేషన్ వేసిన 85 ఏళ్ల వృద్ధురాలు, బరిలో ప్రధాన పార్టీలతో పాటు భారీగా స్వతంత్ర అభ్యర్థులు
Vikas Mandaమంగళవారం అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 03 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 21న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది, అక్టోబర్ 24న ఫలితాల విడుదల...
Kartarpur Corridor: ప్రధాని మోడీని కాదని మన్మోహన్‌ సింగ్‌‌కు ఆహ్వానం, కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంపై ఇమ్రాన్ ప్రభుత్వం నిర్ణయం, మాజీ ప్రధాని నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన, మత విద్వేషాలకు ఆజ్యం పోసే దిశగా పాక్ అడుగులు
Hazarath Reddyదాయాది బరితెగిస్తోంది. ఆర్టికల్ 30 రద్దు తర్వాత ఇండియాపై పగతో రగిలిపోతోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అస్త్రంగా మలుచుకుంటోంది. ఇప్పటికే ఐరాస వేదికగా ఇండియా మీద నిప్పులు చిమ్మిన పాకిస్తాన్ కశ్మీర్ అంశంపై మరింతగా వివాదాన్ని రాజేసేందుకు ప్రయత్నిస్తోంది.
Boycott Malaysia: భారత్‌పై విషం కక్కిన మలేషియా, కశ్మీర్‌ను ఇండియా దండెత్తి ఆక్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు, దాయాది దేశానికి వంత పాడిన మలేషియా ప్రధాని, ఐరాస వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశం మీద కోపంతో రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఐరాస వేదికగా ఇండియా మీద విషం చిమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్ ఇలా కొనసాగుతుంటే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌‌కు మలేషియా తోడయింది.
PM Modi In Chennai: తమిళ భాషపై మోడీ పొగడ్తల వర్షం, అమిత్ షా ‘‘హిందీ ’’వ్యాఖ్యలు చల్లార్చడానికేనా ? హౌడీ మోడీలో తమిళం మారుమోగిందంటూ ప్రశంసలు, దక్షిణాదిన మోగుతున్న నమో నినాదాలు, చెన్నైలో ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఆ మంటలు చల్లార్చడానికి తమిళ అస్త్రాన్ని ప్రయోగించారు.
MP Honey Trapping Case: బడా బాబుల నీలి స్కాం, వెలుగులోకి కొత్త విషయాలు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న లిప్ స్టిక్, కళ్లద్దాల గేమ్, దేశంలో అతి పెద్ద సెక్స్ కుంభకోణం ఇదే, సూత్రధారులు, పాత్రధారులపై రహస్య నిఘా పెట్టిన సిట్, కేసును వదిలే ప్రస్తకే లేదంటున్న కమలనాధ్ ప్రభుత్వం
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో బయటకు వచ్చిన సెక్స్ కుంభకోణం కేసు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తోందనని రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు హడలిపోతున్నారు.
Onion Bomb In MH & HR Elections: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పేలనున్నఉల్లిబాంబు, సెంచరీ దిశగా ఆనియన్స్ ధరలు, ఈ స్థాయికి చేరడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి, తక్షణ చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyదేశంలో మరో రసవత్తర ఎన్నికల పోరుకు తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానాలో ( Maharashtra, Haryana)ఎన్నికల మహా సమరానికి తెర లేచింది. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి ఉల్లి బాంబు పేలనుంది. గతంలో ఉల్లి ధర పెరిగిందంటే ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు జరిగాయి. ఈ అంశం ఇప్పుడు కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్ర,హరియాణాలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారింది. ఎక్కడ ఎసరు తెస్తుందోనని భయపడుతోంది.
Sabarimala Issue: మళ్లీ లైవ్‌లోకి వచ్చిన సేవ్ శబరిమల వివాదం, మహిళలను అనుమతించాల్సిందేనన్న సుప్రీంకోర్టు, రాజకీయ రంగు పులుముకుంటున్న అయ్యప్ప టెంపుల్, కోర్టు తీర్పును గౌరవిస్తామన్న కేరళ సీఎం
Hazarath Reddyశబరిమల మళ్లీ రాజకీయ రంగు పులుముకునేందుకు సిద్ధమైంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మళ్లీ సేవ్ శబరిమల (Save Sabarimala)నినాదం తెరమీదకు వచ్చింది.
YS Jagan Dasara Gifts: సీఎం జగన్ దసరా కానుకలు, ఆర్టీసి కార్మికులకు పదవీ విరమణ వయస్సు పెంపు , గ్రామ వాలంటీర్లకు అక్టోబర్ 1న జీతాలు, ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు 31న నియామక పత్రాలు, తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyపరిపాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న ఏపీ సీఏం వైయస్ జగన్ ఏపీఎస్ఆర్‌టీసీ కార్మికులకు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు, అలాగే వాలంటీర్లు శుభవార్తను అందించారు.
Azharuddin New Innings: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అజరుద్దీన్ ఎన్నిక, ఎన్నికల్లో సెంచరీ కొట్టి ఘనవిజయం, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్
Vikas MandaHCA ప్రెసిడెంట్ పదవి కోసం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సారి ఆయన నామినేషన్ రద్దు కావడంతో వివేక్ ప్రకాశ్ జైన్ కు మద్ధతు పలికారు....
Pakistan Economic Crisis: దివాళా అంచున పాకిస్తాన్, హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి, ఇలాగే కొనసాగితే భారీ సంక్షోభం తప్పదు, జీఎస్టీ దెబ్బకు పొదుపుకు అలవాటుపడిన ఇండియన్లు, చైనా ఎకానమి అంతంత మాత్రమే
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పాకిస్తాన్ ఆర్థికంగా డేంజ్ జోన్ లోకి వెళుతుందంటూ యుఎన్ఓ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. మనదేశంపై ఎప్పుడు దండయాత్ర చేద్దామా అని కాచుకూర్చున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని యుఎన్ఓ వార్షిక నివేదిక (annual flagship report)లో తెలిపింది.
Chinmayanand Rape Case: చిన్మయానంద్ కేసులో ట్విస్ట్, బాధితురాలు అరెస్ట్. డబ్బు డిమాండ్ చేస్తుందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ప్రత్యేక విచారణ బృందం
Vikas Mandaతనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన 23 ఏళ్ల లా స్టూడెంట్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బుధవారం అరెస్ట్ చేసింది. చిన్మయానంద్‌పై నమోదైన కేసును ఆసరాగా చేసుకొని బాధితురాలు వారిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తునట్లుగా ఆమెపై....
Pakistan Trained Al-Qaeda: అవును..ఆల్-ఖైదాకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం! అంగీకరించిన పాక్ ప్రధాని, బాలాకోట్‌ వార్తలపై ఖండన, మధ్యవర్తిత్వంపై మరోమారు వ్యాఖలు చేసిన ట్రంప్
Hazarath Reddyఅవును మీరన్నది నిజమే.. అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది. సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసింది’’అని చెప్పుకొచ్చారు...
Jagan- KCR Meet: ఓ ప్రముఖ మీడియా కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్? ఊహజనిత వార్తలను ఏపీ సీఎంఓ ఖండించిందని పేర్కొన్న 'సాక్షి' మీడియా
Vikas Mandaరెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద చర్చకు వచ్చాయి. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన వీరి భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రధాన అజెండా మాత్రం నదీ జలాల వినియోగంపైనే చర్చ జరిగింది...
Polavaram Reverse Tendering: జగన్ సర్కార్ కొత్త రికార్డ్, పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా, తక్కువ మొత్తానికి దక్కించుకున్న మేఘా కంపెనీ, టీడీపీ విమర్శల దాడి
Hazarath Reddyపోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
Manoj Tiwari: డిప్యూటీ సీఎం రాజీనామాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాళీ, సీఎం తప్ప ఎవరూ మిగలరు, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు, మరికొన్ని నెలల్లో ఢిల్లీలో మోగనున్న ఎన్నికల నగారా
Hazarath Reddyమరికొన్ని నెలల్లో దేశ రాజధానిలో ఎన్నికల నగారా మోగనుండటంతో ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైంది.ఈ నేపథ్యంలోనే బిజెపి ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ ( Delhi Bjp chief Manoj Tiwari) సంచలన వ్యాఖ్యలు చేశారు.